• చిన్న ప్లేట్లో తింటే సంతృప్తి.

    డైటింగ్ చేయటం అంటే బోలెడన్ని తిప్పలు పడటమే. ఆహారాన్ని తగ్గించుకొనే విషయంలో ఒక మంచి టిప్ గురించి చెపుతున్నారు ఎక్స్పర్ట్స్. చిన్న ప్లేట్లలో ఆహరం వడ్డించుకోమంటున్నారు. ఇందువల్ల…