Thursday, 24 Sep, 2026

మట్టి ఉండలతో మొక్కల పెంపకం

క్లే పెబర్స్… అంటే మట్టి ఉండలు. మట్టి రాళ్ళూ అని అంటారు. ఇవి కుండీల్లో పోసి మొక్కలు పెంచుకోవచ్చు. ఇవి కావలసినంత నీరు పీల్చుకుని కుండీల్లో నీరు నిల్వ లేకుండా చేస్తాయి. ఈ మట్టి ఉండలు రంధ్రాలతో ఉంటాయి. మొక్క వేళ్ళు గాలి పోసుకుంటాయి. నీళ్ళు పీల్చుకుని మొక్కకు కావల్సినంత నీటిని ఇస్తాయి. ఇటుకల్ని కాల్చినట్లే వీటిని కూడా భరీ మెషీన్ లో బాగా ప్రాసెస్ చేసి అత్యధిక ఉష్ణోగ్రత 1100 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర తయ్యారు […]