Wednesday, 22 Jul, 2026

గ్రాడ్యుయేట్ బామ్మ.

99 ఏల్లోచ్చి ఇంకా బతికుంటే కృష్ణారామా అనుకోవడం కుడా మానేస్తామేమో… కానీ Doreetha Daniels అనే 99 ఏళ్ల అమెరికన్ ముసలమ్మ రోజూ కాలిఫోర్నియాలోని కాలేజ్ ఆఫ్ కన్ యన్ కు వెళ్ళి, చక్కగా క్లాసులకు అటెండయి, ఎగ్జామ్స్ రాసి గ్రాడ్యుయేట్ అయిపోయింది. తాను ఎలాగైనా సోషల్ సైన్స్ లో అసోసియేట్ డిగ్రీ తీసుకొంటానని చెప్పుతూ వచ్చినా ఈ భామ్మ 99 ఏళ్ల వయస్సట ఈ డిగ్రీ పుచ్చుకుంది. చదువుకు వయస్సు అడ్డం వస్తుందా?

అచ్చమైన భారత యువతి ఈమె.

వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్మెంట్ పోటీల్లో దిలీప్ సింగ్ శిష్యురాలు కవిత డకోటా కాయ్ తో  తలపడింది. న్యుజిల్యాండ్  లో జరిగిన  ఈ పోటీల్లో పాల్గొన్న తోలి భారతీయా యువతలుగానే కాక, భారతీయ వస్త్రధారణ తో అంటే చుడీదార్ నడుముకు దుపట్టా కట్టుకుని పోటీలో పాల్గొన్నందుకు గానూ కవిత అచ్చమైన ఇండియన్ గా ప్రసంగాలు అందుకున్నారు. కవితా రెజ్లర్ మాత్రమే కాదు వెయిట్ లిప్టర్ కుడా. డకోటా కాయ్ ను గాలిలో లేపి కవిత ఎత్తి పట్టుకున్న […]

పోకిరీలు వెంటాడారు.

బాలీవుడ్ సినిమాల్లో బిజీగా ఉన్న ఇలియానా ఈ మద్య తాను ఆకతాయిల వేదింపులకు గురయ్యానని సోషల్ మీడియాలో ఫైరయిపోయింది. ఈ మద్య లక్నోప్యాషన్ వీక్ పాల్గొని ఇంటికి బయలు దేరాను. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడింది. అప్పుడు ఆరుగురు యువకులు కారులో ఉన్న నన్ను గుర్తించి ఎంతో అసభ్యంగా ప్రవర్తించారు. అద్దాలు కొట్టారు. ఒకడు ఏకంగా బానేట్ ఎక్కి కూర్చున్నాడు. ఎంతో షాక్ అయ్యాను. ఎలా తప్పించుకోవటమో తప్ప నాకు వేరే ఆలోచన రాలేదు. […]

గెధ్స్ షణ్ముగంకు మెగసేసె అవార్డ్.

2017 కు ప్రతిష్టాత్మక మెగసేసెపురస్కారాన్ని శ్రీలంకా కు చెందిన గెధ్స్ షణ్ముగం  అందుకున్నారు. శ్రీలంకా   తమిళ వర్గానికి  చెందిన గెధ్స్ అధ్యాపకురాలు శ్రీలంకను మూడు దశాబ్దాల   పాటు  క్షోభకు గురిచేసిన బాధితులకు ఆమె స్వాతన కలిగించేందుకు విశ్రాంతిలేకుండా కౌన్సెలింగ్ చేసారు. పోరాటాలలో నలిగిపోయిన చిన్న పిల్లల్లో   ఆత్మ విస్వాశాన్ని కలిగించేందుకు గెధ్స్ ఎంతో కృషి చేసారు.  యుర్ధంలో    నిరాశ్రయులైన వారిలో  స్ధైర్యాన్ని నిలిపేందుకు గానూ ఆమెను ఈ అవార్డు వరించింది.  ఆగష్టు 31 వ  తేదీన […]

మధ్య తరగతి మనసే నాది.

లగ్జరీ హోటల్స్, గగన విహారాలు బెస్ట్ ఫ్యాషన్ డ్రెస్సెస్, రాంప్ వాక్స్ ఇవే హీరోయిన్ ల గురించి ఒక ఊహా లోకం కానీ ఇవేమీ నా దగ్గర వుండవు అంటుంది సృతిహాసన్ నేను చాలా మాములు అమ్మాయిని నేనెలాంటి బ్రాండ్స్ ఇష్టపడను. ఎక్కడ డిస్కౌంట్ సెల్ కనబడితే అక్కడ వాలిపోతాను మార్కెట్ లోకి వచ్చిన ప్రతి కొత్త  దుస్తులు వేసుకోవడం నాకు నచ్చదు.  నాకు సలహాలు కుడా వస్తాయి. అన్నీ వింటాను కానీ నాకు వీలైతే సరిపడతాయో […]

45 నిమిషాల వ్యాయామం చాలు.

కేవలం 45 నిమిషాల్లో చక్కని ఫలితం ఇచ్చే వ్యాయామం మా జిమ్ లో ఇచ్చే ట్రైనింగ్ అంటుంది రాకుల్ ప్రీత్ సింగ్. హైదరాబాద్ లో, వైజాగ్ లో ఎఫ్ 45 పేరుతో నడుస్తున్న ఆమె సొంత జిమ్ లో ఫంక్షనల్ ట్రైనింగ్  స్పెషల్. ఈ సమయం చాలు అంటుంది రకుల్ శరీరంలోని వ్యర్ధాలు పోయి కావలసినంత శక్తి  వచ్చేందుకు ఇంత కంటే సమయం అక్కరలేదు పైగా నా విషయానికి వస్తే, మేము ఎక్కువ  అలంకరణలు చేసుకోవాలి. కనుక […]

ఆచరించి చూపించడం న్యాయం.

కధ పరంగానో, నటన వృత్తి వుంది కనుకనో సమాజానికి ఎంతో సేవ చసే పాత్రల్లో హీరోయిన్లు మెరిసిపోతారు. వాళ్ళ సెవభవాన్ని మై మరచి చూసే ఎంతో మంది ప్రేక్షకులకు ఇన్స్పిరేషన్ అవుతారు. కానీ యమీ  గౌతమ్ మాత్రం ఇతరులకు చెప్పే ముందర మనం అలోచించి చూపించాలనే అభిప్రాయం తోనే వుంది. కాబిల్ చిత్రం లో అందురాలిగా నటించిన యమీ, ఆ చిత్రం విడుదలకు ముందే తన కళ్ళను డొనేట్ చేసిందట. అంటే కాదు ఆమె కుటుంబ సభ్యులు […]

ఆడవాళ్ళని కించ పరిస్తే నచ్చదు.

శ్రీయ శరన్ చక్కని నటి అంతకు మించి మనసున్న మనిషి కుడా.  ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్ లో నటించానని చెప్పి అందరినీ ఆశ్చర్య పరిచింది ఆమె. ఆ విషయం గురించి అడిగితె ఆ యాడ్ విషయంలో నూటికి నూరు పాళ్ళు కరక్ట్ గానే చెప్పాను. ఉత్పత్తి దారులు తమ ప్రొడక్ట్స్ అమ్ముకునేందుకు ఎన్నో అబద్దాలు చెప్పుకోవచ్చు. వాళ్ళ ఇష్టం కానీ ఫెయిర్ నెస్ క్రీమ్ వాళ్ళు మాత్రం ఆడవారిని కించపరిచే ప్రకటనలు ఇస్తున్నారు. ఆడపిల్లలు తెల్లగా […]

మిస్ పసిఫిక్ గా మానస.

జొన్నలగడ్డ మానస మిస్ పసిఫిక్ 2017 టైటిల్ గెలుచుకుంది. హైదరాబాద్ కు చెందిన మానస గీతం యూనివర్సిటీ లో ఎలక్ట్రోనిక్ అండ్ కమ్యునికేషన్స్ లో మూడో ఏడాది చదువుతుంది. ఈ పోటీల్లో మన దేశంతో పాటు దుబాయ్ సింగపూర్, మలేషియా ధాయిలాండ్ శ్రీలంక కు చెందిన జాత్సహిందులతో మానస పోటీ పడి ఈ రికార్డు సాధించింది. అందం అంటే అంతర్గత సౌందర్యమే అంటుంది మానస. పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ డాన్స్ ల వల్లనే టైటిల్ గెల్చుకోగాలిగా నంటుంది […]

ట్రిక్కింగ్ కు వెళ్ళిన అమలాపాల్.

సినిమా హీరోయిన్స్ ఇప్పుడు తమ అందచందాలతోనే కాదు వాళ్ళ హాబీలతోనూ యువతకు రోల్ మోడల్స్ అయిపోతున్నారు. గత సంవత్సరం అమలాపాల్ అనిమిది సినిమాలు చేసింది. అంత వర్క్ టెన్షన్ తగ్గించుకోవడం కోసం ఈ మధ్యనే ట్రిక్కింగ్ కు  వెళ్లిందట. ఈ టెక్ బృందంలో ఎక్కడి కక్కడ చాలా మంది అలుపొచ్చి ఆగిపోతే చివరి వరకు పూర్తి చేసిన నలుగురిలో అమలాపాల్ ఉన్నది. అలా ట్రిక్కింగ్ కు   వెళ్ళడం వల్లనే ఎంతో ఉత్సాహం, ఉత్తేజం వచ్చిందని పైగా మూడు కిలోలు […]

రచయిత్రి రామలక్ష్మి  ఆరుద్ర.

ఆమె రామలక్ష్మి  ఆరుద్ర తెలుగు సాహిత్యంలో తనదైన ప్రత్యేక్ ముద్ర వేసుకున్న   రచయిత్రి. భాసా సుబ్బారావు వంటి దిగ్గజాల వద్ద జర్నలిజం పాఠాలు నేర్చుకున్నారు. ఆరుద్ర ను పెళ్ళిచేసుకున్నారు. ఆమె 300 రచనలు చేసారు. జీవానజ్యోతి గోరింటాకు వంటి సినిమాలకు కధ సమకూర్చారు. పరిశోధనలు జాహిత చరిత్రలు, అన్నమయ్యా  మొదలైనవి ఆమె విశిష్టరచనలు నవలలు 30 వరకు రాసారు. 60,70 దశకంలో తెలుగు రచయిత్రిలే సాహిత్యంలో ఎక్కువగా కనబడేవారు. ఇప్పుడు ప్రఖ్యాతులైన ఎందరో రచయిత్రిలు రామలక్ష్మి గారి […]

మోడలింగ్ నుంచి సినిమాకొచ్చా.

చిన్నప్పటి నుంచి నేను యమా యాక్టివ్ ఎన్.సి.సి లో ఇంటర్నేషనల్ రోటరీ క్లబ్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే దాన్ని భారత నాట్యం నేర్చుకునే దాన్ని, ఎయిర్ పిస్టల్ షూటింగ్ ప్రాక్టీస్ చేసేదాన్ని. షూటింగ్ లో నేను జాతీయ స్ధాయి క్రీడాకారిణి. తెక్కిమ్గ్ లో బోలెడన్ని పతాకాలు సాధించాను అంటుంది మేహ్రీన్. డోవ్ యాడ్ లో నన్ను చూసి కృష్ణగాడి వీర ప్రేమ గాధ లో ఎంపిక చేసారు. ఇందులో నా కారెక్టర్ చూసి నన్ను తెలుగమ్మాయి అనుకున్నారు […]

ఎప్పుడు భవిష్యత్తే లక్ష్యం.

నేనే రాజు నేనే మంత్రి లో రాధాగా నటించి చక్కని పేరు తెచ్చుకున్నాక కాజల్ ఇప్పుడు కళ్యాణ్ రాం హీరోగా నటిస్తున్న ఎం.ఎల్.ఎ లో నటిస్తుంది. నా దృష్టి ఇప్పుడు భావిష్యత్తు పైనే వుంటుంది కానీ గతం వైపు తిరిగి చూసుకోవడం ఇష్టపడను, తొందరగా దేన్నయినా మరచిపోతేనే నా సక్సెస్ రహస్యం అంటుంది కాజల్. సినిమా రంగం అయినా నిజ జీవితం అయినా చేతికి అందిన విజయం పరాజయం కొద్దిసేపే నా మనస్సులోని వుంటుంది. అందులో ఎంతవరకు […]

సొంతింట్లో హ్యాపీగా వున్నా.

రాశీ ఖన్నా కెరీర్ లో ఈ సంవత్సరం మంచి మలుపే ఆక్సిజన్, జై లవకుశ, టచ్ చేసి చూడు చిత్రాలు రాబోతున్నాయి. తమిళ మళయాళ  ప్రేక్షకులను కూడా తన నటనతో ఆకట్టు కొంటున్న రాశీ ఖన్న తన కుటుంబం తో కొత్త ఇంట్లోకి గృహ ప్రేవేశం చేసింది. నాలుగేళ్ళుగా ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు రాకపోకలు సాగిస్తున్న, గెస్ట్ హౌస్ లోనే కాలం గడిచిపోయింది. ఇప్పుడు హైదరాబాదులో  నా డ్రీమ్ హౌస్ ను సెలెక్ట్ చేసుకున్నానంది. విలన్ […]

స్త్రీ పాత్రలకు సముచిత గౌరవం.

కధానాయికలను దృష్టిలో ఉంచుకుని పాత్రలు సృష్టించే రోజులు వస్తాయి. కధల్లో మేము భాగంగా వున్నాయి అలాగే స్త్రీ పాత్రలు గౌరవం పొందుతున్నాయి. ఇది చాలా శుభ పరిణామం అంటుంది సామంత. సామాజిక కార్యక్రమాలు, షూటింగులు, ఇటు పెళ్లి వేడుకలతో నిమిషం ఖాళీ లేని సామంత ఇప్పుడే పరిపూర్ణమైన జీవితం అనుభవిస్తున్నా అంటుంది. వ్యక్తిగతమైన జీవితంలోనూ వృత్తి గతమైన జీవితంలోనూ చాలా సంతృప్తిగా వుంది. ఇదే సమయంలో హీరోయిన్ కారెక్టర్ వేల్యూ పెరిగింది. వాళ్ళ గురించే సినిమాలు రూపం […]

స్టార్ హీరోయిన్ హాదా వద్దే వద్దు.

ఏదైనా ఒక మర్ఘం ఎంచుకుని దాని లో ముందుకు వెళుతున్నప్పుడు అటు ఇటు ద్రుష్టి మరల్చ కూడదు. ఇంకా చెప్పాలంటే చీర కట్టుకునే గమ్యానికి మనమే దారి వేసుకోవాలి అంటుంది అనుష్కా శర్మా. స్టార్ హీరోయిన్ గా గుసుకుపోతున్నా అనుష్క చిత్ర నిర్మాణంలో బిజీ అయిపోతుంది. తన మనసుకి పెద్దగా ఇష్టం లేకుండానే హీరోయిన్ అయ్యానని ఆ హాదా ను అస్సలు పడవని నిరంతరం మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నిస్తుంటానని చెప్పే అనుష్క శర్మ చిత్ర నిర్మాణం […]

కొత్తదనం కోసమే తపన.

తెలిసింది మాత్రమే చేస్తే  మనం అక్కడే ఆగిపోతాం అంటుంది తమన్నా. ప్రపంచంలో అన్ని విషయాలు మనకు తెలియని నిభందన ఏవీ లేదు. చాలా విషయాల్లో కనీస పరిజ్ఞానం లేకుండా తెరపై నన్ను చూసుకోవాలని పరిశ్రమలోకి అడుగు పెట్టాను అయితే ప్రతి రోజు ఓ కొత్త విషయం తెలుసుకుంటు, నేర్చుకుంటూ నన్ను నేను తీర్చిదిద్దుకున్నాను. నాకు తెలిసింది మాత్రమే చేద్దామన్న ధోరణిలో నేనెప్పుడు ఉండను. రాదు, చేతకాదు అని కుడా అనను. నేర్చుకోవటం అందులో పట్టు సాధిచడం కుడా […]

ఏదీ నన్ను ప్రభావితం చేయదు.

వరస షూటింగ్స్ తో తీరిక వుండదు కాస్తా సమయం చిక్కితే చాలు వంట గదిలోకి వెళ్ళిపోతా. చేపల కర్రీ నాకు బాగా ఇష్టమైనది వేకేషన్స్… వెంటనే ఇష్టమైన ప్రదేశాలు చూడటం అంటోంది అమలాపాల్. ఈమె పెళ్లి, వేదాకులు అన్నీ సంచలనాలే అయినా ఎన్ని ఎదురు దెబ్బలనైనా ఓర్చుకుని ముందుకు అడుగువేసింది అమలాపాల్. ఈమె పెళ్లి, విడాకులు అన్ని సంచలనాలే అయినా ఎన్ని ఎదురుదెబ్బలు అయినా ఓర్చుకుని ముందుకు అడుగు వేసింది అమలాపాల్. ‘ఏం జరిగినా నా మంచికే […]

ఆమెకు ఆమే సాటి.

కధానాయిక నటె అనుష్కానే అన్నంత పాపులారిటీ తెచ్చుకుంది ఈ అందమైన హీరోయిన్. అరుంధతి, రుద్రమ్మ దేవి, సైజ్ జీరో, మున్నటికి మొన్న బాహుబలి తో అద్భుతమైన కధలకు అనుష్కనే సరిపోతుంది అన్న పేరు వచ్చింది. ఇప్పుడు అనుష్క భానుమతి గా ముస్తాబావుటుంది. ఇది చారిత్రక నేపధ్యంలో వున్న సినిమా కాదు. కమర్షియల్ సినిమానే. వైవిధ్యమైన సినిమాల్లో నటించడం గురించి, కధల ఎంపిక గురించి అనుష్క మాట్లాడుతూ… ఏ పని అయినా ఇష్టంతో చేస్తాను కనుకే వంద శాతం […]

నా అలవాటు వల్లే ఇన్ని అవకాశాలు.

దక్షినాది లో అగ్ర కధానాయిక గా వెలుగుతున్న శృతి హాసన్ ఇప్పుడు హిందీలోను తన ముద్ర చూపిస్తుంది. దేశవ్యాప్తంగా గుర్తింపు వున్నా శృతి, తనకుందే అలవాట్లు తన వృత్తి పై కూడా ప్రభావితం చూపిస్తున్నాయంటుంది. చిన్నప్పటి నుంచి నాది ఒక చోట కుదురుగా ఉండలేని మానస్ధత్వం ఇంట్లో వాళ్ళు ఎంత కట్టడి చేసే వాళ్ళో అయినా వినేదాన్ని కాదు. ఆ అలవాటే ఇప్పుడు బహుభాషా చిత్రాల్లో నటించేందుకు పునాది అంటుంది. మంచి కధలు ఎక్కడంటే అక్కడకు పోయి […]