ఫ్యాషన్ ప్రపంచం లోకి 58 ఏళ్ల వయసులో అడుగుపెట్టిన జర్మన్ మోడల్ గినా (Gina drewalowski) ఇటీవల ప్యారిస్ ఫ్యాషన్ వీక్ లో రన్ వే పైన నడిచి ప్రశంసలు అందుకున్నది కమ్యూనికేషన్స్ మార్కెటింగ్ రంగంలో చేసిన గినా పట్టుదల జీవశక్తి సానుకూల మనస్థత్వం ఎంతో మందికి ఆదర్శం వృద్ధాప్యంలోనూ వెలుతురు నింపుకున్న ఆమె నమ్మకం, జీవిత ప్రయాణం మహిళలు తలచుకుంటే ఎలాంటి ప్రయాణం చేయగలరో నిరూపిస్తుంది. కలలను కొనసాగించే విషయం లో వయసు ఒక సంఖ్య మాత్రమే అని నిరూపించింది గినా.













