దారపు కొట్టు తో కనువిందు చేసే కాంతా చీరలు బెంగాల్ బంగ్లాదేశ్ మహిళలు నేర్పుగా చేసే క్విల్లింగ్ తరహా చీరలు. కాంత అనే బెంగాలీ పదానికి పాత వస్త్రం అదే అర్థం ఉంది వాడి పడేసిన పాత చీరలతో దిండు కవర్లు, క్విల్ట్ లు తయారు చేసేవారు. ఆ కవర్ల పైన చేసే క్విల్టింగ్ పనితనం చీరల పైకి తీసుకు వచ్చారు డిజైనర్లు కాటన్, సిల్క్, ముస్లిన్ వస్త్రాల పైన ఎంబ్రాయిడరీ రూపంలో చికెన్ కారీ పని తనం లాగే ఉంటాయి. దాదాపు కుట్టుతో పట్టు చీరలపై సృష్టించే ఎంబ్రాయిడరీ డిజైన్ లా అందమే వేరు వార్డ్ రోబ్ లో ఒక లైన్ కాంతా చీరే ఉండాల్సిందే.













