health benefits of curry leaf
చర్మ సౌందర్యం పెరుగుతుంది.
ఏ ఉప్మాలోనో వస్తే కరివేపాకు ను జాగ్రత్తగా ఏరిపారేస్తాం. కానీ దాని వల్ల వచ్చే లాభాలు అన్నీ ఇన్నీ కాదు. చర్మ సౌందర్యం ఇనుమడింప చేయటంలో కరివేపాకు పాత్ర చాల ఉంది. ఇది జుట్టూ పెరిగేందుకు కూడా దోహదం చేస్తుంది. కంటి చూపు మెరుగు పడుతుంది. ఒత్తిడి తగ్గిస్తుంది. ఎన్నో రకాల ఇన్పెక్షన్స్ నుంచి, సిర్రోసిస్ బారి నుంచి కాలేయాన్ని రక్షిస్తుంది. కరివేపాకులో విటమిన్-ఎ పుష్కలంగా ఉటుంది. రక్తం లోని చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. […]
రుచి దొరికాక పడేయకండి. ఇది ఔషధం
కూరల్లో కరివేపాకు లాగా తీసిపారేసారు. అని నిష్టురంగా అంటుంటారు. రుచికోసం కరివేపాకు వేసి దాని అవసరం తేరిపోయాక తీసి పక్కన పెట్టినట్టు మమ్మల్ని మీ అవసరాలకు వాడుకుని పక్కన పడేశారు. అని తిట్టటం లాగా అన్నమాట. కానీ నిష్టురాల సంగతి ఎలా వున్నా ప్రతీ కారపచ్చడి తాలింపులో మంచి వాసన కోసం కరివేపాకు రెబ్బలు వేసి తినేటప్పుడు తీసి పక్కన పారేస్తా. ఇక చారు కయితే కరివేపాకు తోనే అంతటి కమ్మని వాసన. ఇలా ఏరి పారేసే […]
