• ఇది పిల్లో సమస్య.

    దిండు లేకుండా చాలా మందికి నిద్ర పట్టదు. కొందరు చాలా ఎత్తుగా ఉండేలా దిండు వేసుకుంటున్నారు. అయితే నిద్ర లేచేసరికి మెడ నొప్పిగానో, పట్టేసినట్లు గానో వుంటే…