plants on terras
మీ డాబా పైన మొక్కలున్నాయా?
సినిమా నటులు కుడా ఫలానా పని పట్ల ఆసక్తి చూపించారు అంటే చాలు ఇక ఆ వర్క్ సక్సెస్ అయిపోయినట్లే అలా ఇప్పుడు టెర్రస్ ఫార్మెంగ్ ఒక న్యూట్రెండ్. డాబా పైన పది గజాల జాగా వుంటే చాలు. అందమైన తట తయ్యారై పోతుంది. ఈ టెర్రస్ ఫార్మింగ్ ను పాప్యులర్ చేస్తుంది ఇప్పుడు సినిమా సెలబ్రెటీలు, మాధవన్, క్రికెటర్ లక్ష్మీపతి బాలాజీ వంటి సినీ క్రీడా ప్రముఖులు టెర్రస్ ఫార్మింగ్ మొదలెట్టి సోషల్ మీడియా లో […]
