watermelon eye makeup
పుచ్చ పళ్ళ కళ్ళు చూడు.
ఎప్పటికప్పుడు ఒక కొత్తదనం కావాలనుకొంటారు యూత్ ఇన్ స్టాగ్రాములో, స్నాప్ చాట్,యుట్యుబ్ ల్లో యాక్టివ్ గా వుండే యువతరం ఒక సేన్ సెషన్ క్రియేట్ చేయాలని కళలు కంటారు. సరికొత్త ట్రెండ్స్ సృష్టిస్తూ ఉంటారు. లైకుల పరంపరలు వచ్చి పడిపోతాయి. ఇప్పుడు తాజాగా పాప్యూలర్ అయినా మేకప్ ట్రెండ్ వాటర్ మిలన్ ఐ మేకప్. కనురెప్పల పైన గులాబీరంగు, నల్లని గింజల్లా చుక్కలు, కంటి చుట్టూ, ఆకుపచ్చ కోటింగ్. మొత్తంగా ఒక పుచ్చకాయ మాదిరే అలాగే పెదవులు […]
