Friday, 24 Jul, 2026

కడిగితే క్రిములూ, క్రీములూ వదుల్తాయి

ఆరోగ్యం ముఖ్యం అనుకొన్నప్పుడు ప్రతి చిన్న విషయం లోనూ ఎంతో జాగ్రత్త తీసుకోవాల్సిందే. మేకప్ బ్రష్ లు పదే పదే వాడుతుంటారు. అవి రోజు క్లీన్ చేసేందుకు సమయం ఉండకపోవచ్చు. కనీసం వారానికి ఒక రోజన్నా శుబ్రం చేయాలి. ఆలివ్ నూనె లో ముంచిన దూదితో బ్రష్లు తడుపుతూ వుంటే వాటి పైన పేరుకొన్న అలంకరణ సామాగ్రి తలూకు అవశేషాలు క్రిములు పోతాయి. బ్రష్ కుచ్చుళ్ళు ఎక్కువ రోజులు నాణ్యంగా ఉంటాయి. కొబ్బరి నూనె లో యంటి […]

ఆహారం కాదు జీవన శైలి మార్చాలి

కొన్ని రుచికి బావుండవు అయినా తింటే బరువు తగ్గుతారు. కొన్ని పనులు చేయాలంటే ఎంతో బద్ధకంగా వుంటుంది. కానీ కాస్త హుషారు తెచ్చుకుంటే ఆరోగ్యం, శరీర సౌందర్యం రెండూ మెరుగవ్వుతాయి. కాఫీ, టీ లకు బదులు గ్రీన్ టీ, వైట్ బ్లాక్ టీ తాగితే మంచిదంటారు బ్రిటిష్ డైటింగ్ అసోసియేషన్ కు చెందిన నిపుణులు. ఓపికగా వాళ్ళు సూచించిన పనులు చేయాలి. ఆలస్యంగా నిద్రపోవడం, తినడం ఏదీ మంచిది కాదు. ఇలాంటి జీవన శైలి ఊబకయానికి దరి […]

ఈ రారజుకు మీ ఇంట్లో చోటుందా?

రాగి వంటి తృణ ధాన్యానికి వందల కోట్ల రూపాయిలు మార్కెట్ ఉందిట. ఓట్ మీల్ వంటి విదేశీ హెల్త్ ఫుడ్ తో పోలిస్తే మన ప్రాంతంలో పాండే రాగులు చాలా చవక కూడా. పాలిష్ చేసిన బియ్యం, గోధుమల వల్ల ఒరిగింది ఏమి లేదని తేలాక అందరి దృష్టి రగుల్లాంటి తృణ ధాన్యాల వైపు మళ్ళింది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు పళ్ళెంలో ముందుగా చోటు కల్పించ వలసింది రాగులకే అంటారు న్యుట్రీషనిష్టులు. రాగుల్లోని ట్రెపోఫాన్ అనే అమైనో […]

హీరోయిన్ల సమ్మర్ బ్యూటీ టిప్స్

ఎప్పుడో వైటెనింగ్ క్రీమ్ యాడ్ లో తెల్లని మోహనంతో మెరిసిపోతూ కనిపించే యామీ గౌతమ్ ఈ ఎండల్లో తేలికపాటి ఫ్యాబ్రిక్ లో లైట్ షేడ్స్ వున్న డ్రెస్ లో కంఫర్టబుల్ గా ఉంటానంటోంది. స్లీవ్ లెస్ లు వేసుకున్నా ఎండకి ఎక్స్ పోజ్ అయ్యే శారీరక భాగాలకు సన్ స్క్రీన్ రాసుకుంటాను. ఇక ఆహారం అయితే సీజనల్ ఫుడ్స్ . కొబ్బరి నీళ్ళు ఐస్ ట్రై లో పోసి ఆ ఐస్ ముక్కలతో ముఖం రుద్దుకుంటానంటోందీమె. ఇక […]

సరిగా సర్దేస్తే ఓ దారికొస్తాయి

ఇప్పుడే కొంచెం తీరుబడిగా వుండే సెలవు రోజులు. ఇప్పుడే కొన్ని పనులు బుద్దిగా చేసుకోవాలి. షాపింగ్ కోసం వెళ్లి ఒక్కటే కొనాలని నిర్ణయించుకొని కూడా కంటికి బావున్నవన్ని కొనిపడేస్తారు. ఇంటికి తెచ్చుకొన్నాక కొన్న కాంబినేషన్స్ సరిపోవు. కొన్ని ఏ డ్రెస్ కి నప్పవు. ఇక అవన్నీ వార్డ్ రోబ్ నిండా కుక్కినట్లు పడివుంటాయి. వాటి పని పట్టండి ముందర. కొద్దిపాటి లోపాలుంటే వాటిని సరిచేసి, కొన్ని అస్సలు వద్దనుకొంటే వాటిని పక్కన పెట్టేస్తే అల్మారా సగం ఖాళీ […]

ఆహారాన్ని అలంకరించినా ఆరోగ్యమే

కంటికి నచ్చేలా ఉంటేనే మనసు మెచ్చుతుంది. అలా తిన్నాడే శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది అనేది పాత సామెత లాంటిదే అయినా ఇప్పుడు అదే కరెక్ట్ అంటారు షెఫ్స్. తాజా కాయగూరలు, పండ్ల తోనే రకరకాల డిజర్ట్స్, సలాడ్స్ చేసే షెఫ్స్ నిండైన రంగుల్లో ఉండే కాయగూరలతో కనువిందుగా చేసే ఆహార పదార్ధాల్లో ఎన్నో ఆంతోసైనిన్లు, ఫైటో న్యూట్రియంట్లు అన్ని కలిపి యాంటి ఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయని చెపుతున్నారు. పండ్లు, డ్రై ఫ్రూట్లు, తేనే కలిపి అందమైన అమరికతో […]

పెరిగింది పాతిక శాతం మాత్రమే

మహిళలు ఉన్నత స్థానాల్లో ఉన్న పది దేశాల్లో ప్రముఖ వృత్తి నిపుణుల సామాజక అనుబంధ సంస్థ లింక్డ్ ఇన్ ఒక అధ్యయనం నిర్వహించింది. మన దేశంలోని పెద్ద కంపెనీల్లో మహిళలను ఉన్నత స్థానంలోకి తీసుకోవడం మునుపటి కంటే మెరుగుపడిందట. తరాల తరబడి ఎంతో వెనుకబడినా అత్యధికంగా, అతివేగంగా పాతిక శాతం వృద్ది సాధించిందని రిపోర్ట్. ఇటీవల కాలంలో ఇలాంటి నియామకాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి కానీ మగవాళ్ళతో పోల్చితే ఉన్నత స్థానాల్లో స్త్రీల ఉనికి అంతంత మాత్రమే అంటోంది […]

గోలీలంత క్యాబేజీలలో బోలెడంత శక్తి

మీనియేచర్ క్యాబేజీల్లాగా కనిపించే బ్రన్సెల్ స్ప్రౌట్లలో విటమైన్లు, ఖనిజాలు, పీచూ, యాంటీ ఆక్సిడెంట్లుపుష్కలంగా వుంటాయి. వీటిని బెంగుళూరు క్యాబేజీ అని కూడా పిలుస్తారు.  ఈ బుల్లి క్యాబేజీల్లో గ్లైనెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. వంద గ్రాముల బెస్సెల్ స్ప్రౌత్స్ అద్భుతమైన యాంటిఆక్సిడెంట్ల నిల్వలు కూడా. వీటిల్లోని డై ఇండాలిన్- మిథెల్ అనే పదార్ధం రోగ నిరోధక శక్తి పెంచుతుంది. ఎన్నో విటమిన్స్ తో నిండి వున్న ఈ బుల్లి క్యాబేజీలు చర్మం, కంటి సమస్యలు రానివ్వవు. జీవక్రియకు తోడ్పడే […]

మట్టి ఉండలతో మొక్కల పెంపకం

క్లే పెబర్స్… అంటే మట్టి ఉండలు. మట్టి రాళ్ళూ అని అంటారు. ఇవి కుండీల్లో పోసి మొక్కలు పెంచుకోవచ్చు. ఇవి కావలసినంత నీరు పీల్చుకుని కుండీల్లో నీరు నిల్వ లేకుండా చేస్తాయి. ఈ మట్టి ఉండలు రంధ్రాలతో ఉంటాయి. మొక్క వేళ్ళు గాలి పోసుకుంటాయి. నీళ్ళు పీల్చుకుని మొక్కకు కావల్సినంత నీటిని ఇస్తాయి. ఇటుకల్ని కాల్చినట్లే వీటిని కూడా భరీ మెషీన్ లో బాగా ప్రాసెస్ చేసి అత్యధిక ఉష్ణోగ్రత 1100 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర తయ్యారు […]

దేశానికో చిట్కా వైద్యం

మనిషి అన్నాక ఎన్నో అనారోగ్యాలు వస్తాయి. ప్రతి చిన్న దానికీ వైద్యుల దగ్గరకు పరుగు తీయకుండా ఎన్నో చిట్కా వైద్యాలు చేస్తుంటారు. ఒక్కో దేశంలో ఒక్కో చిట్కా పద్ధతులున్నాయి. క్యుబెక్ లో పంటి నొప్పి వస్తే అక్కడ దొరికే ఆకుపచ్చని ఆకులు నములుతారు. మన దగ్గర తులసి ఆకులను నమినట్లు ఉంది కదు. ఎండకి చర్మం కమిలిపోతే టీ ని కమిలిన భాగంపైన చల్లుకొంటారట తైవాన్ వాళ్ళు.టీ లోని టానిక్ ఆసిడ్ చర్మం పైన కమిలిన భాగానికి ఉపశమనం […]

అరిటాకు భోజనం చాలా మంచిది

గతంలో ఎప్పుడూ భోజనం చేయడం అంటే కింద కుర్చుని అరిటాకులో వేడి వేడి గా అన్నీ వడ్డిస్తే తినడమే. తర్వాత నెమ్మదిగా డైనింగ్ టేబుల్స్ వెండి స్టీల్ కంచాలోచ్చి అరిటాకు పక్కన పారేసారు కానీ ఆరోగ్య రిత్యా అరిటాకు భోజనం ఎంతో మంచిదంటారు. అరిటాకులో వుండే మెడికల్ వాల్యూస్ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయిట. పచ్చని అరిటాకులో భోజనం చేస్తే ఆహారం త్వరగా జీర్ణం అవ్వుతుంది. అలాగే మోదుగ ఆకుతో కుట్టిన విస్తరి లో భోజనం చేసినా పిల్లల […]

పుచ్చకాయలో ఈ సీక్రెట్ వుంది

వేసవి తాపం తీర్చడం మాత్రమే పుచ్చకాయ పని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. పుచ్చకాయలో బహుళ ప్రయోజనాలున్నాయి. దాహం తీర్చడంలో, బరువు తగ్గించడంలో, రక్త ప్రసరణ మెరుగు పరచడంలో, రక్త పోటు తగ్గించడంలో సహకరిస్తుంది. ఇందులో ప్రత్యేకమైన విశేషం ఇది సహజమైన వయాగ్రా. పుచ్చకాయలోని సిట్రల్లినో ఎమినో యాసిడ్ బ్లడ్ ఫ్లోను మెరుగు పరుస్తుంది. సిట్రల్లినోను మన శరీరం ఉపయోగించుకుని ఆర్గినైన్ అనే మరో ఎమినో యాసిడ్ రూపొందించటానికి పుచ్చకాయ సహకరిస్తుంది. దీనికి వయగ్రా ప్రభావం వుంది. రక్త […]

మద్యం తాగితే ఎంతో పంచదార నీళ్ళు అంతే ప్రమాదం

మన దేశంలో పంచదార వాడకం గురించి 50 సంవత్సరాలలో విపరీతంగా పెరిగి పోయింది. పంచదార అంటే ఇష్టపాడనీ వారుండరు. 15 శాతం మందికే స్వీట్లు అంటే ఇష్టం వుండదు. మనం ప్రస్తుత అంతర్జాతీయ ఆరోగ్య హెచ్చరికలకు అనుగుణంగా చక్కరకు దూరంగా, వాయిదాల పద్దతిలో మారుతూ రవళి. మెల్లగా తీపి పదార్ధం దాని సాంపుల్ ఎక్కువగా వుండే పదార్ధాల వాడకం తగ్గించాలి. ఆహార వస్తువుల పై వుండే లేబుల్స్ లో మిశ్రమ పదార్ధాలలో చక్కర స్థాయి ఏమిటో చూడాలి. […]

తోడి కోడళ్ళు భావి తవ్వేసారు

మూడు కొవ్వలు కలిపేస్తే పెద్ద యుద్ధం జరుగుతుంది, ఆడవాళ్ళలోనే ఐక్యమత్యం ఉండదనీ దేశమంతా బోల్డు జోకులున్నాయి. ఇప్పుడిది చూడండి. నలుగురు తోడికోడళ్ళు కలిసి ఓ ఏడాదిలో బావి తవ్వి నీళ్ళా కరువు తీర్చారు. అది రాజస్థాన్ రాష్ట్రం ఈ నలుగురు మహిళలు వున్న గ్రామం లామ్ బహాల్డ్. ఇది ఉదయపూర్ కి 130 కిలో మిటర్ల దూరంలో వుంది. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయినా ఈ వ్యక్తికి ఏ మోక్షము లేదు. నీళ్ళు ఇవ్వండి అని […]

నీళ్ళు వేడెక్కాయంటే ప్రమాదమే

వేసవిలో వాతావరణం లోని వేడి కారణంగా ప్లాస్టిక్ బాటిల్స్ లో గోరు వెచ్చగా అయిపోయిన నీటిని తాగొద్దని యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరీకొ ఇన్ స్టిట్యుట్ అఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సైన్స్ కు చెందిన పరిసోధకులు చేఅపుతున్నారు. ఇందుకోసం ఎన్నో బ్రాండెడ్ వాటర్ బాటిళ్ళనే పరిశోధించారట. వేడి వాతావరణంలో వున్న బాటిళ్ళలోని నీళ్ళు అంటిముని, బైసెఫినాల్ అనే రసాయినాలు వున్నట్లు గుర్తించారు. సాధారణంగా వాటర్ బాటిళ్ళు పాలీ ఇధిలీన్ టెరిప్తాలేట్ తో తయ్యారు చేస్తారు. అవి వేడెక్కినప్పుడు […]

ఈ సింక్ పిల్లలక్కూడా

ఎన్నో మంచి కార్పోరేట్ భవనాలు, స్టార్ హోటళ్ళు ఎన్నో వచ్చాయి మన దేశంలో. కానీ పిల్లలతో ఎక్కడికైనా వెళితే పిల్లల కోసం వుండే ప్రత్యేకమైన సౌకర్యాలు ఏవీ వుండవు. భోజనం చేసే బల్ల అందుకు తల్లులు, పిల్లలు కంఫర్టబుల్ గా కూర్చునే అవకాశాలు ఏవీ వుండవు. అలాగే సింకులు ఎత్తుగా ఉంటాయి. పిల్లలు చేతులు కడుక్కోవాలి అంటే ఎత్తు పీట వేయాలి.లేదా అమ్మలు ఎత్తుకుని కడగాలి. ఇకమీదట ఆ ఇబ్బంది లేకుండా స్విజ్జర్ ల్యాండ్ కు చెందిన […]

వాళ్ళ ఆరోగ్యానికి మూలం ఇదే

నిమ్మకాయలు వాడుతూనే వున్నాం. ఎప్పుడూ కోశాక ఒక్క అరముక్క మిగిలిపోతూ వుంటుంది. దాన్ని అలా వదిలేయకుండా బూట్లలో పడేయండి. దుర్వాసన రాకుండా వుంటుంది. బీట్ రూట్, స్ట్రాబెర్రీలు, నేరేడు వంటివి చేతులకి మరకలు అంటే లా చేస్తాయి. ఈ మరకలు పోయేందుకు నిమ్మచాక్క రుద్దాలి. ఒక బంగాళ దుంప పేస్టులా చేసి ముఖానికి అప్లయ్ చేసి పది నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం సహజంగా బ్లీచ్ అవుతుంది. టేబుల్ స్పూన్ పసుపు, కొబ్బరి నూనె లేదా ఆలివ్ […]

సేవింగ్స్ మొదలు పెట్టారా లేదా?

ఇవాల్టి తరం అమ్మాయిలకు పెద్దగా ఆర్ధిక ప్రణాళికలు వేసుకోవడం రానట్లేనని, ఉద్యోగినులు ఇప్పటికీ పి.పి.ఎఫ్, ఫిక్సడ్ డిపాజిట్ల బంగారం వంటి సంప్రదాయ పద్ధతులకే ప్రాధాన్యత ఇస్తారని ఒక సర్వే చెపుతుంది. ఎక్కువ రాబడి ఇచ్చే మ్యుచువల్ ఫండ్స్, ఇతర మదుపు పధకాలు ఎన్నో వున్నాయి. పొడుపు, మదుపు రెండు ఉద్యోగ ప్రారంభంలో మొదట పెట్టాలి. పాతికేళ్ళ వయస్సులో నెలనెలా మూడు వేళ రూపాయిలు కడితే పదవీ విరమణ వయస్సు వచ్చేసరికి మూడు కోట్ల రూపాయిల పెన్షన్ ఇచ్చే […]

ఎన్ని రకాలా? దేని రుచి దానిదే

ఇప్పుడు రోడ్లన్నీ మామిడి పండ్ల రసాలతో, నిండిపోయి ఉంటాయి ఎన్నో రకాలు. ఏది కావాలి. అల్ఫోంసో అని పిలిచే మామిడి రుచులు అద్భుతం. ఇది మహారాష్ట్రాలోని రత్నగిరి ప్రాంతానిది. ఆమ్రపాలి అనే ఎరుపు రంగు పండు ఉత్తర్ ప్రదేశ్ ది. బంగిన పల్లి ఆంధ్రప్రదేశ్ సైజు, తీపిలో దీన్ని దాటే పాండే లేదు. చిన్న సైజులో వుండే చేసా ముల్సన్ ప్రాంతానిది. వాసన రుచి కలిగిన రసం పండు ఇది. టెంకె చిన్నదిగా వుండే దుస్సేహ్రీ  మంచి […]