చిమ్మ చీకట్లో వెన్నెల కాంతి వెదజల్లే పూలు పూయిస్తున్నాడు కేత్ ఉడ్ అనే శాస్త్రవేత్త. మిణుగురుల్లో మెరుపుకు కారణమైన ఎంజైమ్ ను మొక్కల్లో ప్రవేశపెట్టి ‘లైట్ బయో’ సంస్థ కు ప్రాణం పోశాడు. ఈ ప్రయోగంతో పెటూనియా మొక్కలు మెరిసిపోతూ విచ్చుకోవటం మొదలుపెట్టాయి. లైట్ బయో సంస్థ టిష్యూ కల్చర్ పద్ధతి లో ఈ మొక్కలు పెంచి అమ్మకాలు చేస్తుంది త్వరలో మెరిసే చా ఆర్కిడ్ పూలు మార్కెట్ లోకి వస్తాయని చెబుతున్నారు ఈ పూల మొక్కలతో నైట్ గార్డెన్ లను అభివృద్ధి చేయవచ్చని ప్రభుత్వాలు ప్రైవేట్ సంస్థలు ఆలోచిస్తున్నాయి. ఈ మొక్కలను అమెజాన్, వంటి వాటికి ఆర్డర్ పెడితే ఇంటికి వస్తాయి.













