నాయకత్వ శిక్షణ కోసం వితరణ

నాయకత్వ శిక్షణ కోసం వితరణ

నాయకత్వ శిక్షణ కోసం వితరణ

హరీష్ అండ్ బినా షా ఫౌండేషన్ ద్వారా 2010 నుంచి అనేక దాతృత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు బీనాషా.ప్రస్తుతం సిగ్నెట్ కాపిటల్ బిజినెస్ నడుపుతున్న బినా కళలు,విద్య పర్యవరన పరిరక్షణ ఆరోగ్యం జీవనోపాధి విభాగాల్లో విరాళాలు,గ్రాంట్లు అందిస్తోంది.అశోక యూనివర్సిటీ కి అత్యధిక మొత్తంలో విరాళం వీరి నుంచే అందింది.ఇండియా లీడర్స్ ఫర్ సోషల్ సెక్టార్ సంస్థ తో కలిసి ఎన్జీఒ ల విభాగం లో నాయకత్వం శిక్షణ కార్యక్రమాన్ని చేపడుతోంది.వివిధ రంగాల్లో సమర్థులైన సాహసికులైన యువ నాయకులను తయారు చేయడం మా ఫౌండేషన్ ధ్యేయం అన్నారు బినా.గత ఆర్థిక సంవత్సరం లో 138 కోట్లు విరాళం అందించారు బినా.