Mother And Daughter Matching Dress
అమ్మకు అమ్మాయికీ మాచింగ్ మాచింగ్
పిల్లలు అచ్చం మన స్టాంపుల్లాగా వుండాలని మనం ఎలా అనుకుంటామో వాళ్ళు అచ్చం మన లాగే వుండాలని అనుకరించాలని చూస్తారు. ఈ వీక్ పాయింట్ పట్టుకొన్నారు ఫ్యాషన్ డిజైనర్లు. ఏడాది పాపాయి దగ్గర నుంచి పది, పదిహేను ఏళ్ళ వయస్సు వరకు తల్లి కూతుళ్ళకు ఒకే లాంటి డ్రెస్సులు కుట్టేస్తున్నారు. చీరలు, లేహంగా ఒణిలు, చుడీదార్ల తో పాటు కొత్తగా వస్తున్న అన్ని రకాల డ్రెస్సులు అమ్మకు, పాపకు మ్యాచ్ అయ్యేలా వస్తున్నాయి. మాచింగ్ అంటే కేవలం […]
