ఏ యాంగిల్ లో బావుంటారు?
ఇది సెల్ఫీల యుగం. ఏ ప్రదేశమైనా, షాపింగ్ సినిమా హాల్, పళ్ళ మార్కెట్ , రోడ్డు పక్కని ఛాట్ తింటున్నా సరే సెల్ఫి లేకుండా పని జరగదు. మనం ఎప్పుడూ ఎక్కడ ఏం చేస్తున్నామో, ఎంతగా సంతోష పడిపోతున్నామో అవతలి వాళ్ళకు తెలియాలి. అందుకే సెల్ఫి, ఇప్పుడీ ఫోటో తీసేటప్పుడు తగిన వెలుతురు ఉండేలా చూడాలి. అప్పుడే ఆ జ్ఞాపకంతో పాటు ముఖం కుడా చెక్కగా వుంటుంది. శరీర చాయ కూడా బాగుంటుంది. వెలుతురుకు దూరంగా వుండే […]
పరగడుపున వ్యయామం బెస్ట్
కొన్ని రిపోర్ట్స్ బావుంటాయి. వీటిని అనుసరిస్తే బావుంటుంది అనిపిస్తుంది. అలాంటిదే ఇది. వ్యాయామం ఎప్పుడూ చేస్తే బెస్టు అన్న విషయం పైన ఎప్పుడూ సందేహలుంటాయి. ఈ విషయం గురించి, వ్యాయామం వల్ల కణజాలంలో జరిగే మార్పుల మీద అద్యాయినం చేసాక, ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల ఫలితం ఎక్కువగా ఉంటుందని తేల్చారు. అధిక బరువున్న వాళ్ళని ఖాలీ కడుపుతో 60 నిముషాలు, బ్రేక్ ఫాస్ట్ తీసుకున్న రెండు గంటల తర్వాత 60 నిమిషాలు వాకింగ్ వంటి […]
కేరింగ్ యాటిట్యూడ్ చాలా అవసరం
ప్రతి మనిషి ఈ ప్రపంచంలో కేరింగ్ యాటిట్యూడ్ తో వుంటే మనుషులు సుఖశాంతులతో జీవిస్తారు. ప్రతి ఒక్కరికి ఈ యాటిట్యూడ్ చాలా అవసరం. మన పట్ల మనవారి పట్ల చూపించే ఓ దృక్పదం చేసే వాళ్ళకి ఆ జాగ్రత్త పొందిన వాళ్ళకి ఎంతో భద్రత అనిపిస్తుంది. మనుష్యుల మధ్య ఆప్యాయత అనురాగాలు పెరుగుతాయి. ఈ దృక్పధాన్ని కుటుంబ సభ్యులు స్నేహితుల జీవితంలో స్నేహితులందరికీ చర్య తో మాటలతో ప్రదర్శించగలగాలి. ఇంట్లో సంతోషంగా ఉండకపొతే బయటా ఉండలేం. మనస్పూర్తిగా […]
కాటన్ వస్త్రాలే ధరించాలి
వేసవిలో సూర్యుని ప్రతాపం తీవ్రంగా వుండి శరీరానికి హాని చేస్తుంది. ఎర్రని ఫ్యాన్ లు క్యాష్ లకు చర్మం గురవ్వుతుంది. సున్నితమైన చర్మం గలవారికి ఈ సమస్య ఎక్కువగా వుంటుంది. సాధ్యమైనంత వరకు ఎండకు ఎక్స్ పోజ్ కాకుండా వుండటం మొదటి మార్గం. ఒక వేళ బయటకు వెళ్ళవలసి వస్తే వీలైనంత సన్ స్క్రీన్ అప్లయ్ చేయాలి. ప్రతి నలుగు గంటలకు ఒక్క సారి రీ అప్లయ్ చేస్తూ వుండాలి. చర్మం దాదాపు కవర్ చేయగల కాటన్ […]
సెలవుల్లో సరదాగా జాలీ ట్రిప్
వేసవి వస్తే, సెలవులు మొదలైతే పిల్లలూ, పెద్దల ద్రుష్టి సమ్మర్ వెకేషన్ పైనే వుంటుంది. సంవత్సరపు బడలిక తీరేలా, ఏ బరువు బాధ్యత పట్టించుకోకుండా సొంత ఊరికో, లేదా ఏదైనా టూరో వెళ్ళాలి అనుకుంటారు. ఇది ముందే ప్లాన్ చేసుకుంటే రూమ్ రిజర్వేషన్లు మంచి ప్రదేశాలు వెతుక్కుని పెట్టుకోవడం ఆహారపు ఏర్పాట్లు ఎన్నో ఉంటాయి. ఆన్ లైన్ ఆఫ్ లైన్ లలో వేలాడి ప్రయాణపు పాకెజీలు కనిపిస్తున్నాయి. ఈ కుటుంబ ట్రిప్స్ వల్ల కుటుంబ సభ్యుల మధ్య […]
వండే సమయం తగ్గిస్తే చాలు
వంటలో సాధారణ పద్దతిగా కురగాయల్ని ఉడికిస్తే పోషకాలు పోతాయి అంటున్నారు. కురగాయల్ని వుడికించే సమయంలో నీటిలో కరిగే పోషకాలు, విటమిన్ బి, సి లు వంటివి కొంత మాత్రం కోల్పోతాయి అయితే వండటం వల్ల బీటాకెరోటిన్, లికోపెన్ వంటి కాన్సర్ తో పోరాడగల వాటిని శరీరం గ్రహించగలుగుతుంది. పోషకాలు ఎక్కువగా ఉండాలంటే వండే సమయాన్ని తగ్గించాలి. మైక్రోవేవ్ లో కూరగాయలు వుడికే వాసన వచ్చేదాకా అంటే ఏడు నుంచి పది నిముషాలు. క్యారెట్స్, బంగాళ దుంపలు వంటివి […]
చక్కని రూపం సౌష్టవం కోసం
శారీరక సౌష్టవం యవ్వనంతో ఉండాలంటే ఉదయాన్నే లేచి వాకింగ్, జాగింగ్, రున్నింగ్ చేయాల్సిందే. అప్పుడే శరీరంలో చక్కని తీరులో వుంటుంది. ఎక్కువ దూరం రన్నింగ్ వల్ల మోకాళ్ళకు హాని జరిగి ఆస్టియో ఆర్దరైటిస్ రోగాల భయం చాలా మందిలో వుంటుంది. కానీ పరుగెత్తడం వల్లనే కర్డిలేజ్ ఆరోగ్యంగా వుంటుంది. దీని వల్ల మోకాళ్ళు ఆరోగ్యవంతంగా ఉంటాయి. దృఢమైన కండరాళ్ళు లిగ్మెంట్లకు పరుగె అవసరం. ఇవి మోకాళ్ళ పై వత్తిడి తగ్గించి ఆస్టియో ఆర్ధరైటీస్ రాకుండా కాపాడతాయి. సరైన […]
ఆర్ధిక సమస్యే డిప్రేషన్ కి కారణం
ఒక సర్వే లో 22 సంవత్సరాల వయస్సు నుంచి 25 ఏళ్ల వయస్సు గల యువత ముఖ్యంగా ఆడపిల్లల్లో డిప్రెషన్ కు కారణం సరైన ఆదాయ వనరులు లేకపోవడమే నని తేలింది. 65 శాతం మందికి చేతిలో ఒక్క పైసా కుడా వచ్చే దారి లేకపోవడమే నని రిపోర్టులు చెప్పుతున్నాయి. కనీస సదుపాయాలు చుట్టూ అందరికి చేతుల్లో వుండే గాడ్జేట్స్, ఇతర వస్తువులు, మంచి దుస్తులు ఎవీ కొనుక్కో లేకపోతున్నామనే భాధ యువతను కుంగదీస్తుందిట 64 శాతం […]
పిలల్ని ఎన్నో నేర్చుకోనివ్వండి
https://scamquestra.com/sozdateli/8-konstantin-mamchur-38.html
మూడు విషయాల్లో కఠినంగా వుండాలి
తిండి తగ్గిస్తాం, ఎంతో కష్టమైన వర్కవుట్ చేస్తాం, అయినా ఎందుకు బరువు తగ్గడం లేదు అని దిగులు పడతారు. అమ్మాయిలు. కానీ శరీరంలో కొవ్వు తగ్గించుకోవడం, బరువు తగ్గించుకోవడం రెండూ వెర్వేరు విషయాలంటారు శిక్షకులు. ఎనభై శాతం ఆహారపు అలవాట్లు బరువు తగ్గించే ప్రక్రియను ప్రభావితం చేస్తాయి. వ్యాయామం కేవలం ఇరవై శాతమే పనిచేస్తుందిట. జిమ్, జాగింగ్, వర్కవుట్స్ ఏవైనా కానీ బరువు తగ్గించే ప్రక్రియలో ఉపయోగ పాడేది ఇంతే. శరీరంలో జీర్ణక్రియలు అత్యంత చురుకుగా ఉంచేందుకు […]
ఇంటర్నెట్ వ్యసనం మత్తుపానీయం లాంటిదే
ఏదైనా ఒక వ్యాసనం ప్రభావం మెదడు పైన ఎలా వుంటుందో చేసిన పరిశోధనలో మత్తు పదార్ధాలకు బానిసైన వారి మెదడులో ప్రీఫ్రంటల్ కార్టేక్స్ భాగం మార్పుకు గురైనట్లు, ఇంటర్నెట్ వ్యాసనానికి గురైన వారిలోనూ అదే మార్పులు గమనించారు. మెదడులో మాటలు జ్ఞాపక శక్తి కండరాళ్ళ కదలిక భావోద్వేగాల కేంద్రాలతో 10 నుంచి 20 శాతం కుచించుపోవడం ఇంటర్నెట్ వ్యసన పరుల్లో గమనించారు. మత్తుపనీయాలు తీసుకునే వారిలో శారీరక వ్యాయామం లేకపోవడం నిద్ర లేమి వంటి సమస్యలు తలెత్తుతాయి. […]
గర్భిణీలకు పోషకాహరం
గర్భిణీల న్యూట్రిన్స్ ఎక్కువగా వుండే ఫుడ్ తీసుకోవడం వల్ల బిడ్డ ఆరోగ్యం బావుంటుంది అని డాక్టర్లు చెప్పుతున్నారు. మన దేశం లో దాదాపు 90 శాతం మంది ప్రోటీన్స్ లేని ఆహారమే తీసుకుంటున్నారు. శరీరం బరువును బట్టి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. పాలు, పాల ఉత్పత్తులు, సీ ఫుడ్, బీన్స్ లో ప్రోటీన్స్ ఎక్కువ. మెదడు అభివృద్ధికి చేపలు, స్కిన్ లెస్ చికెన్, గింజలు, ఆకు కూరలు, తృణ ధాన్యాలు, పాలల్లో ఐరన్ అధికంగా వుంటుంది. పుట్టే […]
కూరగాయలన్నీ కలిపి ఫ్రిజ్ లో పెట్టొద్దు
కూరగాయలు అన్నీ ఒకే కవర్ లో వేసి ఫ్రిజ్ లో పెడితే ఊరికే పాడైపోతాయి. ఇప్పుడు ఆకు కూరల్ని ఫ్రిజ్ లో పెట్టే ముందరే ఆకుల్ని కొమ్మల నుంచి తుంచేసి ఎందినవో, కాస్త వాడిపోయినవో తీసేసి మిగతా తాజా ఆకుల్ని పేపర్ టవల్ లోనో లేదా శుబ్రమైన నూలు గుడ్డలో కానీ చుట్టేసి పెట్టేయాలి. రెండు రోజులు శుబ్రంగా బాగుంటాయి. ఆలుగడ్డ, ముల్లంగి, చిలకడ దుంప, అయితే కట్ చేసి ఫ్రిజ్ లో పడితే రంగు మారిపోతుంది, […]
ఎండల్లో వాడిపోకుండా ఇవే రక్షణ
చలువ చేస్తుందనో, దాహం వేస్తుందనో గబుక్కున రోడ్డు పక్కన కనిపించే సోడాలు, పండ్లరసాలు, శీతల పానీయాలు తాగేయకండి వాటిలో నిలువ ఉంచేందుకు కానీ చూసేందుకు ఆకర్షణీయంగా కనిపించే రసాయినాలు కలుపుతారు. ఇందులో చక్కెర ఎక్కువే. అలా దాహం తీరేలా చలువ చేసేలా కావాలంటే ఫ్రెష్ గా కొట్టిన కొబ్బరి నీళ్ళు తాగచ్చు. ఇంట్లో అయితే ఉప్పు జీలకర్ర వేసిన పచ్చి మామిడి రసం కుడా వాడదెబ్బకు ప్రత్యామ్నాయమె అవ్వుతుంది. ఎక్కువ చమట పోస్తుంది కనుక చమట తో […]
ఐస్ క్రీం తో ఎంతో చురుకుతనం
కొన్ని రిసెర్చిలు కొందరి బిజినెస్ లను అమాంతం పెంచేస్తాయి. ఇప్పుడో రిసెర్చ్ ఫలితం అలాంటిదే. అలాగే ఐస్ క్రీమ్ ప్రియులకు కుడా అద్భుతం అనిపించేస్తుంది. రకరకాల కారణాలతో తల్లులు ఐస్ క్రీమ్ ప్రియులకు కూడా అద్భుతం అనిపిస్తుంది. రకరకాల కారణాలతో తల్లులు ఐస్ క్రీమ్ తినరు. పిల్లలు తింటే తిడతారు. ఇవన్నీ అర్ధం లేని భయాలు అని కొట్టి పరేస్తుందో రిపోర్ట్. ఎంతో మందికి ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా కేవలం ఐస్ క్రీమ్ మాత్రం ఇచ్చారట. […]
బరువు పెరగాలి అనుకుంటే
ఎపుడూ బరువు తగ్గే విషయంలో అంతులేనన్ని అధ్యాయినాలు రిపోర్ట్ లు వస్తుంటాయి. ఇప్పుడు తాజాగా బరువు పెరగాలనుకునే వారి గురించి ఒక మంచి అధ్యాయినం వచ్చింది. కొంత మంది ఎప్పుడూ చాలా సన్నగా ఓపిక లేనట్లు ఉంటారు. బరువు పెరగాలి అనుకుంటారు. అయితే వాళ్ళు తినే పదార్ధాలు ఎంపిక చేసుకోవాలి. బరువు పెరగాలి అంటే ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా తీసుకోవాలి. పండ్లు, నట్స్, బీన్స్, అనేక కురగాయాల్లో మంసాల్లో ఇవి లభిస్తాయి. తగినంత ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ […]
ఆకులూ, పూలూ కాదు టేబుల్ మ్యాట్స్
క్రియేటివిటీ అన్న పదం జీవితాల్లో ముఖ్య భాగమై కూర్చుంది. ప్రతి వస్తువులో ఒక కొత్తదనం, సమ్ ధింగ్ స్పెషల్ ఎదో వుండాలి. చివరకు టేబుల్ మాట్స్ తో సహా. ప్లాస్టిక్ టేబుల్ మేట్ వేసేసి డైనింగ్ టేబుల్ పడిపోకుండా ఎదో పెట్టే రోజులు వెళ్ళిపోయాయి. కళ్ళు చెదిరిపోతాయి. ఆశ్చర్యంతో విచ్చుకుంటాయి. పువ్వుల్లాంటి, అకుల్లాంటి అచ్చమైన గడ్డిలాంటి, మెరిసే చుక్కల్లాంటి, ఎన్నెన్నో ఆకారాల్లో టేబుల్ మాట్స్ పైగా కొన్నయితే చాకులు, ఫోర్క్ లు స్పూన్లు పెట్టుకునే సౌకర్యం వుండే […]
ఈ మాత్రం భద్రత కావాలి
వేసవిలో ఎదో ఒక వెకేషన్ కు వెళుతూ వుంటారు. మరి ఇళ్ళు సేఫ్టీ మాటేమిటి? ఎంత అపార్ట్ మెంట్స్ లో వున్నా ఎవరి గోల వాళ్ళదిగా వుంటుంది. అందుకే కాస్త ఖర్చుతో కుడుకున్నదే అయినా సెక్యూరిటీ సిస్టం ఏర్పాటు చేసుకోవడం మంచిదే. కొన్ని సదుపాయాలు ఏర్పాటు చేసుకుంటే మనస్సు శాంతిగా నలుగు ఊర్లు తిరిగి రావొచ్చు. ప్రధాన ద్వారం దగ్గర కిటికిల దగ్గర కెమేరాలు ఏర్పాటు చేయాలి. ఈ ఆలోచన మంచి ఫలితం ఇవ్వొచ్చు. దొంగలు కెమెరాలు […]
ప్రమాదాల జోలికి పోనీకండి
ఇప్పుడు మూడేళ్ళకే స్కూల్ కి వెళ్లి పోతున్నారు కాబట్టి వాళ్ళకి వేసవి సెలవులోచ్చాయి అని చెప్పుకోవాలి. కనీసం నలుగు గంటలన్నా అమ్మకి రెస్ట్ దొరికేది. ఇప్పుడు పిల్లలంతా ఇంటి పట్టునే . వాళ్ళ బద్రత చాలా ముఖ్యం. పిల్లలు ఎక్కువగా మెట్లవైపే వెళతారు. అక్కడే సేఫ్టీ గుర్డ్స్ ఏర్పాటు చేసుకోవాలి. మెట్ల పైన ఆడకుండా , దుకకుండా చూడాలి. బల్కనీ ఎత్తు తక్కువగానే వుంటుంది. పిల్లలు కుర్చీలు ఈడ్చుకు పోయి, వాటి పైన ఎక్కి తొంగి చూస్తారు. […]
తినడం కంటే జ్యూస్ లా తాగడం బెస్ట్
తాజా పండ్ల రసాలు అలసిన శరీరం సేద తీరడానికి కొత్త శక్తిని ఇచ్చేందుకు పనికి వస్తాయి. అవి పండ్లే కానక్కరలేదు. కాయిగురల రసాల్లోనూ ఆ శక్తే వుంది. ఇంకా చెప్పాలంటే ఎక్కువే వుంది. మనిషికి ఆరోగ్యానిచ్చే ఎన్నో పోషకాలు విటమిన్లు పుష్కలంగా వున్న క్యారెట్లును ముక్కలుగా తినడమే కాదు జ్యూస్ గానూ బావుంటుంది. కప్పు క్యారెట్ రసంలో 94 కాలరీల శక్తి వుంటుంది. ప్రకృతి సిద్ధమైన చక్కెర లభిస్తుంది. రొజువారీ అవసరమైన సి-విటమిన్ లో నాలుగోవ వంతు […]
