Miniature Cabbages
గోలీలంత క్యాబేజీలలో బోలెడంత శక్తి
మీనియేచర్ క్యాబేజీల్లాగా కనిపించే బ్రన్సెల్ స్ప్రౌట్లలో విటమైన్లు, ఖనిజాలు, పీచూ, యాంటీ ఆక్సిడెంట్లుపుష్కలంగా వుంటాయి. వీటిని బెంగుళూరు క్యాబేజీ అని కూడా పిలుస్తారు. ఈ బుల్లి క్యాబేజీల్లో గ్లైనెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. వంద గ్రాముల బెస్సెల్ స్ప్రౌత్స్ అద్భుతమైన యాంటిఆక్సిడెంట్ల నిల్వలు కూడా. వీటిల్లోని డై ఇండాలిన్- మిథెల్ అనే పదార్ధం రోగ నిరోధక శక్తి పెంచుతుంది. ఎన్నో విటమిన్స్ తో నిండి వున్న ఈ బుల్లి క్యాబేజీలు చర్మం, కంటి సమస్యలు రానివ్వవు. జీవక్రియకు తోడ్పడే […]
