Sunday, 09 Aug, 2026

సినిమా ప్రోఫెషన్ నచ్చింది.

ఇంజినీరింగ్ చదువకున్న ఒక డిల్లీ అమ్మాయి అవంతిక మిశ్రా వైశాకం  సినిమా ద్వార భానుమతి పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నేను బాడ్మింటన్ ప్లేయర్ ని జాతీయ స్థాయీలో జరిగే పోటీల్లో పాల్గొన్నాను. అనుకోకుండా ఈ సినిమా అవకాశం వచ్చింది. నాకీ ప్రోఫెషన్  చాలా నచ్చింది అంటుంది అవంతిక మిశ్రా. నిజ జీవితంలో కూడా నేను నటియైన భానుమతి లాగే ఉంటాను. కనుక ఏదో పాత్ర నటిస్తున్నట్లు అనిపించ లేదు. నన్ను ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకంతో ఉన్న. బాహుబలి లో […]