toast greek yogurt
ఈ టోస్ట్, గ్రీక్ యోగర్ట్ తీసుకుంటే ఆరోగ్యం.
ఉదయపు వేళ ఉత్సాహంతో మంచం దిగితే ఇక ఆ రోజంతా సంతోషమే పనుల్లో, మెదడులో, శరీరంలో చురుకుదనం పరవళ్ళు తొక్కాలంటే కొన్ని ఆహార పదార్ధాలు తప్పనిసరిగా తీసుకోవాలి. అవకడో టోస్ట్ చాలినంత శక్తి సమకూర్చుతుంది. అరకప్పు అవకాడో చిదిమి ఉప్పు, మిరియాల పొడి, నిమ్మ కలిపి పూర్తి స్ధాయి మొలకెత్తిన ధన్యాలు బ్రెడ్ పైన పరిచి ఒక టేబుల్ స్పూన్ చియా గింజలు జల్లి టోస్ట్ చేసుకోవలి. దీని వల్ల శరీరానికి పదిహేడు గ్రాముల ప్రొటీన్లు అత్యధికంగా […]
