• జున్ను తినండి.

    చాలా మంది ఆహారంలో జున్నును చేర్చుకోరు. మామూలు పాలలో  కంటే జున్ను పాలలో పోషకాలు అధిక మోతాదులో ఉంటాయి. జున్ను రోగనిరోధక  శక్తిని జీర్ణ శక్తిని పెంచుతుంది.…