Wednesday, 05 Aug, 2026

ఈ అద్భుతమైన టానిక్ గురించి విన్నారా?

హాయిగా నవ్వడం ఒక అద్భుతమైన వరం. ఇళ్ళలో అస్తమానం నవ్వటం తప్పని చెపుతారు  కానీ ఎప్పుడు ఎలా నవ్వొచ్చో  మాత్రం నేర్పారు. కొందరు పిల్లలు అందుకే కదిలిస్తే కారుస్తామన్నట్లుంటారు. అలా వుంటే పిల్లాలతోనే కాదు పెద్ద వాళ్ళతో కూడా ఎవ్వళ్ళు మాట్లాడరు. నవ్వటం, నవ్వించటం చేతగాక పోతేనే వంటరితనం వస్తుంది. అందుకే నవ్వటం కూడా ఒక కళే అనుకుని దాన్ని సాధన చేయాలి. నవ్వు ఒక్కటే కష్టాల్ని, జీవితంలో ఎదురయ్యే అంతరాలని ఎదుర్కునే శక్తినిస్తుంది. మూడ్ మార్చుకోగలిగితే […]

సీసా సందేశం తో కోట్ల రూపాయల ఆస్తి

మంచి న్యూస్ వినండి. సింగర్ కొట్టు మిషన్ల సంస్థ కు సంబంధించి కోట్లాది డాలర్ల విలువ చేసే ఆస్తి కి వారసురాలు డెయిసీ  అలెగ్జాండర్. 1938 లో ఆస్తి కి విల్లు రాయకుండా ఆమె మరణించింది. ఇంకో చోట అమెరికాలో జాన్  ఉర్మ్ అనే యువకుడు జీవితం పట్ల విసుగుతో ఆత్మ హత్య చేసుకునేందుకు శాన్ ఫ్రాన్సిస్కో తీరం చేరాడు. ఈ సీసా ఎవరికీ దొరుకుతుందో వాడేనా  ఆస్తికి వారసులు. వెంటనే మా లాయర్ బ్యారీ కామెన్ […]

ఈ మ్యూజియం కోసం 30 ఏళ్ళు కష్టపడింది

తహిర్ సలహోవ్  రష్యన్ పెయింటర్. ఆయన సోదరి జారీఫా సలహోవా. అజర్ బైజాన్ రాజధాని నగరం బాకు లో ఈమె మినియేచర్ బుక్స్ మ్యూజియం ఏర్పాటు చేసింది. ప్రపంచంలో ఒకేఒక మినియేచర్ బుక్స్ మ్యూజియం ఇదే. 30 ఏళ్ల పాటు కష్టపడి అజేరా రష్యన్ ఇంగ్లీష్  జర్మన్ వంటి ఎన్నో భాషల్లో వున్న  గొప్ప గొప్ప రచయితల పుస్తకాలు  ఈ మ్యూజియంలో ఉన్నాయి. 17వ శతాబ్దం నాటి మినియేచర్ ఖురాన్ ప్రతి కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇదే […]

అంతరంగాన్ని ఆవిష్కరించే రంగులు

మనం ఇష్టపడే రంగులు వేసుకునే దుస్తులు మన వ్యక్తిత్వాన్ని సూచిస్తాయని చెపుతుంటారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. తెలుపు రంగును స్వచ్ఛతకు గుర్తుగా భావిస్తాం. ఈ రంగుని ఇష్టపడే వాళ్ళు స్వచంగా నిర్మలమైన మనసు తో ఉంటారని ప్రతి విషయంలో స్పష్టమైన వైఖరిని ప్రదర్శిస్తారని అంటారు. నలుపు రంగు ఇష్టపడేవాళ్లు బలమైన వ్యక్తిత్వం గలవాళ్ళు. ఇంకొకరి ఆధిపత్యాన్ని సహించరు. ఎరుపు ఇష్టపడేవాళ్ళకు స్వాభిమానం ఎక్కువ. శక్తి సామర్ధ్యాలు ఎక్కువే. కోపిష్టులు కూడా. నీలి రంగు ను ప్రేమించే వాళ్ళు ప్రాక్టికల్ […]

కన్ను పడితే గేలం వేస్తాయి

ఒక అమ్మాయి పెద్ద పళ్లతో చేయికరిచేస్తూ ఉంటుంది. నా జుట్టు పట్టుకున్నావే బాబు అని ఒకబ్బాయి ఏడుస్తూ ఉంటాడు. ఒక అందమైన బాబు చేయి అందిస్తూ ఉంటాడు. ఒకాయన ఏకంగా ఒక తాబేలు పీకపట్టుకుని నడిపిస్తూ ఉంటాడు. ఇవన్నీ ఏమిటనుకున్నామా ? క్రియేటివ్ గా  తయారుచేసిన ఇమేజెస్ ఉన్న మాములు షాపింగ్ బ్యాగులు. కాస్త కనికట్టు కాస్త సరదా  కాస్త తెలివీ జోడిస్తే ఇలాంటి బ్యాగ్స్ తయారవుతున్నాయి. కొన్ని వ్యాపార సంస్థలు కూడా ఇలాంటి సరదా బ్యాగులకు […]

‘శారీటు సూట్స్’ ఎందరికో స్ఫూర్తి

ఉలి దెబ్బలు తినే రాయి శిల్పంగా మారుతుంది. నిప్పు సెగ తగిలి కరిగి జారి తినే బంగారం అందమైన ఆభరణం రూపంలోకి మారుతుంది. మనిషి అంటే కష్టాల కొలిమిలో కరిగితే జీవితం విలువ తలిసి వస్తుంది. ఉత్తర ప్రదేశ్ కు చెందిన పత్తి త్రిపాఠీ కూడా అంతే అమెరికా వలన వెళ్ళిన అమ్మా నాన్న ఆంక్షల మద్యని పెరిగింది. వైవాహిక జీవితం కూడా సాఫీగా నడవలేదు. ఒక ఛానల్ లో యాంకర్ గా చేరాక, ఆర్ధికంగా స్థిరంగా […]

భారతీయ మహిళలకు తిరుగు లేదు

మేనేజ్ మెంట్ గురులు ఏమంటున్నారంటే స్త్రీలలో వుండే సున్నితత్వమే ఆమె బలం ప్రేమగా వుండే గుణమే విజయ రహస్యం అంటూ మెచ్చుకుంటున్నారు. ఆమె ఒక విషయాన్నీ సాలెగూడులా అల్లుకుపోతూ అలోచిస్తుందిట. సమస్య, పరిష్కారం, ఏదిమంచి, ఏది చెడు, ఎంత మంచి, ఎంత చెడు అన్న విషయాలు మెరుపులా అలోచిస్తుందిట. ఆమె ఆలోచనల్లో విస్తృతి ఎక్కువ ఒక సమస్యకు ఎన్ని పరిష్కారాలు ఆలోచించ గలదు, కార్పోరేట్ వ్యవస్థ విషయంలో అయితే ఆమె మార్కెట్ ను అంచనా వేయడం, వినియోగదారుల […]

నీళ్ళు ఎన్ని కావాలో చెట్టే అడుగుతుంది

ఆధునిక జీవన శైలిని బట్టి ఇంట్లో వాడుకునే వస్తువుల రూపు రేఖలు మారిపోతున్నాయో చివరికి ఇంట్లో పెంచుకునే మొక్కల కుండీలు కూడా ఆధునిక సొగసుల్ని సరికొత్త సాంకేతిక వైజ్ఞానాన్ని కలబోసుకుని మరీ వస్తున్నాయి. బయట ఉద్యోగపు వత్తిడిలో ఇంట్లో పెరిగే మొక్కలకు నీళ్ళు పోయడం మరచిపోతే ఎలా ఆ భయం లేకుండా రోగికి గ్లుకోజ్ ఎక్కించి నట్లు గా మొక్కలకు పోషకాలతో కూడిన నీటిని అందించేలా డిజైన్ చేసిన ఐ.వి ప్లాంట్ పాట్స్ వచ్చాయి. లండన్ కు […]

వ్యక్తిత్వాన్ని కొలిచే ప్రశ్నో నిధి

చదువుకు, ఆసక్తికి, వృత్తికి, ఉద్యోగాలకు బలమైన సంబందం వుంది. ఆ మూడు ఒక్కటైతేనే జీవితంలో వృద్ధిలోకి వెళతారు. దీన్ని తలుసుకునే మార్గం సైకో మెట్రిక్ పరీక్ష ద్వారా వ్యక్తిత్వాన్ని విశ్లేషించడం. కేధరిన్ కుక్ బ్రిగ్స్ తన కుమార్తె ఇసా బెల్ తో కలిసి రూపొందించిన వ్యక్తిత్వ విశ్లేషణ ప్రశ్నా వాలి మయర్స్ బ్రిగ్స్ టైప్ ఇండికేటర్(ఎంబిటిపో) గా ప్రాచుర్యం పొందింది. చదువుకుంటే మహిళల్లో పునరుతృత్తి సమధ్యం తగ్గిపోతుందనే అపోహలు కేధరిన్ తండ్రి ఆమెకు ఇంట్లో పాఠాలు చెప్పారు. […]

ఇలా చేస్తే ఎంత మర్యాద

ఈ ఐడియా చాలా బాగుంది. Street store. తమకి అవసరం లేని వాటిని వేరే వాళ్ళకు ఇచ్చేయడం. దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ కు చెందిన స్నేహితులు కైలి లెవిటన్, మ్యాక్స్ పజక్ లు, అద్దె లేని స్థలంలో అందరికి అందుబాటులో వుండే లాగా ఉదయం నుంచి సాయంత్రం దాక రోడ్ పక్కని ఈ స్ట్రీట్ స్టోర్ తెరిచారు. ఇక్కడ పెట్టిన లోగోలు, అవసరమైన సామాగ్రి వివరాలు రాసి పెడితే సాయంత్రం వరకు ఎంతో మంచి దాతలు తోచినవి […]

చలి అనకండి లాభాలున్నాయి

చలిలో ఉదయాన్నే లేవడం కొంచం కష్టమే కానీ వాళ్ళు చెమటలు పట్టేలా ఆ సమయంలో జాగింగ్ చేస్తే ఎన్నో ప్రయోజలున్నాయంటాన్నారు నిపుణులు. కొవ్వు కరిగించడంలో జిమ్ లు డాక్టర్లు చేయలేని పనులు జాగింగ్ చేస్తుంది. ఎముకులు, కండరాళ్ళు ఫిట్ గా అవుతాయి. దీనికి తోడు హెల్ది డైట్ మెయిన్టేనెంస్ చేస్తే బరువు తగ్గిపోతారు. మాములుగా నడిచినా సరే రక్త కణాలు చురుకుగా కదులుతాయి. మెదడుకు  చురుకుగ్గా రక్తం సరఫరా అయి శక్తి వంతంగా పని చేస్తుంది. మంచి […]

పచ్చ దనాన్ని ప్రోత్సహిస్తున్న బయో ఫ్యాషన్ షోలు

చెట్లను సంరక్షించండి. పచ్చదనాన్ని కాపాడండి. ఆకు కూరలు తినండి. ఆరోగ్యానికి మంచిది. పర్యావరణానికి హాని చేయొద్దు అని స్లోగన్ వుంటూ వుంటాం. ప్రచారం కోసం చేసే పరుగులు, వాక్ లు ప్రదర్శనలు చూస్తూనే వున్నాం ఫ్యాషన్ డిజైనర్స్ కూడా తక్కువేం తినలేదు. బయో ఫ్యాషన్ షోలు నిర్వహిస్తున్నారు. ఆర్గానిక్ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ ఆకులూ, కూరలు, పండ్లతో దుస్తులు తాయారు చేసి ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ఎవరి వంతు వారు కృషి చేస్తూనే ఉన్నారు. ఫ్యాషన్ షో లో […]

నకాషీ పెయింటింగ్స్ తో ఇల్లంతా అందం

కొత్త ఇల్లు కట్టుకుని అందరికి కళ్ళు ఆకట్టు కునేలా ఇల్లు ఎద్నిక్ గా చేసేయాలి అంటే నకాషీ పెయింటింగ్స్ వైపు ఓ సారి చూడండి. నకాషీ అనే ఉద్దూ పదానికి అర్ధం నక్ష్ అంటే అచ్చు గుద్దినట్లు చిత్రించడం. నవాబుల రాజు దర్చాలలో మహాల్స్ లో కళా రూపాలన్నీ నకాషీ చిత్రకారులవే. ఒక రూపాన్ని చెప్పింది చెప్పినట్లుగా విని దానిని రంగుల్లో ఆవిష్కరించడం. కలక్రమేనా నవాబుల శకం అంతరించినా కళాకారుల పరంపర కొనసాగుతూనే వుంది. నకాషీ చిత్రకారుల మూలాలు నిర్మల్ లో […]

అందం, ఆనందం, ఆరోగ్యం కోసం నవ్వు

ఒక నవ్వు నవ్వితే మొహంలోని ఒక తెలియని వెలుగొస్తుందిట. ఎలాంటి విపత్కరమైన అనుభవాన్నయినా ఎదుర్కునే శక్తి నిచ్చే  ఔషధం నవ్వు  శక్తిమంతమైన ఆయుధం నవ్వు. 60 శాతం రోగాలు అతి సులభంగా తగ్గించే టానిక్ కూడా నవ్వే. ఎందుకో ఈ సహజమైన టానిక్ కు సక్రమంగా ఉపయోగించుకోవటం లేదని పరిశోధనలు చెపుతున్నాయి. మనసారా నవ్వే నవ్వు ప్రభావం మొత్తం 16 శరీర అందాల పైన ప్రత్యక్ష ప్రభావం చూపిస్తుందట. ముఖ కండరాలతో మొదలుకుని ఊపిరితిత్తులు , గుండె […]

రాతిని చీల్చుకొని మొలిచిన మొక్క ‘షి’ రోస్

ఆగ్రాలోని తాజ్ మహల్ సమీపంలో వుంటుంది షి రోస్ రెస్టారెంట్. తాజ్ మహల్ ప్రేమకు ప్రతి రూపం. షి రోస్ అంతు లేని ఆత్మ విశ్వాసానికి ప్రతి బింబం. ఈ రెస్టారెంట్ లో పని చేసే అమ్మాయిలంతా యాసిడ్ బాధితులు. ఈ కెఫే ఆకలి తీర్చడమే కాదు ఎందరినో స్ఫూర్తి నిలుపుతుంది. ఎంతో కళాత్మకం గా సందేశాత్మాకంగా కనిపిస్తుంది. కేఫ్ లోనికి ఎంటరవతునే  మహిళా సాధికారతకు సంబందించిన ఫోటోలు పెయింటింగ్స్ పుస్తకాలు కనిపిస్తాయి. వెదురు తో చేసిన […]

14 కేజీల బంగారు వర్ణపు గౌను

14 కిలోల బరువున్న బంగారు వన్నె గౌనులో డాన్స్ చేయడం ఊహించండి. అంత బరువు ఎంత కష్టం. రాఘవేంద్రరావు నిర్మిస్తున్న ఓం వెంకటేశాయ చిత్రంలో నటిస్తున్న ప్రజ్ఞ జైస్వాల్ కోసం తాయారు చేసిన ఈ గౌను ఎంతో అందంగా మెరిసిపోయింది అని ప్రముఖ డిజైనర్ రుక్మిణి ఈ గౌను తాయారు చేసింది. ప్రజ్ఞ జైస్వాల్ ఈ సినిమాలో భవాని పాత్ర లో నటిస్తుంది. నాగార్జున హాధీరామ్ బాబా పాత్రలో నటిస్తున్నారు. అనుష్క ప్రధాన పాత్రలో చేస్తుంది. 14కిలో […]

ఇంటి భోజనం కావాలా ?

ఒక వెబ్ సైట్ పైన జరిగే వ్యాపారం. మెనూ హోమ్ కూక్డ్ దాని పేరు. హోటలంటూ వంటిల్లంటూ లేదు. రోజుకు వందా  నూట యాభై ఆర్దర్లుంటాయి. గెట్ టు గెదర్ లు పుట్టిన రోజులు , పెళ్లి రోజులు ఏవైనా వంటలు ఇంటికొస్తాయి. చాక్లేట్లు ,స్వీట్లు ,కుకీస్ ,డెజర్ట్లు ,బిర్యానీ వగైరాలు వండేందుకు ఈ స్టార్తప్ స్టార్ట్ చేసిన వైష్ణవీమేరెడ్డి ,కొంతమంది వంటలు బాగా చేయగల గృహిణులను ఇళ్లకు ఎంచుకుంది. వాళ్ళ వంటిల్లు శుభ్రత రుచి అన్నింటిని […]

కాఫీ తాగటం కంటే ఇలా బెటర్

కాఫీ తాగితే ఒత్తిడి తగ్గి మెదడు చురుగ్గా ఉంటుందనుకుంటాం. జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ వాళ్ళు ఏమంటున్నారంటే కాఫీ బదులు పనిచేసే ప్రదేశం నుంచి లేచి ఐదు నిముషాలు నడిచి చూడండి. లేదా మెట్లు ఎక్కి దిగండి. రక్త ప్రసరణ మెరుగుపడి మెదడు చురుగ్గా అయిపోతుంది అంటున్నారు. మానసిక శక్తి ఉత్తేజితమవ్వాలంటే కూర్చునే భంగిమనో నిలబడే భంగిమనో మార్చి నిఠారుగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. దీన్ని పవార్ పోజ్ అంటారు. మూడు నిముషాలు ఇలా నిఠారుగా  ధ్యానం లాగా […]

ఐస్ క్రీమ్ మేకర్ మహిళ తెలివే !

ఇప్పుడు ఐస్ క్రీమ్  కి సంబంధించి ఎన్ని వెరైటీలు ఉన్నాయో ఎన్ని రకాల ఆహార పదార్ధాలు క్రీమ్  బేస్డ్ గా  తయారు చేస్తారో చెప్పాలంటే బోలెడంత ఉంటుంది. 1843 లో నాన్సీ జాస్తాన్ అనే సాధారణ గృహిణి పిల్లల కోసం హ్యాండ్ ఐస్ కక్రీమ్  మేకర్ మీ తయారుచేసింది. రెండు రకాల ఫ్లేవర్ లతో ఒకేసారి ఐస్ క్రీమ్  తయారయ్యేలా విడివిడిగా తీసుకునేలా ఆమె దాన్ని తయారు చేసింది. చాలా కాలం  ఈ హ్యాండ్ మిషన్ ఐస్ […]