డయాబెటిస్ ప్రతినిధి

డయాబెటిస్ ప్రతినిధి

డయాబెటిస్ ప్రతినిధి

ప్రోస్థెటిక్ లింబ్స్ హియరింగ్ ఎయిడ్స్ తో కనిపించే బార్బీ బొమ్మలు తయారు చేసింది ఫ్యాషనిస్తా లైన్ ప్రపంచవ్యాప్తంగా డౌన్ సిండ్రోమ్ బ్లైండ్ బార్బీ ల అమ్మకాలు టాప్ లో ఉన్నాయి కొత్తగా చిక్ బ్లూ పోల్కా డాట్,క్రాప్ టాప్ లో టైప్ 1 డయాబెటిస్ కు ప్రాతినిధ్యం వహించే తొలి బొమ్మను తయారు చేసింది.నడుముకు ఇన్సులిన్ పంపు,భుజానికి గ్లూకోజ్ మానిటరింగ్ తో ఈ బార్బీ చాలా ప్రత్యేకం అమెరికా లోని 3,04,000 పిల్లలు టీన్స్ అనుభవాలతో ఈ బార్బీ ని తయారు చేశారు.