Wednesday, 05 Aug, 2026

ఈ రారజుకు మీ ఇంట్లో చోటుందా?

రాగి వంటి తృణ ధాన్యానికి వందల కోట్ల రూపాయిలు మార్కెట్ ఉందిట. ఓట్ మీల్ వంటి విదేశీ హెల్త్ ఫుడ్ తో పోలిస్తే మన ప్రాంతంలో పాండే రాగులు చాలా చవక కూడా. పాలిష్ చేసిన బియ్యం, గోధుమల వల్ల ఒరిగింది ఏమి లేదని తేలాక అందరి దృష్టి రగుల్లాంటి తృణ ధాన్యాల వైపు మళ్ళింది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు పళ్ళెంలో ముందుగా చోటు కల్పించ వలసింది రాగులకే అంటారు న్యుట్రీషనిష్టులు. రాగుల్లోని ట్రెపోఫాన్ అనే అమైనో […]

రాగులు ఎంతో మంచి ఆహారం

రాగులుని ఎదో ఒక రూపంలో తీసుకోమంటున్నారు వైద్యులు. ఈ చిన్ని గింజల్లో కాల్షియం ఐరెన్, ప్రోటీన్, ఇతర అనేక ఖనిజాలు లభిస్తాయి. కొవ్వు పదార్ధాలు వుండవు కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి మంచి ఆహారం. రాగుల లోని ఫాలి ఫెనాల్స్, ఫైబర్ డయాబెటీస్ ను నియంత్రణలో ఉంచుతాయి. పిచు జీర్ణ వ్యవస్థకు దోహద పడుతుంది. రాగుల్లో వుండే ఐరన్ రక్తహీనతను తగ్గించి హీమోగ్లోబిన్ పెంచుతుంది. ఐరన్ టాబ్లెట్స్ వాడేవాళ్ళు వాటికి బదులు రాగుల మొలకల వాల్ల సి-విటమిన్ […]