• సెన్స్ ఆఫ్ స్టయిల్ ఉండాలి.

    మనం ధరించే దుస్తులు వాతావరణానికి అనువుగా ఉండేలా మ్యాచ్ చేసుకోవాలని స్టయిలిస్టులు చెప్పుతారు. సందర్భం స్కిన్ టోన్, వాతావరణం అనుసరించి దుస్తుల రంగులకు ప్రాధాన్యత ఇచ్చుకోవాలి. నిండు…