Wednesday, 02 Sep, 2026

ఈమె రొమాంటిక్ సాహిత్య సృష్టికర్త

ఇంగ్లీష్ నవలలు చదివేవాళ్లకి బార్బరా కార్ట్ లెండ్  తెలిసే ఉంటుంది. ఆమె రాసిన రొమాంటిక్ నావెల్స్ ఇరవైయవ శతాబ్దపు బెస్ట్ సెల్లర్స్. కమర్షియల్ నవలా రచయితగా ఆమెకు ప్రపంచవ్యాప్తమైన ప్రఖ్యాతి వుంది. ఆమె రాసిన 723 నవల్లో 38 భాషల్లోకి అనువాదమై ఆవిడ గిన్నిస్ బుక్ ఆఫహ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కారు. పింక్ గౌను టోపీతో అలనాటి బ్రిటన్ మీడియా పర్సనాలిటీగా ఎంతో యాక్టీవ్  గా 98 ఏళ్ళు జీవించిన బార్బరా తన పుట్టిన రోజులు స్నేహితుల […]

వీటి పైన పన్ను వేయడం న్యాయమా?

సస్టైనబుల్ డెవలప్ మెంట్ గోల్స్ కై ఐరాస యంగ్ లీడర్ గా నామినేట్ అయిన యువ న్యాయవాది త్రిషాశెట్టి బహిష్ట సమయంలో స్త్రీలు వాడే సానిటరీ నాప్కీన్స్ పై టాక్స్ తీసేయాలంటూ పిటిషన్ వేసారు. షి సేవ్ అనే స్వచ్చంద సంస్థను గత ఏడాది ప్రారంభించిన త్రిష ఈ సంస్థ ద్వారా మన దేశంలో స్త్రీలపై జరుగుతున్న లైంగిక దాడులకు వ్యతిరేకంగా మహిళలు చైతన్యవంతం చేయడం, వారికి పునరావాసం కలిపించడం సాధికారంగా తాయారు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. […]

మళ్ళి సినిమాల్లోకి అలనాటి కాంచన

1960, 70 ల్లో స్టార్ హీరోలతో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన అలనాటి నటి కాంచన ఎన్నో ఏళ్ళ తర్వాత మళ్ళా మేకప్ వేసుకుంటున్నారు. పెళ్ళి చూపులు ఫేంమ్ దేవరకొండ విజయ్ హీరోగా నటిస్తున్న అర్జున్ రెడ్డి సినిమాలో ఆమె నటిస్తున్నారు. దర్శకుడు సందీప్ వంగా కాంచన పాత్ర గురించి చెపుతూ మాములు సినిమా భామ్మ లాగా రొటీన్ గా ఉండరు. మొడ్రన్ భామ్మగా వుంటారు. మనుమలు ఏదైనా తప్పు చేస్తే సినిమాల్లో భామ్మ దానిని సరిగ్గా […]

ఈ కలాల్లోంచి మొక్కలోస్తాయి

పర్యావరణానికి మేలు చేసే వస్తువులు కనిపెడుతున్నారు చాలా మంది ఇప్పుడు కేరళ లోని ఎర్నాకుళానికి చెందిన లక్ష్మి మీనన్ మొలకెత్తే కలాల్ని కనిపెట్టారు. హోం సైన్స్ లో ఎట్లా తీసుకున్నా లక్ష్మి న్యూ యార్క్ ఫ్యాషన్ వీక్ మోడళ్ళకు నగలు డిజైన్ చేసే వారు. ఆమె అనాధ పిల్లల కోసం తరగతులు నిర్వహించే వారు. వాళ్ళకు కాగితాన్ని బట్టి తాయారు చేసే పెన్నుల తయారీ నేర్పించారు. వాటిని సాన్ఫ్రాన్సిస్కో గ్యలరీ లో ప్రదర్శిస్తే అమ్ముడు పోయాయి. లక్ష్మి […]

సోస్మా కు గురైన తోలి మహిళ మరియానే

ఒక స్వరం ఆగిపోతుంటే ఇంకో స్వరం నిద్ర లేస్తుంది. అది స్త్రీల ధర్మ రహస్యం. అలినీలు, అన్యాయం పెచ్చు మీరితే ఎక్కడో ఒక కదలిక పుట్టుకొస్తుంది. మలేషియాలో నడుస్తున్న ఉద్యమం పేరు బెర్సిహ్ 2.0 అంటే ప్రక్షాళన అని అర్ధం. ఈ సంస్థ అధ్యక్షురాలు మరియా చిన్ అబ్దుల్లా ప్రస్తుతం ఆమె కధనమైన ఏకాంత కారాగార వనంలో ఉన్నారు. మలేషియా ప్రభుత్వం ఆమె పై తీవ్రవాదం వ్యతిరేకచట్టంలో నిర్భందానికి గురైన తోలి మహిళ మరియానే. ఆర్ధిక రంగాల్లో […]

ఎన్నో ప్రశ్నలకు ఇది సమాధానం

ఒక మంచి పుస్తకం వచ్చింది. పేరు ‘డెర్త్ ఈజ్ నాట్ ది ఆన్సర్’. సైకియాట్రిస్ట్ డాక్టర్ అంజలి భాను ప్రియ రాసారు. నటి షబ్న ఆజ్మి ఈ పుస్తకం ఆవిష్కరించారు. బాలీవుడ్ దిగ్గజాలు చాలా మంది ఈ పుస్తకావిష్కరణకు హాజరు అయ్యారు. “మన దేశంలో యువత 15 నుంచి 25 ఏళ్ళ వయస్సు వాళ్ళలో ఆత్మ హత్య ఆలోచన పెరుగుతుంది. ఆత్మహత్య చేసుకోవాలనుకునే వళ్ళంతా నిజానికి చనిపోరు, వాళ్ళకు ఆ సమయంలో ధైర్యం, ఓదార్పు మానసిక చేయుత […]

ఇద్దరు అమ్మాయిలు ఓ ఊరికి నిళ్ళిచ్చారు

గుర్ గావ్ కి చెందిన ఇద్దరు అమ్మాయిలు హరియానా లోని ఫిరోజ్ పూర్ మియె అన్న గ్రామం లోని నీటి కరువు తిర్చేసారు. తాహిర్ భల్లా ఇంటర్, సియా బిష్ణోయ్ తొమ్మిదో తలగతి చదువుతున్నారు స్నేహితులు మంచి పనికి స్పందిస్తారు. గ్లోబల్ అద్వాకేషన్ అండ్ లీడర్ షిప్ ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా ప్రతి స్కూల్ కి ఒక ఆహ్వానం అందింది. యువత ఏదైన ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేయాలి. ఈ స్నేహితులు ఆ అవకాసం అందుకుని  […]

వెయ్యి గౌన్లు కుట్టి పేద పిల్లల కిచ్చిన భామ్మ

తన వందో పుట్టిన రోజునాటికి వందమంది చిన్న పిల్లల్ని సంతోష పెడదాం అనుకుందిట అమెరికా కు చెందిన లిల్లియన్ వెబర్. ఈ వందేళ్ళ భామ్మ టీ.వి చూస్తుంటే లిటిల్ డ్రెస్సెస్ ఫర్ అమెరికా అనే స్వచ్చంద సంస్థ గౌన్లను సేకరించి ఆఫ్రికా దేశాల్లోని ఆడ పిల్లలకు అందిస్తున్నాదాని తెలిసింది. కొన్ని గౌన్లు కుట్టి ఆ సంస్థ కు  పంపిందీ వెబర్. ఒక్క సారి ఈ మాత్రం పంచితే ఇంత సంతోషం వస్తే రోజు గౌన్లు కుట్టి ఇవ్వగలిగితే […]

సహజ సౌందర్య వతి శాభిత ధూళపాళ్

మిస్ ఎక్స్, ఫెమినా మిస్ ఇండియా, మిస్ స్టైలిష్ హెయిర్, మిస్ అడ్వెంచరస్, మిస్ ఫ్యాషన్ ఐకాన్ ఇలాంటి టైటిల్స్ సొంతం చేసుకున్నశాభిత ధూళపాళ్ ఇంకొక ట్యాగ్ ని సొంతం చేసుకుంది. కాస్మో పాలిటెన్ మేగజైన్ సహజమైన అందంతో వున్న 11 మంది అమ్మాయిల ఫోటోలు ప్రచురించింది. అందులో ఓ అమ్మాయి శాభిత ధూళపాళ్. సాధారణంగా మనం ఫ్యాషన్ వేటిని తిరగేసినా అన్ని రంగుల మాయమైన ఫోటోలు కనిపిస్తాయి. చెక్కని చాయ, చెక్కని శరీరాకృతి, మచ్చలు లేని ముఖాలతో […]

గిన్నీస్ బుక్ లో 97 ఏళ్ళ యోగా గురు

వయో వృద్దులైన నానమ్మళ్ ప్రసిద్ద యోగా గురు. తమిళనాడు కోయంబత్తూర్ కు చెందిన నానమ్మళ్  తాజాగా గిన్నీస్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది. 97 సంవత్సరాల వయస్సులో కూడా బిన్న అక్షరాలు కూడా ఈమె చదవగలరు. సంప్రదాయమైన చీరకట్టు లో వుండే నానమ్మళ్  యాభై కంటే ఎక్కువ ఆసనాలు వేస్తుంది. ఒకే సారి రెండు వేల మందికి యోగా శిక్షణ ఇచ్చి వరల్డ్ రికార్డు నెలకొల్పింది. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నానమ్మళ్  తన 14వ ఏట సిలం […]

మహిళా సధికారతే లక్ష్యంగా రేవతి

ఆడవాళ్ళను కమర్షియల్ డ్రైవర్లుగా శిక్షణ ఇచ్చి వారిని సాధికరులుగా చేయాలని రేవతి కులకర్ణి రాయ్ ఇష్టం ఇందుకోసం ఆసియాలోని మహిళల తోలి టాక్సీ సర్వీస్ ‘ఫర్ షి’ ని ప్రారంబించారామె తర్వాత హే దీ దీ సర్విస్ కూడా ప్రారంభించారు. ఇందులో పూర్తిగా మహిలే ఫుడ్, మెడికల్ రిపోర్టర్స్, కిరాణా సేవలను ఈ యాప్ ద్వారా అందిస్తారు. లెసెన్స్ వున్న మహిళ  డ్రైవర్లకు ఉపాది కల్పిస్తారు. వెహికల్స్ కు రుణ సాయం ఇప్పిస్తారు. వాహనాలు అందిస్తారు. ౩౦0 […]

చెన్నాయ్ అమ్మాయికి పీస్ అవార్డు

అమెరికాలో ఉద్యోగం చేస్తున్న చెన్నాయ్ అమ్మాయి అంజలి యునైటెడ్ నేషన్స్ పోస్టర్స్ సక్ పీస్ అవార్డు లభించింది. అంజలి ఇండస్ట్రియల్ డిజైనర్ గా పని చేస్తుంది. చెక్కగా పెయింటింగ్స్ వేస్తుంది. శిల్పకళా కృతులు రూపొందిస్తుంది. ఈ అభిరుచి, తన చేతుల్లో వున్న కళను నిరుపేద పిల్లల వైద్యం కోసం ప్రకృతి విపత్తులు బారిన పడిన బాధితుల కోసం ఉపయోగించాలి అనుకుంది. తన చేతిలో వున్న కళ ద్వారా మూడు లక్షల రూపాయిలు పోగుచేసింది. ఈ మొత్తాన్ని మధుమేహం […]

ఐరాస్ లో అమెరికా రాయబారిగా నిక్కి

భారత సంతతికి చెడిన అమెరికా మహిళ ప్రస్తుతం సౌత్ కరోలిన్ గవర్నర్ గా వున్న నిక్కి హేలీని ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారిగా ఆ దేశ కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నామినేట్ చేసారు. అమెరికా పరిపాలనలో కేబినెట్ స్థాయి పదవి లభించిన తోలి భారత సంతతి వ్యక్తి అవుతారు నిక్కి. దక్షిణ కరోలినా రాష్ట్రానికి తోలి మహిళ గవర్నర్ గా మైనారిటీల నుంచి ఎన్నికైన తోలి గవర్నర్ గా, గవర్నర్ పదవికి ఎంపికైన తోలి భారత […]

ప్లాస్టిక్ చెత్తతో పేదలకు ఇళ్ళు

ఈ ప్రపంచంలో పనికి రానిది ఏదీ ఉండదని నిరూపించింది పాకిస్థానీ సామజిక కార్యకర్త నర్గీస్ లతీఫ్. పనికి రాణి చెత్త చెదారం ప్లాస్టిక్ వ్యర్ధాలతో పేద ప్రజలకు ఇల్లు కట్టించి ఇస్తోంది. గుల్బహార  అన్న పేరుతో సంస్థ స్థాపించి పరిశ్రమలు దుకాణాలు షాపింగ్ మాల్స్ నుంచి ప్లాస్టిక్ వ్యర్ధాలు కొనుగోలు చేసింది. వాటిలో నిరుపేదలకు గృహాలు నిర్మించింది. ఇప్పుడు ఆ ఆలోచన కరాచీ పరిసర ప్రాంతాల్లో మంచి ఫలితాన్నే ఇస్తోంది. 1960 లో ఆమె చేపట్టిన ఉద్యమం […]

18 దేశాల పాస్పోర్ట్ లు : 181 దేశాల పర్యటన

వంటరిగా ప్రయాణాలు చేయటం చాలా మందికి కష్టతరమైన పనే. అదే కొంచెం పెద్దయితే తోడు లేకుండా ఇల్లు కదిలేందుకు ఇష్టపడరు. ఇలాంటి వారందరికీ మెహర్ హీరోయిస్ మూన్  ఎంతో స్ఫూర్తి నిస్తోంది. 70 సంవత్సరాల మెహర్ కి ప్రయాణాలంటే ఎంతో ఇష్టం. ఏ దేశ వాసులనైనా క్షణాల్లో స్నేహితులుగా మార్చుకోగలదు. ముంబై కి చెందిన ఈ బామ్మ ఇప్పటికే 181 దేశాలు చుట్టేశారు. ఆమెకు 18 దేశాల పాస్పోర్ట్లున్నాయి. అంటార్కిటికా వెళ్లిన తొలి  భారతీయ మహిళ కూడా […]

ప్రపంచ తొలి సంస్కృత భాష అవార్డు తీసుకుంటున్న రాణి

థాయిలాండ్ రాణి మహా చక్రి సిరింధోర్  ప్రపంచ తోలి సంస్కృత భాష  అవార్డు అందుకోబోతున్నారు. ఈ భాష పట్ల ఆమెకున్న మమకారం ఎలాంటిదంటే జీవితంలో సంస్కృతాన్ని ఒక భాగం చేసుకున్నారామె. అత్యంత ప్రాచీన భాష అయినా సంస్కృతం పైన భారత దేశ  అస్తిత్వం దేశ  తార్కిక తర్క విజ్ఞాన సౌధాల్ని ఆ భాషా పునరులపైనే నిర్మించారు. సంస్కృతం మాట్లాడటం మానేసాం గాని అది విలువైన భాష. కొన్ని మాత్రం సంస్కృత కలశాలున్నాయి. ఈ నేపథ్యంలోనే సంస్కృతం గురించి […]

సీఎం సెక్యూరిటీ ఇంచార్జి పదవి పొందిన తోలి మహిళా ఐ. పి. ఎస్

సుభాషిణీ సంకరన్  అస్సాం ముఖ్యమంత్రి శర్బానానంద సోనావాల్ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ పదవి పొందిన తోలి మహిళా ఐ. పి. ఎస్  ఆఫీసర్. ఇపప్టి వరకు దేశంలో ఏ మహిళా ఆఫీసర్ ఈ బాధ్యతను నిర్వహించలేదు, తమిళనాడు లోని తంజావూరు  జిల్లాలోని పుట్టారామె. ఢిల్లీలో ఎం.ఫీల్ చేస్తూనే సివిల్స్ రాసి ఐ. పి. ఎస్ కు సెలెక్ట్ అయ్యారు. అస్సాం లోని పోస్టింగ్ వచ్చింది. అస్సాం వంటి కల్లోలిత ప్రాంతంలో  ఐ. పి. ఎస్ అంటే తేలికకాదు . […]

ట్వింకిల్ కొత్త పుస్తకం ఆవిష్కరణ

ఒకప్పటి స్టార్ యాక్టర్ ట్వింకిల్ ఖాన్నా ఇప్పుడు రచయిత్రి హ్యుమర్ లాడెన్ కాలమ్ గా ఆమె రాసిన షార్ట్ స్టోరీస్ ది లెజెండ్ ఆఫ్ లక్ష్మీ ప్రసాద్ ను సంకలనంగా తీసుకొచ్చిందామె. ఇటీవల జరిగిన ఈ పుస్తకావిష్కారణ కార్యక్రమానికి బాలివుడ్ కు చెందిన ఎంతోమంది ప్రముఖులు హాజరయ్యారు. ఆ కధలను రణబీర్ కపూర్, ఆలియాభట్, కరణ్ జోహార్ చదివి వినిపించారు. ట్వింకిల్ చాలా కాలంగా రాస్తూనే ఉన్నారు. 2015 లో ప్రచురించిన మై ఫన్నీ బోన్స్ పుస్తకం […]

సంపదే కాదు వితరణా ఎక్కువే

భారత బయో టెక్నాలజీ రంగంలో కిరణ్ మజుందార్ షా ఒక వెలుగు కిరణం. ఆమె సాధించిన విజయాలు అందరికీ తెలిసినవే. పద్మశ్రీ పద్మ భూషణ్ అవార్డులు గ్రహించిన కిరణ్ తన ఆస్తి లో సగ భాగం పూర్తిగా ఆపన్నులకు ఆదుకోవటం కోసమే కేటాయించారు. సంపన్న భారతీయుల జాబితా లో నాలుగో స్థానంలో ఉన్న ఆమె మారుమూల గ్రామాల్లో ప్రజల సత్వర సేవల కోసం 220 కోట్లతో ఇరాజ్ రోగ నిర్ధారణ కేంద్రం నిర్వహిస్తున్నారు. బెంగుళూరు లో 1400 […]