Gagana
‘బాలకృష్ణుడు’ లో రాశీఖన్నా గానం.
ఎదో ఒక రంగం లోనే ప్రావిణ్యం వుంటే సరిపోదు. ఆ ఒక రంగంలోనైనా నిలదొక్కుకునేందుకు బహుముఖ ప్రావిణ్యత ఉండాల్సిందే. రాశీఖన్నా మంచి నటి అలాగే చక్కని గాయిని కుడా. ముందుగా గాయని కావాలనే ఆమె కళలు కనేదట. అనుకోకుండా కధానాయిక అయింది. అయినా పాటని వదల లేదు ఆమె. జోరు సినిమాలో పాటఆడినా ఆమె మలయాళంలో కుడా గాయిని గా తన గొంతు వినిపించింది. ఇప్పుడు నారా రోహిత్ తో కలిసి నటిస్తున్న బాలకృష్ణుడు సినిమా కోసం రాశీఖన్నా పాట […]
ఫిజికల్ అప్పీయరెన్స్ బావుంటే చాలు.
హీరోయిన్లు, హీరోల పర్సనల్ జీవితాలు, వాళ్ళ ఫేషన్లు, వాళ్ళ రిలేషన్స్ ఎప్పుడు ప్రేక్షకులకు సరదానే. రకుల్ ప్రీత్ సింగ్ ను నిన్ను పెళ్ళాడే వాడు ఏ లక్షణాలతో ఉండాలని అడిగితే, చక్కని హైట్ వుండాలి, అంటే రకుల్ కంటే ఎత్తుగానన్నమాట, ఇంకా రెండోది బాగా తినాలి, వర్క్ వుట్స్ చేయాలి అంటే ఈ లక్షనాలుంటే చాలునంటుంది. అదేమాట, ఇంకా ఆ వరుడు మంచి లక్షణాలతో, అందంగా, మటకారిగా పోనీ కోటేశ్వరుదిగా ఇలా ఏవీ అక్కర లేదా అంటే, […]
నేను ప్రకృతిని ప్రేమిస్తా.
సుకుమారంగా కనిపిస్తుంది శ్రీయాచరణ్ దశాబ్దం పైగా ప్రేక్షకులను తన నటన తో అలరిస్తూనే వుంది. నాగార్జున, బాలకృష్ణ వంటి అగ్రహీరోలతో నటిస్తూనే వుంది. ఇప్పుడు పైసా వసుల్ లో కనిపించబోతుంది తన గురించి చెప్పమంటే మాత్రం…. నేను అందరికి ఎంతో తెలిసినదానిని నాకు స్నేహితులు చాలా తక్కువ మంది ఎప్పుడు ఒంటరిగా ఉండటమే ఇష్టం. నా స్నేహితులతో వెళుతున్నానని ఇంట్లో చెప్పేసి ఒక్కదాన్నే పర్యటనకు వెళ్ళిపోతుంతా. ప్రకృతిని చూస్తూ గడపడం అంటే నాకెంతో ఇష్టం. షూటింగ్ పని […]
ఈ కారక్టర్ కుడా భానుమతి లాంటిదే.
ఏ గ్లాసులో పోస్తే ఆ గ్లాసు రూపంలో కనిపిస్తారు సినీతారలు. ఒక్క సినిమా ఐపోగానే వెంటనే కొత్త సినిమాలోని ఇంకో రూపంలోకి మారిపోవడమే కదా నటనంటే ఫిదా తో తెలుగు ప్రేక్షకులకు ఎంతో నచ్చిన సాయిపల్లవి ఇప్పుడు ఇంకో కొత్త సినిమా కారెక్టర్లోకి అడుగుపెట్టింది. నాని హీరోగా వేనుశ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ లు నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాలో నేను ఎం.సి.ఎ అంటోంది సాయి పల్లవి. అంటే మిడిల్ క్లాస్ అమ్మాయిట. ఈ […]
నా సౌందర్య రహస్యం ఇదే.
మాన్సూన్ కేర్ గురించి హీరోయిన్ నీతూ చంద్ర అడిగిందే తడవుగా పెద్ద లిస్టు ఇచ్చేసింది. సెలబ్రెటీలు ఏం తాగుతారు, తింటారు అని ఇంటరెస్ట్ చూపించే అభిమానులకు ఈ డైట్ పార్సనల్ గా కూడా ఉపయోగ పదేట్టుంది. వర్షాకాలం డైట్ చాలా లైట్ గా వుంటుంది. సూప్ ఆకుకూరలు కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తీసుకుంటాను ఆవిరి పైన ఉడికించిన పదార్దాలు, గ్రిల్డ్ ఫిష్ లేదా పన్నీర్ తింటాను. ఇంట్లో చేసిన తాజా పండ్ల రసాలు లేదా అల్లం టీ […]
అన్ని కోట్లా అనకండి.
పారితోషకాల విషయానికి వస్తే ఎదివరకట్లా హీరోయిన్ లో కొంత మేరకు సరిపెట్టుకోనేవారు. ఇప్పుడా పరిస్థితి మారింది. సంజయ్ లీలా భన్సారీ దర్శకత్వంలో తాను నటిస్తున్న పద్మావతి చిత్రం కోసం దీపికా పడుకోనే అందుకున్న పారితోషకం 12 కోట్ల రూపాయిలు. అమ్మో అంత ఎక్కువా అన్యాయం కదా అని ఇతర నిర్మాతలు అడిగితె దీపికా అదేమంత ఎక్కువ కాదని కొట్టేసిందట. ఈ సినిమా చిత్రీకరణ కోసం ర్రెండు వందల డెట్లు ఇవ్వాల్సి వచ్చింది. కొన్ని సినిమాలకు కాల్షీట్లు లేక […]
భాష కాదు సినిమా ముఖ్యం.
అటు వీరనారీ, ఇటు సౌందర్య రాశిగా ఒక క్రెడిట్ పోగుచేసుకుంది తమన్నా. బాహుబలి సినిమా విజయ ఫలితం తమన్నా కెరీర్ లో మేలిమి మలుపు. తెలుగు కధానాయిక గానే చేలామని అవ్వుతూ తమిళ సినిమాల్లోను సక్సెస్ రుచి చూసింది ఆమె. మహారాష్ట్రాలో జన్మించిన తమన్నా తెలుగు సినిమాల్లోనే ఎక్కువ పేరుతెచ్చుకుందామె. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు కానీ నాకు అలంటి పట్టింపులు ఏవీ లేవు. సినిమారంగంలో నాకు వచ్చిన పేరుకు భాష కు సంబంధం లేదు. సినిమా […]
డిప్యుటీ కలక్టర్ గా సింధు.
బాడ్మింటన్ స్టార్ పి.వి సింధు డిప్యుటీ కలక్టర్ గా బాధ్యతలు స్వీకరించింది. సినిఎల్ ఏ పునీటా ఆమె రిపోర్టు చేసింది. అనవసరమైన వైద్య దృవీకరణ పత్రాన్ని అందజేసింది. ఈ విషయం గురించి చెప్పుతూ తనకు ఆటే సర్వస్వమని ఆ తర్వాతే ఉద్యోగమని చెప్పుతుంది సింధు. ఆట ఒక స్ధాయి వరకు ఆడక ఉద్యోగం పై ద్రుష్టి పెడతానని, ఉద్యోగ పరంగా అవసరమైన శిక్షణ తీసుకుంటానని చెప్పుతుంది సింధు. ఏ పనయినా పరిపూర్ణమైన కృషి తో నిబద్దత తో పూర్తి […]
గ్లామర్ అంటే నాదృష్టిలో అందం.
సినిమాల్లోకి వచ్చిన దగ్గర నుంచి వరుస షూటింగులే. ఒక్క రోజు సెలవు దొరికితే బావుండు అన్నంతగా వుంది. సినిమాలు చేతినిండా వుండే అలసట మాటే తెలియదని అనుభవంతో తెలుసుకున్నా అంటుంది ఈషా రెబ్బ. మాయామాల్ తర్వత , అమీ తుమీ, ఇప్పుడు దర్శకుడు మధ్యలో తమిళంలో చేశాను. తెలుగుకన్నా ఇతర భాషా చిత్రాలు చాన్స్ లు ఎక్కువగా వస్తున్నాయి. గ్లామర్ గా వుండే పాత్రల్లో అంటే అందంగా కనిపించడం నాకు ఇష్టమే. ఎక్స్ పోజింగ్ లేకుండా కుడా […]
ఐదు భాషలు మాట్లాడే తాప్సీ.
సాఫ్ట్ వేర్ ప్రోఫెషనల్ గా పని చేసిన తాప్సీ తన కెరీర్ ను మోడలింగ్ వైపు నుంచి మళ్ళించి, జుమ్మంది నాదం తో సినిమాల వైపుకి వచ్చింది. ఏ విషయం అయినా నిక్కచ్చిగా చెప్పుతుందని ఏ పని చేసినా పర్ ఫెక్ట్ గా చేస్తుందని ఇటు తన చేతల ద్వారా సినిమాల ద్వారా నిరూపించుకుంది కుడా. సినిమా ఎంపికలో, చదువులో నత్యంలో వ్యాపారంలో అంతా పర్ ఫెక్టే తప్సీ పన్ను. అంతే కాదు స్టంట్ లో కుడా […]
నా సమస్యకి సమాధానం మా అమ్మే.
కాజల్ నటించిన నేనే రాజు నేనే మంత్రి త్వరలో విడుదల అవ్వబోతుంది. ఆ సందర్భంగా కాజల్ మాట్లాడుతూ నిర్లప్తంగా జీవించే మనుష్యుల ద్రుక్ఫదాన్ని మార్చే సినిమా ఇది. ఇక నా విషయానికి వస్తే ప్రతి వారి జీవితంలో వత్తిదులు ఉంటాయి. అలంటి దశలో మనం చుట్టూ నా అనే వాళ్ళు వుంటే స్వాంతన లభిస్తుంది. నా అదృష్టం కొద్దీ నా కుటుంబం నాకు బలం. ఎలాంటి సమస్య వచ్చినా అమ్మకే ఫోన్ చేస్తా. ఆమెతో మాట్లాడితే మనసు […]
క్యాష్ కంటే కారక్టరే ముఖ్యం.
ఫిదా తర్వాత సాయి పల్లవి కి ఎంతో క్రేజ్ ఏర్పడింది ప్రేక్షకులలో. తెలంగాణా యాసలో ఆమె నటన అందరికి నచ్చింది. ఆమె సక్సెస్ చుసీ చూడగానే ఎంతో మంది దర్శక నిర్మాతలు ఆమె డేట్ల కోసం క్యు కట్టారట. కోటి రూపాయిల ఎడ్వాన్స్ కావాలన్నా ఇస్తామన్నారట కాణీ మంచి కారెక్టరే చేస్తాను కానీ, అలా కోటి రూపాయిల కాంట్రాక్ట ఊరికే వప్పుకోను అని తిరస్కరించిండట సాయి పల్లవి. సాయి పల్లవి వుంటే ఆ సినిమా నిరాభ్యంతరంగా చూడోచ్చని […]
స్టార్ ఇమేజ్ నాకు వద్దే వద్దు.
సినిమాల్లో స్టార్స్ నటించనక్కరలేదు అంటుంది ఆలియా భట్. కధల్లో ఇమిడేలా పాత్రలు వుండాలి. డియర్ జిందగీ లో షారుఖ్ తో కలిసి నటించాను ఆయనో గొప్ప నటుడు. ఆలియా పాత్ర ఆయన కోసమే వుంది. నేనయినా అంత. నేను ఎప్పుడైనా స్టార్ ని అనుకొన్నానంటే అంతకంటే చెడ్డ విషయం ఇంకొక్కటి లేదు ఇవ్వాళ అగ్ర తార అనిపించుకోంటాం. రేపు ఆ ఇమేజ్ అంతా పోవచ్చు. అందుకే పాత్రల ద్వారా నాకు గుర్తింపు రావాలి. సినిమా వాళ్ళను ఆధారం […]
సహజంగా వుండటం నా అలవాటు.
నా గురించి ఎవరేం అనుకున్నా నాకు అనవసరం. ప్రతి అభిప్రాయాన్ని పుట్టించుకుని దానికి సమాధానాలు ఇస్తూ పొతేనే అంటుంది శృతి హాసన్. మన గురించి ఎవరేం అనుకుంటున్నారు తదేకంగా పట్టించుకునేంత తీరిక ఎక్కడిది. పైగా నాకు ఇలాంటి ఆసక్తి లేదు కుడా.మన తప్పులు మనకి తలియాలి? వీటిని బయట పెట్టుకోవలసిన అవసరం ఏముందీ….వృత్తి పరంగా నా లోటు పట్లని ఎప్పటికప్పుడు తెలుసుకుని దిద్దుకుంటాను. సామాజిక అనుసంధాన వేదికల ద్వారానే నా అభిప్రాయాలు బయట పెట్టడం నాకు ఇష్టంవుండదు. […]
నేనలా ఉండను.
లై సినిమా తో తెలుగు తెరకు పరిచయం అవుతుంది మేఘా ఆకాష్…… నితిన్ కధానాయకుడుగా వస్తున్న ఈ చిత్ర 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో చైత్ర అన్న యువతిగా నటిస్తున్న. వ్యక్తిగత జీవితానికి ఎలాంటి పోలిక లేని కొత్త పాత్ర ఇది. చైత్ర హుషారైన అమ్మాయి నేను నిశబ్ధంగా ప్రశాంతంగా గడుపుతాను. తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నాను కానీ తెలుగు సినిమానే ముందు విడుదల అవుతుంది. ఎంతో కష్టపడి ఈ సినిమా చేసాను. […]
సినిమా కోసం ఎంత అయినా కష్ట పడతా.
అలియాస్ జనకి ‘ రన్’ వంటి సినిమాల్లో నటించిన అనీషా ఆంబ్రోస్ ఫ్యాషన్ డిజైనర్, సన్ ఆఫ్ లేడీస్ టైలర్ లో ప్రేక్షకుల దృష్టిలో పడింది. ఇప్పుడామె మంచు మనోజ్ తో ఒక్కడే మిగిలాడు సినిమా చేస్తుంది. అనితా ఆంబ్రోస్ వృత్తి రిత్యా సాఫ్ట్ వేర్ ఉద్యోగి బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కుడా గ్లామర్ పరిశ్రమ పట్ల ఆకర్షణలో సినిమా రంగం వైపు వచ్చేస్తున్నారు. ఆంబ్రోస్ ఇందుకు మంచి ఉదాహరణ ఉద్యోగానికి నటనకు […]
మన అంచనాలు పని చెయ్యవు.
బాహుబలిలో తమన్నా దక్షినాది టాప్ తారల జాబితాలో చేరిపోయింది. ఇప్పుడిక ఆమెకు ఉత్తరాది ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ అవకాశాలు ఇప్పుడు వుహించానివే అంటుంది. ‘నా ప్రయాణంలో ఉత్తమమైన అనుభావక బహుబాలే. సెట్స్ లో మరువలేని అనుభవాలున్నాయి. సెట్స్ సృష్టించిన వ్యక్తి నుంచి నటించే వారి వరకు పర్ఫెక్ట్ గా తమ శక్తిని వినియోగించారు. ఈ సినిమాలో భాగం కావడమే నాకు ఎగ్జయిట్ మెంట్ అంటుంది తమన్నా. సినిమాలకు సంబంధించి నేనో మాధ్యమాన్ని ఒక పాత్రలో నుంచి ఇంకో […]
ఇందులో చిన్నపాటి విలన్ నే.
ఓ మంచి పని చేయాలంటే పెద్ద మనసుండాలి. సంకల్పబలం తోడవ్వాలి. అలా అయితేనే గొప్ప పనులు చేయగలరు. హన్సిక గోవు మనసున్న మనిషి. 30 మంది చిన్నపిల్లలను చేరదీసి వారికి అక్క అయింది. ఇప్పుడో వృద్దాశ్రమం పెట్టబోతుంది. గౌతమ్ నందా తెలుగు సినిమా తర్వాత మాలీవుడ్ లో మోహన్ లాల్ తో నటిస్తుంది హన్సిక. ఆ విషయం చెప్పుతూ ‘మాలీవుడ్ లో ఇది నా మొదటి సినిమా. పైగా మోహన్ లాల్ వంటి పెద్ద స్టార్ తో […]
అందరితో స్నేహంగా ఉండలేం.
ఇలియానా తాజా చిత్రం ముబారక్ లో ‘హవా హవా’ పాటను ఆన్ లైన్ లో రెండు కోట్ల యాబై లక్షల మందికి పైగా చూశారు. ఈ మద్య కాలంలో బర్ఫీ తరువాత ఇలియానా దాదాపు హిందీ సినిమల్లోనే నటించింది. హైదరాబాద్ ను, టాలీవుడ్ ను ఎంత మిస్సవుతున్నానని చెప్పే ఇలియానా వీలైనంత త్వరగా వెనక్కి వచ్చేస్తానంటుంది. షూటింగ్ లో ఉంటె అన్ని పనులు ఎవరో ఒకళ్ళు చేసి పెట్టేస్తారు. ఇక లేనప్పుడు కుకింగ్, క్లీనింగ్ కూడా నేనే […]
డైటింగ్ నాకు అస్సలు నచ్చదు.
సరైనోడు, ఇద్దరమ్మాయిలతో వంటి సినిమాల్లో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కేథరీన్ థెరిస్సా దుబాయ్ లో పుట్టింది. 14వ ఏటనే మోడలింగ్ స్టార్ట్ చేసిన కేథరీన్ హిందీ, అరబిక్, మలయాళం, ఫ్రెంచి భాషలు అనర్గళంగా మాట్లాడగలదు. అందం గురించి అడిగితే ఈమె ఫిట్ నెస్సే అందం అంటుంది. ఈ మద్య నేను కొంచెం బరువు పెరిగాను. తగ్గిపోయి నాకు నచ్చిన ఆకృతిలోకి వచ్చేస్తాను. ఏదో ఒక వస్తువులే అంటూ పెట్టుకుంటే నాకెంతో డాన్సింగ్, స్విమ్మింగ్ లలో కార్టియో చేస్తాను. […]
