నేతకు చేయూత సూత

నేతకు చేయూత సూత

నేతకు చేయూత సూత

సుజాత, తానియా,బిస్వాస్ అక్కాచెల్లెళ్లు సుజాత ఐఐ ఎఫ్‌టి స్టూడెంట్. అందమైన చేనేత చీరలు అంటే ఆమెకు ఇష్టం కానీ చేనేత కార్మికులు తమ చీరలను మార్కెట్ చేసుకోలేక పోవడం చూడలేక, ఐ ఐ ఎమ్ గ్రాడ్యుయేట్ అయిన చెల్లెలు తానియా ను కలుపుకొని సూత పేరుతో అందమైన చీరల డిజైనింగ్ స్టార్టప్ మొదలుపెట్టింది. సంస్కృతంలో సూత అంటే దారాలు బెంగాలీ కుటుంబంలో పుట్టి పెరిగిన ఈ అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ చేనేత కార్మికులతో ప్రారంభించిన సూత ను ఇవాళ 75 కోట్ల టర్నోవర్ తో 14 వేల మంది కి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ వెంచర్ తో గృహ అలంకరణ. హ్యాండ్ బ్యాగ్ లు ఆభరణాలు కూడా తయారు చేస్తున్నారు.ఈ ఇద్దరూ సోదరీమణులు గ్రామీణ పశ్చిమ బెంగాల్ లో నేసే సాధారణ సాధా  మల్మల్ కాటన్ చీరలను ఫ్యాషన్ చీరలు గా మార్చేశారు.