Cinnamonum
దాల్చిన చెక్క తో జీవక్రియలు మెరుగు.
Cinnamonum అనే చీట్టు బెరడు దాల్చిన చెక్క భారతీయ మసాలా దినుసుల్లో ఉపయోగించే సుగంధ ద్రవ్యం. ఈ చక్క జీవక్రియలో పనిచేస్తుందని తాజా పరిశోధన చెపుతుంది. ఫార్టేస్ దియాబెటీస్, ఒబేసిటీ అండ్ కోలెస్ట్రోల్ ఫౌండేషన్లో నిర్వహించిన ఈ పరిశోధన వివరాలులిపిడ్స్ ఇన్ హెల్త్ అండ్ డిసీజ్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి. ఉదర కోశ ఊబకాయం, మధుమేహం, అధిక స్ధాయి ట్రై గ్లిజరాయిడ్స్, హైపర్ టెన్షన్ తదితర సమస్యలకు దాల్చిన చెక్క దివ్యౌషుదం అని జర్నల్ లో వైద్యులు […]
