chitka vaidhyam
దేశానికో చిట్కా వైద్యం
మనిషి అన్నాక ఎన్నో అనారోగ్యాలు వస్తాయి. ప్రతి చిన్న దానికీ వైద్యుల దగ్గరకు పరుగు తీయకుండా ఎన్నో చిట్కా వైద్యాలు చేస్తుంటారు. ఒక్కో దేశంలో ఒక్కో చిట్కా పద్ధతులున్నాయి. క్యుబెక్ లో పంటి నొప్పి వస్తే అక్కడ దొరికే ఆకుపచ్చని ఆకులు నములుతారు. మన దగ్గర తులసి ఆకులను నమినట్లు ఉంది కదు. ఎండకి చర్మం కమిలిపోతే టీ ని కమిలిన భాగంపైన చల్లుకొంటారట తైవాన్ వాళ్ళు.టీ లోని టానిక్ ఆసిడ్ చర్మం పైన కమిలిన భాగానికి ఉపశమనం […]
