Wednesday, 05 Aug, 2026

ఇది ప్రపంచపు అందమైన పువ్వు

ఈ ప్రపంచంలో మొత్తం 16 రకాల అందమైన చెట్లున్నాయిట. అందులో మోస్ట్ బ్యూటిఫుల్ ట్రీగా ‘రోడోడెండ్రాన్’ ప్రాముఖ్యత పొందిందిట. కెనడాలోని లేడి స్మిత ప్రాంతంలో వున్న ఈ చెట్టుని ఇంటర్నెట్ లో చూసి యావత్తు ప్రపంచం ఆహా అందిట. ఇంటి ముందు పెంచుకునే ఒక్క గులాబీ మొక్కకే రెండు పువ్వులు పూస్తే మనస్సు నిండిపోతుంది. అలాంటిది ఈ రోడోడెండ్రాన్ రకం పూల మొక్కలు మొత్తం చెట్టంతా పూలే. అవీ అందమైన గులబీ రకం . పెరిగి పెరిగి […]

సొంత వ్యాపారం ఇష్టమంటున్న మహిళలు

ఒక ఆశావాహమైన సర్వే రిపోర్ట్ వచ్చింది. దేశంలో సగం నది మహిళలు వ్యాపారరంగంలో ఉండాలని ఎంతో ఆశిస్తున్నారు. అలాగే వ్యాపారాల్లోకి ప్రవేశిస్తున్నారు కూడా. 40 సత్మ మంది ఇలా సొంత వ్యాపారం ఉంటే తనకంటూ విలువైన సమయం ఉంటుందని ఇంటి వ్యవహారాలు వ్యాపారం రెండు చూసుకోవటం కష్టం కాదన్నారు. 70 శాతం మంది ఉద్యోగం కంటే వ్యాపారం మంచిదనుకుంటున్నారు. ఇబ్బందులు ఎదురైనా ఒక ఆదాయమార్గం ఉండటం గౌరవంగా బాధ్యతగా భావిస్తున్నారు. ఇతరుల వద్ద పనిచేయకుండా తమ లోని […]

అందమైన సీసాల చెట్లు

సాధారణంగా మనింట్లో మనకి పనికి రాని వస్తువులుంటే ఇంట్లో అడ్డంగా ఎందుకు అనుకుని పారేస్తాం. కానీ అలాంటి పనికి రాని చెత్తను కూడా పనికొచ్చే కళాఖండాలను చేస్తారు ఇంకొందరు. అవి పర్యాటక ప్రదేశాలైతే ఎలా వుంటుందీ ? ఎల్మార్ లాంగ్ అనే వ్యక్తికి పనికి రాని  వస్తువులు సేకరించే అలవాటుంది, వాళ్ళ నాన్న కూడా ఇతనితో కలిసి ఎన్నో వస్తువులు సేకరించార. తండ్రి చనిపోయాడు . ఎల్మార్ చుట్టూ ఎన్నో పనికిరాని ఇనుప వస్తువులు సీసాలు బోలెడన్ని […]

ఇది పసందైన పాటల విందు భోజనం

కళాకారులు నుతనత్వాన్ని ప్రవేస పెట్టాలని చూస్తారు. అందరు పాడిన పాటే మనం పాడితే తప్పేం ఉంది. ఆస్ట్రియన్ మ్యుసికల్ గ్రూప్ వెజిటబుల్ అర్కిస్త్రా తో సంగీత ప్రియులను అలరించేందుకు ముందుకొచ్చారు. పది మంది గాయకులు, ఒక కుక్, ఒక సౌండ్ టేక్నీషియన్ ఉంటారీ గ్రూప్ లో, క్యారెట్, ముల్లంగి పిల్లన గ్రోవి, బీరకాయ, క్యాప్సికమ్ తో ట్రంపెట్ ఇలాగే కూరగాయలతో సంగీత పరికరాలు అప్పటికి అప్పుడు తాయారు చేస్తారు. తమ అనుభవం తో ఒక అద్భుతమైన సంగీత […]

సామాన్లన్నీ అతుక్కుపోతాయి

టూ బెడిరూమ్  అపార్ట్మెంట్ ఇల్లు తీసుకున్న వంటిల్లు చిన్నది గానే ఉంటుంది. గిన్నెలు చెంబులు కత్తులు కప్పులు గిన్నెలు డబ్బాలు అనేకం సామాన్లుంటాయి. ఇన్ని సామాన్లు పట్టించాలంటే సరేవాళ్లకు ఎంత యాతన. ఈ పట్టణపు వంటింటి సమస్య ను తీర్చేందుకు వచ్చాయి. మాగ్నటిక్ కిచెన్ గాడ్జెట్స్. వంటింటి సామానంతా పెట్టుకునే స్థలమో అల్మరానో లేకుండా ఖాళీగా వుండే గోడకు క్యాబినెట్లకు అతికించుకునేందుకు  ఇవి అవకాశం కల్పిస్తాయి. గిన్నెలో నాన్ స్టిక్ సామాన్లు పెనాలు అన్న గోడకే అంటుకుపోతాయి. […]

ప్రపంచాన్ని చూద్దాం ‘ ఫాలోమీ ‘

ఓ అందమైన యువజంట పేరు మురద్ ఓస్ మాన్ అమ్మాయి నతాలీ ఖజరోవా ఇద్దరూ  విహారయాత్ర కు వచ్చారు. తన చేయి పట్టుకుని ముందుకు నడుస్తున్న నతాలీ ని చూసి మురద్ కి ఆ అందమైన భార్య నడుస్తున్న ప్రదేశాల్ని  కెమెరా లో శాశ్వతం చేయాలనిపంచింది. ప్రతి ఫొటోలో ఆమె అక్కడి సంస్కృతిని ప్రతిబింబించే దుస్తులు ధరించేది. ప్రతి ప్రదేశం లో  ఒక్కో ఫోటో  అతని చేయిపట్టుకుని అందమైం ప్రదేశాన్ని చూద్దాం రమ్మంటూ తీసుకుపోతున్న దృశ్యాన్ని ఫాలోమీ […]

పెంపుడు జంతువులతో మనశాంతి

పెంపుడు జంతువుల పట్ల ప్రేమతో ఆస్తులు రాసిచ్చి పెళ్లిళ్లు పేరంటాలు జరిపిన వాళ్లున్నారు. తమ పిల్లల్లాగే జంతువుల్ని ప్రేమిచటం చూస్తూ ఉంటాం. అయితే మనుషుల మానసిక ఆరోగ్యాన్ని దీర్ఘకాలం పాటు సంరక్షించటం తో జంతువుల పాత్ర కీలకమని పరిశోధకులు చెపుతున్నారు. మానసిక సమస్యలు బాధిస్తుంటే పెట్టెతో ఎక్కువసేపు గడిపితే వారికి తగినంత ప్రశాంతత దొరుకుతుందని ఇటీవల నిర్విహించిన ఒక పరిశోధనలో తేలింది. యుకె లో యూనివర్సిటీ ఆఫ్ మాన్చె స్టర్  తో పనిచేస్తున్న ప్రొఫెసర్ హెలెన్ బ్రుక్స్  […]

అందానికి నిర్వచనం పువ్వులే

ఈ సృష్టి మొత్తం సౌందర్య మాయం ప్రతి వస్తువులో ఒక అందం. సరే ఆ అందం ఎలా వుందో చూపించ మంటే మనం పువ్వులనే చూపించాలి. కానీ ప్రకృతి లోని కొన్ని రకాల పువ్వులు, ఆకుల అమెరికాలో ఒక రంగుల్లో  సువసనల్లో ఒక తెలియని ఆహ్లాదం అసలు వాటిని చూస్తుంటే అద్భుతమైన కళాకారుడు అతి జాగ్రత్తగా, శ్రద్దగా, ప్రేమగా ప్రతి రేకును తీర్చి దిద్దాడనిపిస్తుంది. ఎవరీ చిత్రకారుడు? ఇవన్నీ అపురూపంగా మన సంతోషం కోసం కానుకగా ఇచ్చింది. […]

పాపాయి కోసం బ్యాగు మంచం

ఎన్ని సదుపాయాలున్నా కార్లో అయినా ఏకంగా ఎక్కినా పసి పిల్లలతో ప్రయాణం ఎప్పుడూ ఇబ్బందే. కొత్త చోట కిక్కిరిసిన మనుషుల మధ్యన పిల్లల్ని సముదాయించటమే కష్టమయితే వాళ్ళకి అవసరాం అయ్యే ప్రతి వస్తువు సర్దుకుని ప్రయాణం అవటం ఇంకా కష్టం. పాలసీసాలు డైపర్లు నీళ్ల సీసాలు వేసేముందులు అన్నీ  అవసరమే. తీరా నిద్రొస్తే వాళ్ళను సుఖంగా పాడుకోబెట్టటం కష్టమే. ఇలాంటి సమస్యకి పరిష్కారంగా ప్రత్యేకంగా రూపొందించిన బేబీ బ్యాగ్ మార్కెట్ లో వుంది. చూసేందుకు బ్యాగ్ లా  […]

మనమెలా ఉన్నామో చూసుకుని మరీ …..

జీవితంలో మన పాత్ర ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. ఆఫీస్ లో ఇంట్లో పార్టీల్లో పెళ్లిళ్లలో మొత్తం లుక్ మార్చేసేలా ఉంటాం. ఒక బరువైన మెరిసే పట్టుచీర కట్టుకుని ఆఫీస్ కు వెళ్ళం కదా. అలాంటప్పుడు సమావేశాల పార్టీలు సర్కసులు ఏదైనా సందర్భంలో కొన్నిసార్లు సూట్ వేసుకోవాల్సి వస్తుంది. లేదా ఏ సాయంత్రం పార్టీకో అందమైన చీరలో వెళ్ళాలి. మోడ్రన్ డ్రెస్  లు వేసుకోవాలి.ఏ డ్రెస్ లో ఎలా ఉంటామో తెలుసుకునే మార్గం వుంది. ఉమెన్స్ ఫోటో […]

త్రీడి తో శిల్ప కళా సౌందర్యం

ఒక పెయింటింగ్ గోడకి ఎంతో అందం తెచ్చేది. లేదా అందంగా చెక్కిన ఒక చెక్కతో చేసిన హాల్లో  టీపాయి  పైన ఉంటె ఇంకెంతో అందం వస్తుంది. ఇప్పుడో ఇల్లు బ్రహ్మాండమైన కళాఖండం చుపేయాలనుకుంటే త్రీడి స్టీరియోస్కోపిక్ ఉడ్ కార్వింగ్ వాల్ పేపర్లను ఒక్కసారి చూడండి. త్రీడి ఎఫెక్ట్ తో హాల్లో  మొత్తంగా విశ్వరూపంగా ఆక్రమించే దేవతా మూర్తినో పూలు రెమ్మలు చెక్కిన సహజమైన అడవి దృశ్యమో దారుశిల్ప సౌందర్యమో  అమ్మాయిలు నృత్యం చేసే పౌరాణిక దృశ్యమో దేన్నీ […]

అన్ హర్ట్ స్టోరీస్ ఇప్పుడు మనసారా చదవండి

హదుడ్లు ఆంక్షల గోడల్ని బద్దలు కొట్టుకుని ఎన్నో రంగాల్లో తమ అసాధారణ విజయాలు నమోదు చేసుకున్న స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. శాస్త్రవేత్తలుగా కవయిత్రులుగా కళాకారిణులుగా విద్యావంతులుగా శక్తిమంతులుగా ఉన్న ఎందరో స్త్రీల గాధలు ఏవీ  అక్షరబధం  కాలేదు. భారతీయ స్త్రీల గొప్పతనాన్ని తెలియజేస్తూ గూగుల్ ఒక చక్కని ప్రాజెక్ట్ తీసుకొస్తోంది. విమెన్ ఇన్ ఇండియా అన్ హర్ట్ స్టోరీస్ అని గూగుల్ సర్చ్ చేస్తే ఒక అద్భుతమైన స్త్రీలకే సొంతమైన ఒక విశాలమైన ప్రపంచంలోకి అడుగుపెట్టచ్చు. పురాణాల […]

అందమంటే రంగూ శరీరపు లావణ్యమేనా

సన్నగా ఉంటేనే తెల్లగా ఉంటేనే అందం అన్న అపోహ లోంచి పరిగెత్తుకు బయటకు రావాలిప్పుడు. యూత్ కి ఆదర్శం సినిమా తార లే కదా. కానీ సినిమాల్లో పత్రాలు సహజంగా ఉంటేనే కదా సక్సెస్ అయ్యేది. అప్పుడు అందం మేకప్ సన్నగా ఉండటం. ఖరీదైన బట్టలు ధరించటం పక్కన పట్టేసి కెమెరా ముందుకు వెళ్ళిపోతారు హీరోయిన్లు హీరోలు కూడా. ధమ్ లగాకే పైసా సినిమాలు భూమీ ఫెడ్నేకర్  సౌత్ ఖాన్ మాఫ్ సినిమా లో ప్రియాంక చోప్రా […]

అభాగ్యుల చెఫ్ కృష్ణన్

ఈ ప్రపంచంలోకి ఎందుకొచ్చాం? ఎందుకు జీవిస్తున్నాం? ఈ జీవితానికి సార్ధకత ఏమిటని ప్రతి వాళ్ళ ముందుకి ఈ ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. సాధారణంగా ఇలాంటి ఆత్మ ప్రభోదాలను పట్టించుకోము కానీ తమిళనాడు  మదురై కి చెందిన నారాయణ్ కృష్ణన్ తన జీవిత సార్ధకతని నిర్ణయించుకున్నాడు. ఫైవ్ స్టార్ హోటల్ లో చెఫ్. ఇరవై ఏళ్లకే స్విట్జర్లాండ్ లోని పెద్ద హోటల్లో లక్షల రూపాయిలు జీతం తో ఇంకో ఉద్యోగం ఎదురుగా వుంది. ఆకలితో అలమటించే మానసిక వికలాంగులు, […]

వంట ఇప్పుడో పెద్ద పరిశ్రమ

ఒక్క ఊరికి ఒక్కో ప్రత్యేకత తాపేశ్వరం కాజాలు, బందరు లడ్లు, ఉప్పాడ చీరలు, కొండపల్లి బొమ్మలు ఇలాగే తమిళనాడు లోని కలయూర్ వంటలకూ ప్రసిద్ధి. ఇక్కడి మగవాళ్ళు వంటవాళ్ళుగా పేరు తెచ్చుకునేందుకు కష్టపడతారట. ఇందులో రకరకాల గ్రేడ్లు, ప్రమోషన్లు వుంటాయట. ఓ వ్యక్తి సీనియర్ వంటవాడి స్థానం రావాలంటే పదేళ్ళు  కష్టపడి నేర్చుకోవాలిట. ప్రధాన వంటవాడి స్థానం కావాలంటే పాతికేళ్ళ అనుభవం కావాలి. ఇక్కడి వాళ్ళు  ఎంత బాగా వంట చేస్తారంటే పాండిచరి, తిరుపతి, మదురై, చెన్నై, […]

కరీనా కోసం 130 కాస్ట్యుమ్స్

కొన్ని రికార్డు బ్రేక్స్ వుంటాయి. వింటే ఆశర్యంగా వుంటుంది. సినిమాల విషయంలో మధు బండార్కర్ సినిమాకోసం ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీషా మల్ హోత్ర 130 కాస్ట్యుమ్స్ రూపొందించాడట. కరీనా కపూర్ ఈ సినిమాలో నిమిషానికో డిజైనర్ డ్రెస్ లో కనిపించాలి అనుకున్నారు అంట. ఈ డ్రెస్ల బడ్జేట్ అక్షరాల 1.2 కోట్ల రూపాయిలు. కధానాయిక అనగానే ప్రేక్షుకులకు అందంగా కనిపించాలి. అందుకే ఫ్యాషన్ విషయంలో ఆర్టిస్ట్లు ఎంతో శ్రద్ద తీసుకుంటారు. రకరకాల డిజైనర్ దుస్తులలో వెండి […]

దివ్యాంగుల కోసం క్యాబ్ సేవలు

కిక్ స్టార్ట్ క్యాబ్ సేవల్ని ప్రారంభించారు విద్యా రామ శుభన్. ఈ క్యాబ్స్ వైకల్యం ఉన్నవాళ్లు నడవ లేని వాళ్ళ కోసం పని చేస్తాయి. వైకల్యం ఉన్నవాళ్లు వాహనాల్లోకి తమంతట తాము ఎక్కలేరు. అందుకే చక్రాల కుర్చీలో సహా వాహనంలోకి ఎక్కేలా ఒక ర్యాంప్ లాంటిది ఉంటుంది. మోకాళ్ళ నొప్పులున్నా  పెద్దవాళ్ళు బయటకి వచ్చేలా ఏర్పాటు ఉంటుంది. సాంకేతిక సాయంతో దివ్యాంగుల కోసం రూపొందించిన క్యాబ్స్ ఇవి. వీటిని సక్రమంగా నిర్మించటం కోసం ప్రయాణికులను మానవత్వం తో […]

ధ్యానాన్ని అలవర్చుకుంటే శాంతి

ఇంటా బయటా ద్విపాత్రాభినయం తో కలిగే వత్తిడి కారణంగా మహిళల మానసిక ఆరోగ్యం ప్రస్నార్ధకమైంది. నిత్యం అనేకమైన పనులు ఇంటి చాకిరీ వృత్తి పరమైన బాధ్యతల వల్ల  ఎక్కువ వత్తిడికి గురవుతున్నది మహిళలే అని అనేక పరిశోధనలు వెల్లడించాయి. ఈ వత్తిడి వల్ల  హార్మోన్ల పనితీరు దెబ్బతింటోంది. ఫలితంగా సంతాన లేమి అధిక బరువు మధుమేహం గుండె సంబంధిత సమస్యలు స్త్రీలలో తలెత్తుతున్నాయి. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ధ్యానం ఒకటే మార్గం అంటున్నారు మానసిక వైద్య నిపుణులు. […]

ఇసుక సీసా ఉద్యానవనాలు

కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తూనే వుంటాయి. రల్ స్కెబ్ ల దగ్గర నుంచి ప్రోట్రెయిట్ ఆయిల్ పెయింటింగ్స్ ఎంతో మంది గొప్ప చిత్రకారులు వస్తే ముగ్ధులైపోయి వుంటాం. ఇప్పుడిది తక్కువ కాదు. సీసాల్లో రంగుల ఇసుక పోస్తే గొప్ప గొప్ప పెయింటింగ్స్ సృష్టించడం మాములు సంగతి జోర్బాన్ లోని పెట్రులో రకరకాల రంగుల్లో వున్న ఇసుక పర్వతాలున్నాయి. పర్వతాలను ఇసుక పొరలుగా సీసాల్లో పోసి అమ్మేవారు స్థానికులు. నెమ్మదిగా ఈ ఇసుక పొరల్లో ఎడారి ఒంటెను సృష్టించారు […]

అత్యంత మృదువైన అహింసా పట్టు

పట్టు దారం కోసం పట్టు పురుగులను (కకూన్) వేడి నీళ్ళల్లో పడేసి ఆ దారాన్ని వలుచుకుంటారు. కానీ జ్ఞానం వున్న మనిషిగా జీవన వైవిధ్యాన్ని ప్రకృతి ధర్మాన్ని కాపాడాలని నోరు లేని పట్టు పురుగులను హింసించకూడదు అని అలోచించి వరంగల్ జిల్లా నాగారం గ్రామానికి చెందిన కుసుమ రాజయ్య అహింసా పద్దతిలో ఆలోచించారు. పట్టు పురుగులను చంపకుండా దారం తీసే పద్దతిని కనిపెట్టారు. ఈ దారానికి కొంచం మెరుపు తక్కువ. కానీ మృదువుగా వుంటుంది. నాణ్యతలో లోపం […]