Amitabh Bachchan
బిగ్ బీ మెచ్చిన రచయిత్రి నీలమ్
కేన్సర్ తో పోరాడి గెలిచింది రచయిత్రి నీలమ్ కుమార్. అనారోగ్యానికి గురైతే ఎంత మాత్రం నిరాశపడకూడదు. అన్న విషయాన్నీ చెప్పేందుకు ఆమె కలం పట్టారు. కేన్సర్ రోగిగా తన అనుభవాలు పుస్తకాలుగా రాసారు. తన అనుభవాలే కాక ఈ కేన్సర్ మహమ్మారిని జయించిన ఎంతోమంది కధలను పుస్తకాలుగా ప్రచురించారు. ఆమె రాసిన పుస్తకాలకు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వ్యాపార దిగ్గజం రతన్ టాటా ముగ్ధులయ్యారు. ఆమె రాసిన పుస్తకాల ప్రచురణ కు విరాళాలు సమకూర్చేందుకు ముందుకొచ్చారు. […]
విలన్ పాత్రలో యామీ గౌతమ్
మాఫలానీ క్రీమ్ రాసుకోండి తెల్లగా ఆయిపోతారు నేను హామీ అని యాడ్స్ లో మెరిసే యామీ గౌతమ్ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ . యాంటీ రోల్ లో నటిస్తోంది . తన తండ్రిని చంపిన సర్కార్ పై పగ తీర్చుకోవటానికి వచ్చే యువతీ పాత్రలో యామీ నటిస్తోంది. విలన్ పాత్రలో యామీ ఎంతో బావుందని టాక్. నిజానికి తనకి నెగిటివ్ రోల్స్ అంటే పెద్ద ఇష్టంలేదని అయితే బిగ్ బీ సినిమాలో పాత్ర అనేసరికి వప్పేసుకున్న […]
