• సమంత స్టార్ హీరోయినే కాదు. అందమైన అమ్మాయి. మంచి అభిరుచులు ఆలోచనలు తెలివితేటలు పుష్కలంగా ఉన్న ఇవాల్టి అమ్మాయి. ఆమె సినిమాలేనంత పాప్యులరో ఆమె కాబోయే పెళ్లి కూడా అంత సెన్సేషన్. ఎంతో బాగా మాట్లాడుతుంది కూడా. సినిమాల్లో ఎంత సంపాదించావు ఎంత వెనకేశవు అని చాలా మంది అడుగుతారు. దానికి నేను వెలకట్టలేను. అంటోందీ అమ్మాయి. నేను దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను. సినిమా రంగం నాకు సుఖవంతమైన జీవితాన్ని అంతులేనంత ఆత్మ విశ్వాసాన్ని నాపిల్ నాకు నమ్మకాన్ని ఇచ్చింది. ఇలాంటి సౌకర్యవంతమైన జీవితాన్ని కనుక ఇచ్చిన ఈ సినిమాలు నేను మానేయ వచ్చు. ఈ రంగానికి దూరంగా కూడా వుండచ్చు. అప్పుడు కూడా ఇంతే ఆనందంగా ఉంటాను అది కూడా నాకు సినిమానే నేర్పించింది. నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేయటమే కాకుండా నాకు ఈ ప్రపంచాన్ని పరిచయం చేసింది . నేను ఎన్నో నేర్చుకున్నాను. నా చేతి కందిన జీవితాన్ని ఎంజాయ్ చేయగలను అని చెప్పుకొచ్చింది ఒక ఇంటర్వ్యూ లో. నిజమే సమంత చెప్పినట్లు ఇది విలువైన జీవితం అని తెలుసుకోవటమే ఎవరికి వాళ్ళు చేయవలసిన పని.

    అబద్దాల వల్ల చాలా నష్టం

    పర్సనల్ జీవితం లో ఎవరిష్టం వాళ్ళదే. కానీ పబ్లిక్ లో కొస్తే మాత్రం బాలెన్సుడ్ గా ఉండాలి లేకపోతే మాట పడటం,సమస్యల పాలవటం ఖాయం. సమంత ఇదే…

  • 14 కిలోల బరువున్న బంగారు వన్నె గౌనులో డాన్స్ చేయడం ఊహించండి. అంత బరువు ఎంత కష్టం. రాఘవేంద్రరావు నిర్మిస్తున్న ఓం వెంకటేశాయ చిత్రంలో నటిస్తున్న ప్రజ్ఞ జైస్వాల్ కోసం తాయారు చేసిన ఈ గౌను ఎంతో అందంగా మెరిసిపోయింది అని ప్రముఖ డిజైనర్ రుక్మిణి ఈ గౌను తాయారు చేసింది. ప్రజ్ఞ జైస్వాల్ ఈ సినిమాలో భవాని పాత్ర లో నటిస్తుంది. నాగార్జున హాధీరామ్ బాబా పాత్రలో నటిస్తున్నారు. అనుష్క ప్రధాన పాత్రలో చేస్తుంది. 14కిలో ల బరువున్న ఈ గౌను లో ప్రజ్ఞ జైస్వాల్ ఏ మాత్రం కష్టం తెలియనివ్వని చిరునవ్వులో ఎంతో బాగుంది.

    14 కేజీల బంగారు వర్ణపు గౌను

    14 కిలోల బరువున్న బంగారు వన్నె గౌనులో డాన్స్ చేయడం ఊహించండి. అంత బరువు ఎంత కష్టం. రాఘవేంద్రరావు నిర్మిస్తున్న ఓం వెంకటేశాయ చిత్రంలో నటిస్తున్న ప్రజ్ఞ…