August 2017
చెప్పేది, చేసేదీ ఒక్కటై ఉండాలి.
నీహారిక, నువ్వు చెప్పిన విషయం ఆచరించదగినదే. తల్లిదండ్రుల ప్రవర్తనే పిల్లలకు ఆదర్శం అని పేరెంట్స్ మేలగాలంటే ఎంత కష్టం. అలాంటప్పుడు పుస్తంకంలో కథల్లా ఉండగలరా? అసలు తల్లిదండ్రులు పిల్లల రిలేషన్ ఎలా ఉండాలి అన్నారు కరక్టే. పిల్లల దృష్టిలో .. ఉండేదాక నటించనక్కర్లేదు. వాళ్లకు మనం సమయం పెట్టగలిగితే చాలు.వాళ్ళ ఆలోచనలు తెలుసుకోవాలి. వాళ్లకు ఏమయినా భరోసా ఇవ్వాలి. క్రమ శిక్షణ విషయంలో పిల్లల ముందు తేలిపోకుడదు. ఎలాంటి ప్రవర్తన తో ఉండాలనేది పిల్లలకు వివరంగా చెప్పాలి […]
ఆడపిల్లల సంఖ్య పెరుగుతుంది.
కేంద్ర ప్రభుత్వం 2014 లో తీసుకొచ్చిన బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమం, ఇప్పటి వరకు బాలికలసంక్షేమం కోసం తీసుకు వచ్చిన అత్యుత్తమ ఫలితాలు ఇచ్చిందని మేనకా గాంధీ ఇటీవల పార్లమెంట్ ఈ పధకం ప్రగతి గురించి వివరంగా చెప్పారు. ఈ పధకం వల్ల బాలికల లింక నివృత్తి అతి తక్కువగా వున్న హరియానా వంటి రాష్ట్రాల్లో గణనీయమైన అభివృద్ధి కనిపించిందని అన్నారు. ఇక్కడి కర్నల్ జిల్లాలో ఒకప్పుడు వెయ్యి మందిమగపిల్లలకు 758 మంది ఆడపిల్లలు వున్నారట. […]
నిద్రలేమి దివ్యౌషధం కివి.
ఇప్పుడు ప్రపంచంలో ఏ మూల ఏ పండు పండినా అవి మనం తినేయచ్చు. న్యూజిలాండ్ వంటి శీతల ప్రదేశాలలో సాగయ్యే పండ్ల చెట్టు కివి. ఇవి ఇప్పుడు ఏ సూపర్ బజార్ లో అయినా దొరుకున్తున్నాయి. కోడిగుడ్డులా గుండ్రంగా గోధుమ రంగులో పైనంత నూగుగా ఉండే కివిలో ఆపిల్ కంటే ఎక్కువ పోషకాలు ఉన్నాయి. విటమిన్ సి పుష్కలంగా దొరకటంతో మన దేశంలో ఎంతో ఆదరణ దొరికింది. రోజుకు రెండు చొప్పున కివి పండ్లు తింటే కంటి […]
బరువు లెత్తటంతో సమస్య.
ఇంట్లో పనులు చేసే విషయంలో జరిగే కొద్ది పాటి అశ్రద్దలే ఆర్థరైటిస్ కు దారి తీస్తాయని బ్రిటన్ పరిశోధకులు చెప్తున్నారు. ఎక్కువ బరువు ఎత్తడం,ఆ ఎత్తే సమయం లో నిటారుగా ఉండటంతో, చేతులపై పడే భారం మోకాలికి పాకి, లోపలి కీలు ఎముకలు కిందికి జారిపడటం ఇందుకు కారణమని పరిశోదనలు చెపుతున్నాయి. అలాగే అధిక బరువు కూడా మోకాళ్ళ నొప్పికి కారణం. కదలికలకు అనుగుణంగా మోకాళ్ళు వంగుతాయి. అధిక భారువు, వత్తిడి ఎక్కువైనప్పుడు వస్తాయి. అలాగే అధికమైన […]
ఉల్లాస భరితం……. ఆనంద మాయం.
సంతోషంగా, ఆనందంతో తుళ్ళుతూ వుండే సగం ఆరోగ్యం వున్నట్లే మరి ఆనందం ఎక్కడ మంచి అంటే…… మన చుట్టూ వున్న ప్రకృతి లోనే అంటారు ఎక్స్ పర్ట్స్. ఉదయాన్నే సూర్యుడు, నీలాకాశం, ఎగిరే పక్షులు, పచ్చని చెట్టు, ఉల్లాసంతో ఊగే ప్రక్రుతే మనకు ఆదర్శం. అలా ఉదయాన్నె ప్రకృతి లో కాసేపు పచార్లు చేయడం ఆనందమే కదా. అలాగే బాధ పెట్టే గతాన్ని మనసులో నుంచి తుడిచేస్తే చాలు. గతం మనపై మనకు జాలి కలిగేలా అదే […]
బిడ్డ శ్రీరామ రక్ష ఇవి.
పసిబిడ్డకు అమృతం కంటే తల్లి పాలే ఎక్కువ పాలు వీలైనవి అంటారు. పాపాయికి ఆరోగ్య కవచం తల్లిపాలే. ప్రసవం అయిన వెంటనే బిడ్డకోసం ఉబికి వచ్చే తల్లి పాలలో పోషకాలు, యాంటీ బాడీలు నిండగా ఉంటాయి. ఎన్నో ఇన్ ఫెక్షన్ల నుంచి పాపాయిని కాపాడతాయి. ఈ పాలల్లో కొవ్వులు, చేక్కరాలు, నీళ్ళు మాంసాకృతులు పుష్కలంగా వుంటాయి కనుక బుద్దకు అదనంగా ఎలాంటి ఆహారం ఇవ్వనక్కరలేదు. పాపాయికి కనీసం ఆరునెలల పాటు పాలు ఇస్తే వీటిలోని పోషకాలు, భవిష్యత్తులో […]
ఈ నునేలతో మసాజ్ వల్ల లాభం.
నలబై ఏళ్ళు రాకుండానే జుట్టు తెల్లబడుతుంది. కాస్త ముందస్తు జాగ్రత్త తో ఈ తెల్ల జుట్టు అరికట్టవచ్చని ఎక్స్ పార్ట్స్ చెప్పుతున్నారు. కొబ్బరి నూనె లో కర్పూరం కలిపి రాత్రి పడుకునే ముందర తలకు పట్టించి మసాజ్ చేయాలి. అలాగే తలస్నానం కోసం షాంపులు కాక కుంకుడుకాయ శీకాయ వాడాలి. తలస్నానం పూర్తి అయిన తర్వాత చీటీ వేళ్ళ కొనలతో మసాజ్ చేస్తే బ్లడ్ సర్కిలేషన్ పెరిగి జుట్టు కుదుళ్ళు గట్టి పడతాయి.వారానికి రెండు సార్లు అయినా […]
డబుల్ చిన్ ప్రోబ్లమా?
శారీరక కొవ్వు అదనంగా వుంటే డబుల్ చిన్ ప్రాబ్లం వుంది అనుకుంటారు కానీ డబుల్ చిన్ వచ్చే ఆవకాశం వుంటుంది అంటారు స్పెషాలిస్ట్ లు. ఈ డబుల్ చిన్ కరిగి పోవాలంటే చూయింగ్ గమ్ నమలడమే మార్గం. నిరంతర అలవాటుగాకొన్ని గంటల పాటు చూయింగ్ గమ్ నములుతూ వుంటే చుబుకం లోని ఫ్యాట్ కరగడం ప్రారంభిస్తుంది. షుగర్ ఫ్రీ గమ్ ఎంచుకుని, నోరు వీలైనంత విశాలం గా తెరిచి నాలుక బయటకు పెట్టి, చుబుకాన్ని కిందకి […]
కంటి కింది వలయాలు పోటాయి.
చాలా చిన్న వయస్సులోనే బాధ్యతలు, చదువు పూర్తి అవ్వగానే ఉద్యోగం యువతలో కనిపించని వత్తిడి లో ఇరవై ఏళ్ళు కుడా రాకుండానే కంటి చుట్టూ వలయాలు సరైన నిద్రలేక కళ్ళ కింద బ్యాగ్స్ కనిపిస్తున్నాయి. ఇందుకు చక్కని హోమ్ రెమెడీస్ వున్నాయి. వాడేసిన చమో మైల్ లేదా గ్రీన్ బ్యాగ్స్ ఫ్రీజ్ లో పెట్టి చల్లగా అయ్యే దాకా ఉంచాలి. తాజా కీరా ని తురిమి, వెల్లకిల్లా పడుకుని కాళ్ళపైన కీరా తురుము చల్లని గ్రీన్ టీ […]
బోన్ మినరల్ డెన్సిటి పరీక్ష అవసరం.
మెనోపాజ్ తర్వాత చాలా మంది మహిళల్లో ఎముకల సాంద్రత తగ్గిపోతుంది. వయస్సు తో పాటుగా, మెనోపాజ్ కుడా ఎముకల సాంద్రిత తగ్గిపోతుంది. వయస్సు తో పాటుగా, మెనోపాజ్ కుడా ఎముకల సాంద్రితను తగ్గిస్తుంది. బోన్ మినరల్ డెన్సిటి టెస్ట్ చేయించుకుంటే ఎముక ఆరోగ్యం గురించి తెలుస్తుంది. ప్రతి పది మంది మహిళల్లో ఏడుగురికి విటమిన్ డి లోపం వుంటుంది. మహిళల ఆరోగ్యానికి ఇది కీలకమైన విటమిన్. విటమిన్ డి శారీరక కాల్షియం స్ధాయిలను రక్తంలో క్రమబద్దీకరిస్తుందిఅత్యధిక మోతాదులో […]
