Sunday, 29 Nov, 2026

మీ డాబా పైన మొక్కలున్నాయా?

సినిమా నటులు కుడా ఫలానా పని పట్ల ఆసక్తి చూపించారు అంటే చాలు ఇక ఆ వర్క్ సక్సెస్ అయిపోయినట్లే అలా ఇప్పుడు టెర్రస్ ఫార్మెంగ్ ఒక న్యూట్రెండ్. డాబా పైన పది గజాల జాగా వుంటే చాలు. అందమైన తట తయ్యారై పోతుంది. ఈ టెర్రస్ ఫార్మింగ్ ను పాప్యులర్ చేస్తుంది ఇప్పుడు సినిమా సెలబ్రెటీలు, మాధవన్, క్రికెటర్ లక్ష్మీపతి బాలాజీ వంటి సినీ క్రీడా ప్రముఖులు టెర్రస్ ఫార్మింగ్ మొదలెట్టి సోషల్ మీడియా లో […]

పిల్లల కోసం యాప్స్.

మనలో చాలా మందికి లెక్కలంటే భయం.  ఆల్జీబ్రా గుండె గాబరా అనే వాళ్ళు. అయితే ఈ నాటి పిల్లలకు బహుశా లెక్కల భయం ఉండకపోవచ్చు. ఇది స్మార్ట్ యుగం. స్మార్ట్ ఫోన్లు, గడ్జెట్స్ వాడటాన్ని పిల్లలు బాగా ఇష్టపడతారు. ఇప్పుడు పిల్లలు లెక్కలు నేర్చుకోవాలంటే కిడ్స్ నంబర్స్ అండ్ మాధ్స్ యాప్ ని ఇంస్తాల్ చేస్తే చాలు. ఈ యాప్ సాయంతో పిల్లలు నంబర్స్ ఇష్టంగా నేర్చుకుంటారు. ఒకవేళ పిల్లలు ఆల్జీబ్రా నేర్చుకుటే డ్రాగన్ బాక్స్ ఆల్జీబ్రా […]

క్షమించడం నేర్పించండి.

నీహారికా, ఇప్పుడున్న చిన్ని కుటుంబాల్లో అంటే అమ్మా నాన్న పిల్లలు మాత్రమే వుండే చూట పిల్లలకి ఇచ్చిపుచ్చుకోవడం, కుటుంబ విలుఅలు గురించి నేర్పడం కష్టమే. కానీ అవసరం కదా. అప్పుడు అమ్మా నన్నా ఇందుకు నడుం కట్టాలి. ఇంటా బయటా వాళ్ళ ప్రవర్తన పట్ల ఒక కన్నేసి వాళ్ళు సమాజంలో ప్రతి ఒక్కళ్ళ తో ఎలా మెలగాలో, భోజనం చేయడం నేర్పినంత కష్టపడి నేర్పాలి. పెద్దలను గౌరవించడం, తోటి వాళ్ళను ప్రేమించడం మంచి నడవడికలో భాగాలే. పిల్లల […]

ఎంత అందమైన జ్ఞాపకం.

అవి చూసేందుకు చిన్నవే కానీ చూడగానే పెదవుల పైకి నవ్వోచ్చేంత అపురూపం. అవును ఒక పింగాణీ కప్పే కావచ్చు దాని పైన పిల్లలకో, స్నేహితులకో, ఇష్టమైన వాళ్ళకో ఛాయాచిత్రాన్ని ముద్రించి ఇస్తే ఇక పిల్లలు ఆ కప్పును అంట తేలికగా వదలరు. ఇప్పుడు ఇలా ముగ్గులు పాత్రల  పై అందమైన ఆకర్షనీయమైన చిత్రాలు ముద్రించి డ్రాయింగ్ రూమ్స్ షోకేస్ ల్లో ఉంచుకోవడం చాలా మంది ఇష్టపడుతున్నారు. ఒక మంచి సందర్భాన్ని ఇలాంటి చిన్ని జ్ఞాపకంగా ఇస్తే ఎవరికీ […]

ఇంటికి అలంకరణ కు బోన్సాయ్.

మొక్కల పెంపకం ఇష్టమై, ఇంటి చుట్టూ కాస్తయినా చూటు లేకపోతె బోన్సాయ్ మొక్కల గురించి ఓ సారి ఆలోచించవచ్చు. ఇప్పుడు ఇంటి అలంకరణ లో బోన్సాయ్ ఒక ప్రత్యేకం. హలో అడుగుపెట్టగానే టేబుల్ పైన పళ్ళతో నిండిన బుల్లి ఆరెంజ్ మొక్క కనిపిస్తుంది. ఎలా వుంటుంది. కొన్ని రకాల బోన్సాయ్ మొక్కలకు అస్సలు ఎండ, వేడి తగలనే కూడదు. దాదాపు బోన్సాయ్ పెంచి పెంచి ఇచ్చే నర్సరీలున్నాయి. వాటి గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుని చెట్టు […]

ఆరోగ్యకరమైన ఏజింగ్ కోసం.

అప్పుడప్పుడు కొన్ని రుచికరమైన రీసెర్చ్ రిపోర్ట్స్ వస్తుంటాయి. అంటే నోటికి రుచినిచ్చేవి అనుకోండి. సత్రవేత్తల అద్యాయినంలో ప్రతి రోజు వాల్ నట్స్, పల్లీలు, బాదాం పప్పులు తినే వాళ్ళు తొందరగా బరువు పెరగడం కాస్త రుచిగా ఉండేవే కదా. ఐదేళ్ళ పాటు అద్యాయినం చీసి, నట్స్ తినని వాళ్ళ కన్నా తినే వాళ్ళే బరువు తక్కువగా వున్నారట పైగా కొందరు సీనియర్ సిటిజన్స్ పై చేసిన అద్యాయినంలో కుడా రిజుకు గుప్పెడు నట్స్ తినే వాళ్ళలో ఆరోగ్యకరమైన […]

జున్ను తినండి.

చాలా మంది ఆహారంలో జున్నును చేర్చుకోరు. మామూలు పాలలో  కంటే జున్ను పాలలో పోషకాలు అధిక మోతాదులో ఉంటాయి. జున్ను రోగనిరోధక  శక్తిని జీర్ణ శక్తిని పెంచుతుంది. కండరాళ్ళ పెరుగుదలకు ఎముకల దారుడ్యానికి జున్ను చాలా మంచిది. జున్నులో ప్రోటీన్లు, విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ వంటి విటమిన్లు, కాల్షియం వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా వున్నాయి. ఆవ లెగ దూడ గేదె దూడను ప్రసవించాక మొదటి కొన్ని రోజులు ఇచ్చే పాలను జున్ను […]

ఇది తక్కువ కాలరీ ఆహారం.

క్రీడాకారులకు తక్షణ శక్తినిచ్చే ఆహారంగా చేమదుంపను డాక్టర్లు సిఫార్సు చేస్తున్నారు. చేమదుంప లో పిండి, పీచు పదార్ధాలు ఎక్కువ. విటమిన్ సి, బి6, ఇ ఎక్కువగా లభించే విటమిన్లు, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ వంటి ఖనిజ లవణాలు చమడుమ్పల్లో దోరుకుతాయి. ఆసియాలో పుట్టిన చామదుంప ప్రస్తుతం ప్రపంచం అంతటా విస్తరించి వుంది. భారత దేశంలో పెద్ద ఎత్తునే చమను సాగు చేస్తున్నారు. చమమొక్కకు కాండం అంటూ వుండదు. చిత్తడి నెలల్లో, కాలువ వెంట చామ ఎక్కువగా పండుతుంది. […]

మనస్సు పెట్టి చేస్తే సరి.

మె విజయం వెనుక ఏదైనా రహస్యం వుండా అని విలేకరులు రకుల్ ప్రీతి సింగ్ ని అడిగారు. దక్షిణాదిలో అగ్ర కధానాయికగా మారిపోయాక, వరుస అవకాశాలను సొంతం చేసుకుని అన్నింటిలోను ప్రేక్షకులను మెప్పించాక ఆమె ముందుకు వచ్చిన ప్రశ్న ఇది. అయితే రాకుల్ ఒక్క నవ్వు నవ్వేసి, చేసే పనిలో వందశాతం మనస్సు పెట్టామంటే మనం అనుకున్నట్లే అన్ని జరుగుతాయి. అదే తన విజయ రహస్యం అని చెప్పేసింది. సెట్ లో కుడా ప్రత్యేక గుర్తింపును కానీ, […]

మెట్టెలతో ఆరోగ్య ప్రయోజనం.

మెట్టెలు ధరించడం ఒక సంప్రదాయం. పెళ్ళాయిన స్త్రీలు మెట్టెలు పెట్టుకుంటారు. ఇప్పుడు ఎక్స్ పార్ట్స్  ఏం అంటున్నారంటే ప్రతి సంప్రదాయం వెనుకా ఒక సెయింటిఫిక్ రీజనింగ్ వుంది అంటున్నారు. మనం ఆచరించే పద్దతులు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయని చెప్పుతున్నారు. మెట్టెలు పెట్టుకోవడం వెనక వున్నా ఆరోగ్య ప్రయోజనం కాలి రెండో వేలు నరాలు గర్భాశయాన్ని గుండెని కలుపుతాయి. మెట్టెలు వేళ్ళని గట్టిగా పట్టుకోవడం వల్ల ఋతు క్రమం క్రమబద్దీకరించ బడుతుంది. అలాగే వెండి మట్టెలు భూమిలోని శక్తిని […]

బంతిపూల ప్యాక్ తో అందం.

ఇప్పుడు మార్కెట్ లో బంతి పూలు బాగా వస్తున్నాయి. ఇవి ఎంత అందమైన పువ్వుల్లో, ఏ దేకోరేషన్ కయినా ఎంత అందం ఇస్తాయో, అలాగే వీటితో తయ్యారు చేసే ఒక ఫేస్ ప్యాక్ అంతకంటే మంచి ఫలితం ఇస్తుంది. బంతిపూల రెక్కలు తెంపి వాటిని మెత్తగా పస్టులా చేసి, ఆ పేస్టులో పచ్చి పాలు, తేనె కలిపి ఫేస్ ప్యాక్ తయ్యారు చేసి, ముఖానికి వేసుకుని ఒక ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చి గోరు వెచ్చని నీళ్ళ […]

మేలు చేసే మసాజ్

ప్రతి రోజూ హెయిర్ మసాజ్ చేయడం మంచిదే అంటున్నారు డాక్టర్లు. జుట్టు ఆరోగ్యం కోసం కాస్త సమయం దొరికితే హెయిర్ మసాజ్ చేయంఫై అని చెప్పుతున్నారు. అదీ కొబ్బరి నీళ్ళు వుపయోగించి చేస్తే జుట్టుకు సంబంధించి ఎన్నో సమస్యలకు పరిష్కారం అంటున్నారు. రోజు జుట్టుకి రాసుకునే ఏ ఆయిల్ లో అయినా ఈ కొబ్బరి నీళ్ళు కలిపి జుట్టు కుదుళ్ల వరకు మర్దనా చేస్తే మాడుకు మంచి పోషణ జుట్టు సమస్యలకు పరిష్కారం అంటున్నారు ఎక్స్ పర్ట్స్. […]

జగమంత కుటుంబం మనది.

నీహారికా, ఒక మంచి విషయం సదాలోచన, క్షమాగుణం అన్నవి కేవలం మనిషికే సొంతం. ఇలాంటి వారికే మానవ సంబందాలు అండగా ఉంటాయి. ఇలాంటి వ్యక్తులకే విజయం లభిస్తుంది. మెదడు లోని అనవసర విషయాలు తొలగిస్తూ వర్తమానం లో జీవిస్తారు. ఇది మానవ సంభందాలు కొనసాగింపుకు గుర్తు. కొంత మంది చూడు వాళ్ళ సంగతి పట్టించుకుంటారు. రోడ్డు పైన పోతు కుడా పక్కవాడూ ప్రణాపాయం లో వున్నా మనకెందుకులే అని దాటి పోతారు. మనం మనుష్యులం అన్న స్పృహ […]

ఈ రెండు బెస్ట్ మర్గాలు.

బోలెడు వ్యాయామ మార్గాలున్నాయి. కొత్త కొత్తవి వస్తున్నాయి. తాజా అద్యాయినం ఒకటి వారంలో రెండు సార్లు వ్యాయామం చేసినా సరే జీవిత కాలం తగ్గించే వ్యాధుల ముప్పు తగ్గించుకోవచ్చు అంటున్నారు. ఇప్పుడు వచ్చి వ్యాయామాల్లో సరదాలు మిక్స్ అయి వస్తున్నాయి. జుంబా తీసుకుంటే ఇది కేవలం సరదా ఆధారిత వర్క్ వుట్ దీన్ని చాలా మంది ఇష్టపడతారు. జుంబా డాన్స్ ఆత్మ స్ధయిర్యాన్ని సంక్షేమాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే డాన్సింగ్, క్యాలరీలను కరిగించడంలో దీనికి తిరుగు లేదు. ఆరంభం […]

వాసన చూసినా నష్టమే.

కొన్ని పరిశోధనా ఫలితాలు జర్నల్స్ లో చదువుతూ వుంటే నమ్మాలో వద్దో, నమ్మితే నష్టమా, పట్టించుకోక పొతే లాభము అర్ధం కాదు. ఇప్పుడు కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధన రిపోర్ట్ ప్రచురించారు. ఈ రిపోర్టు ప్రకారం ఆహార పదార్ధాలు ఎక్కువ సేపు వాసన చుసినా సరే వాళ్ళు బరువు పెరుగుతుంది అని చెప్పుతున్నారు. అధిక బరువుకు కారణం అధికంగా తినడం అనుకుంటున్నాము. డాక్టర్స్ చెప్పుతున్న లాజిక్ బాగానే వుంది. మరెప్పుడు వాసన చుస్తే కుడా బరువు పెరగటం ఖాయం […]

తెలుగుతో పాటు తమిళ్ లో.

ఫిదా లో తనం చక్కదనం తో నటనతో ప్రేక్షకులను మంత్రం ముగ్ధులను చేసిన సాయి పల్లవి ఇప్పుడు బిజీ స్టారైపోయిండి. నాని తో ఎంసిఎ సినిమాలో నటిస్తున్న పల్లవి తెలుగు, తమిళ భాషల్లో వస్తున్న కణం లోను తాజాగా మరో ద్విభాషా చిత్రంలోనూ సినిమా చేస్తుంది. అంటే ఒకే సారి అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను ఆనంద పెట్టడం అన్నమాట. ఈ కొత్త సినిమాలో ధనుష్ సరసన మారి-2 లో నటిస్తుంది సాయి పల్లవి. సినిమా […]

చీరంటే ఇష్టం.

హిందీలో వచ్చిన డర్టీ పిక్చర్ తో ఎందఱో అభిమానులను సంపాదించుకుని ప్రేక్షకుల మనస్సులో ముద్ర వేసిన విద్యాబాలన్  ఇందుకు కొత్త సినిమా చేయబోతుంది. ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హైదరాబాద్ వచ్చిన విద్యాబాలన్ మాట్లాడుతూ ‘మాది తమిళ మూలాలున్న మలయాల కుటుంబం అయినా నేను పుట్టి పెరిగింది ముంబాయి లో అయినా సరే నేను దక్షినాది అమ్మాయిలా కన్పించేందుకు మా అమ్మే కారణం. నాకు చీరలు, బంగారు ఆభరణాలు, మాచింగ్ నగలు, ముక్కు పుడక ఇవన్నీ ఇష్టం చీరైనా […]

డయాబెటిస్ స్త్రీలలోనే అధికం.

తెలిసో తెలియకనో తాత్కాలికంగా ఒక ఆరోగ్య సమస్య నుంచి బయట పడి ఇంట్లో పనులు, బయట పనులు ఎవరికీ ఇబ్బంది లేకుండా చేసుకోవాలనో ఒక నిర్ణయమో, ఆడవాళ్ళని ప్రమాదాల బారిన పడేస్తుంది. ఎన్నో  అనారొగ్యాలకు దగ్గర చేస్తుంది. తాజా వచ్చిన ఒక అద్యాయినం రిపోర్టులు స్త్రీలు ఏమాత్రం నీరసం అనిపించినా ఐరన్ మాత్రలు, ఇతర బలానికి సంబందించిన మాత్రలు వేసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల శరీరంలో ఐరన్ నిల్వలు పెరిగి ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి ఎక్కువై ఇన్సులిన్ […]

ఇది విప్లవాత్మక విజయం.

సౌదీ ఇక నుంచి మహిళల డైవింగ్ చేయవచ్చని సౌదీ రాచ్ కుటుంబం ఉత్తర్వులు జారీ చేసింది. 2018 జూన్ నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి. దాదాపు మూడు దశాబ్ధాల నుంచి ఈ హక్కు కోసం మహిళలు, హక్కుల కార్యకర్తలు ఉద్యమిస్తున్నారు. ఈ నేపధ్యంలో దిగి వచ్చిన ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోరాటానికి స్ఫూర్తి ప్రోఫెసర్ ఫేజియా ఆల్ ఒకర్. 2013 లో అమ్మాయిల డ్రైవింగ్ లైనర్స్ కోసం నిర్వహించిన ఆన్ లైన్ […]

జార్ లేడీకి ఆరోగ్య సమస్య.

శరీరాన్ని ఎలా పడితే అలా వంచి. డాన్సులు, ఫైట్స్ చేసేసి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటారు స్టార్స్. కానీ అలా శరీరం వంచీ వంచా, ఇక శాశ్వతంగా అనారోగ్యం పాలయినానని చెప్పుతుంది స్టెఫ్ మెర్క్యురీ. ఇంగ్లాండ్ లోని డార్మెంట్ కు చెందిన స్టెఫ్ రెండడుగులు ఎత్తు, 18 అంగుళాల వ్యాసంతో వున్న ఒక ట్రాన్స్ ఫరెంట్ జార్ లో కుర్చుని ప్రదర్శనలు ఇచ్చేది. అంతే కానీ కిచెన్ లోని కప్ బోర్డ్ లు, షెల్ఫ్ లు, లాండ్రీ బ్యాగ్స్, జిమ్ […]