beauty tips with rose water
రోజా పువ్వంత అందం కోసం.
ఒక్క రోజ్ వాటర్ చాలు బ్యూటీ పార్లర్ కు వెళ్ళే అవసరం రాకుండా చేసేస్తుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. రోజ్ వాటర్, నిమ్మరసం చక్కని స్కిన్ టానిక్. దీనివల్ల మొటిమలు, కురుపులు రావు. నీళ్ళతో ముఖాన్ని శుభ్రం చేసుకుని రోజ్ వాటర్, నిమ్మరసం కలపి రాసుకొని ఒక పావుగంట పాటు ఉంచుకొని కడిగేస్తే చాలు చర్మం గులాబీ పూల అందంతో మెరిసి పోతుంది. రోజ్ వాటర్, ఆల్మండ్ కలిపిన పేస్ ప్యాక్ పొడి చర్మానికి ఉపయోగపడుతుంది. బాదం, […]
