Wednesday, 07 Oct, 2026

గుప్పెడు వేరు సేనగాలతో ఆరోగ్యం.

భోజనంతో పాటు గుప్పెడు వేరు సెనగ పప్పులు తినండి. ఆరోగ్యంగా వుంటారు అని చెప్పుతున్నాయి అధ్యాయినాలు. ఈ పప్పులతో కొవ్వు పేరుకుంటుందని భావించడం సరైనది కాదని, ఇవి హాట్ ఎటాక్స్, స్ట్రోక్ వంటి కార్టియో వాస్క్యులర్  వ్యాధుల నుంచి రక్షాస్తాయని చెప్పుతున్నారు. భోజనం చేసాక బ్లడ్ లిపిడ్స్ లో ట్రై గ్లిజరాయిడ్స్ లో పెరుగుదల కనిపిస్తుంది. రక్త ప్రసరణ లో వుండే కొవ్వు రకం ఇదే. దీని వల్ల ఆర్టరీలు గట్టి పది కర్డియో వాస్క్యులర్ వ్యాధి […]

శక్తి వనరులు వేరుసేనగలు.

ఖరీదైన జీడిపప్పు లో లాగే వేరుసేనగాలలో కూడా ఎన్నో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ వున్తాయంటున్నారు  డైటీషియన్లు. వేరు సేనగాలలో ప్రోటీన్స్ ఎక్కువ. వందగ్రాముల గింజల్లో 567 క్యాలరీల శక్తి 25.8 గ్రాముల ప్రొటీన్లు ఉంటాయి.ఇవి శక్తిని ఇస్తాయి. గాయాలు మాన్పుతాయి. వీటిల్లో కార్బోహైడ్రేడ్లు 13,16 శాతం మాత్రమే వందగ్రాముల్లో 16.1 గ్రాముల పిండి పదార్ధాలు ఉంటాయి. అందుకే డయాబెటిస్ రోగులు కూడా చిరుతిండిగా వేరుసేనగలు తినొచ్చు. 100 గ్రాముల్లో 49.2 గ్రాముల కొవ్వులే వాటిలో మోనో అన్ శాచ్యురేటెడ్ […]