Wednesday, 22 Jul, 2026

ఇంతపేరు ఓవర్ నైట్ రాలేదు

పింక్ తర్వాత తాప్సీ  కెరీర్ ఊపందుకున్నట్లే. తాప్సీ  మటుకు ఇంతపేరు ఒక్క సినిమాతోనే రాలేదు. దీని వెనక ఏడు సంవత్సరాల కృషి ఉందంటుంది. ఇప్పుడీ సక్సెస్ నా బాధ్యత ను పెంచింది. ఇప్పుడు ప్రత్యేకించి నా గురించి మాట్లాడుతున్నారు కనుక ఆ గుర్తింపు కాపాడుకోవాలనుకుంటున్నాను .  గతంలో లాగా కధ ఎలా వున్నా న అపాత్ర గురించి కూడా కనీసం ఆలోచించకుండా వప్పుకునే దాన్ని ఇక ఇప్పుడు కధలు వింటున్నా. నా పాత్ర ఎలా ఉంటుందో చూసుకోవటం […]