శాంతములేక సౌఖ్యము లేదు
కోపం అన్నీ అనర్ధాలకు మూల కారణం అన్న విషయం తెలిసిందే అయితే శరీరంలో ఏర్పడ్డ గాయాలు తొందరగా మానక పోవటానికి కోసం ఒక ముఖ్య కారణం అని ఇటీవల పరిశోధనలు చెపుతున్నాయి. కోపం ఎక్కువైతే కార్టిసోల్ హార్మోన్ విడుదల అవుతాయి. ఇవి పుండ్లు ,గాయాలు మానకుండా చేస్తాయట. మామూలు స్థాయి కంటే ఎక్కువ కోపం వున్నవాళ్లకే ఈ ప్రాబ్లమ్. కాలిన గాయాలతో బాధపడుతున్న 300 మందికి పైన పరిశోధనలు నిర్వహించి ఈ విషయం గుర్తించారు. వారిలో అకారణంగా […]
మాకు అమ్మాయే కావాలి
సెంట్రల్ అడాప్షేన్ రిసోర్స్ అథారిటీ లెక్కల ప్రకారం పిల్లల దత్తత కోసం దత్తత కేంద్రాలకు వచ్చిన దరఖాస్తులు చుస్తే వాటిలో మూడువంతులు అమ్మాయి కావాలనే అడిగినవే. గత మూడేళ్ళుగా ఈ గణాంకాలను చూసినా 60 శాతం మంది ఆడపిల్లలనే అభిర్దిస్తున్నారట. అనాధశ్రమాల నుంచి పిలల్లను దత్తత తీసుకోవాలనుకునే వారికోసం దేశవ్యాప్తంగా 400 దత్తత కేంద్రాలున్నాయి. ఆడపిల్లల నిష్పత్తి తక్కువగా హర్యానా బీహార్ ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా సంతానం లేనివాళ్లు ఆడపిల్లల్నే కోరుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలు తమిళనాడులో […]
అత్యున్నత స్థాయిలో అరుంధాతీ భట్టాచార్య
ఎన్.బి.ఏ చరిత్రలో తోలి చైర్ పర్సన్ అరుంధాతీ భట్టాచార్య. ప్రపంచంలోని శక్తివంతమైన మహిళల్లో 25వ స్థానంలో ఉన్నారు. 22 సంవత్సరాల వయసు లో ప్రోబిషనరీ అధికారిగా వుద్యోగంలో చేరిఅంచలంచెలుగా చీఫ్ ఫైనాన్షియల్ అధికారిణి మేనేజింగ్ డైరెక్టర్ గా ఎదిగారు. కొందరి జీవితం ఎంతో మందికి ఆదర్శప్రాయంగా వుంటుంది.అరుంధాతీ భట్టాచార్య అలంటివారే. ఆర్ధిక ప్రణాళికలు అందించడంలో అందెవేసిన చేయిగా పేరు తెచ్చుకున్న అరుంధాతి స్టేట్ బ్యాంక్ ను డిజిటల్ బ్యాంక్ గా మార్చడంలో ఎంతో కృషి చేసారు. కస్టమర్ […]
ఫోటో దిగాలంటే నీళ్ళలోకి వెళ్ళాలి
ఇప్పుడు సెల్ఫీలు దిగటం అలవాటు అయ్యాక ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళు పెర్స్ నల్ ఫోటోగ్రాఫర్ అయిపోతున్నారు. కానీ ఏదో ఒక ప్రత్యేకత లేకుండా వూరికే నవ్వుతూనో, నిలబడితేనో ఫోటో అయిపోతుందా. అందుకే ప్రత్యేక సందర్భాల్లో ప్రోఫెషనల్ ఫోటోగ్రాఫర్లే అవసరం, సినిమా యాక్టర్ల్ ఫోటో షూట్ చుస్తే ఫోటోగ్రాఫి ఎంత క్రియేటివ్ గా ఉండాలో అర్ధం అవుతుంది. చైనా కు చెందిన మక్రిరుయి(Ma Qurai) అనే మహిళా ఫోటోగ్రాఫర్ పది లక్షల యెన్ లో ఖర్చు చేసి […]
మాడు పై జుట్టు పల్చబడిందా?
శిరోజాలకి సంబందించిన సమస్యలు అనేకం. కొందరి జుట్టు పొడవుగా వుంటుంది కానీ పాపిట దగ్గర పలుచగా వుంటుంది. మాడు పైన జుట్టు అణిగినట్లుంటుంది. ఇలా వుంటే ఏ స్టైల్ కూడా సరిగ్గా నప్పదు. సాధారణంగా జుట్టును నుదుటి పై నుంచి వెనక్కి లాగినట్లు దువ్వుతాం కనుక స్ట్రెచ్ చేసే చోట పలుచ పడిపోతుంది. పైగా పాపిట తీస్తాం కనుక సమస్య మరింత ఎక్కువగా వుంటుంది. పాపిట పొడుగైన జుట్టు పలుచగా వున్న చోట ఆముదం అప్లై చేసి […]
ధ్యానంతో మల్టీ టాస్కింగ్ సులభం
మెడిటేషన్ మెళకువల్లో శిక్షణ పొందినవారు ఉద్యగాన్నో వృత్తి నో ఎక్కువసేపు ఏకాగ్రత తో కొనసాగించగలరని వారి జ్ఞాపకశక్తిని మెరుగ్గా వుంటుందని తాజా అధ్యయనాలు చెపుతున్నాయి. ఈ అధ్యయనాలు గ్రూప్ కు మైండ్ ఫుల్ మెడిటేషన్ ఎనిమిదివారాల శిక్షణ రెండో గ్రూపు కు రిలాక్సేషన్ ట్రైనింగ్ లు ఎనిమిది వారాలు మూడో గ్రూప్ కు ఏ ట్రైనింగ్ ట్రైనింగ్ ఇస్తూ కొన్నాళ్లు పరిశోధనలు నిర్వహించారు. వాళ్లందరికీ ఎన్నో రకాల పనులు ఇచ్చారు. ఈ మల్టీ టాస్కింగ్ వేగాన్ని ఖచ్చితంగా […]
ఉత్తమ నటీమణులు
కెరీర్ లో ఒక్కసరైన జాతీయ ఉత్తమ నటి అవార్డు సాదించాలనే కల అందరి హీరోయిన్స్ కు వుంటుంది. ఇప్పటి దాక 41 మంది హీరోయిన్స్ ఈ అవార్డు అందుకున్నారు కానీ కొందరే ఈ అవార్డు మళ్ళి మళ్ళి అందుకున్నారు. కనగనా రనౌత్ మూడు సార్లు జాతీయ అవార్డు తీసుకుంటే, ఊర్వశి శారద మూడు సార్లు, షర్మిలా టాగూర్, స్మితా పాటిల్, అర్చన, శోభన, టబు, కంగనా సేన్ శర్మ రెండు సార్లు తీసుకున్నారు. ఈ లిస్ట్ లో […]
మారు మూల పల్లె ని మెరిపించిన రాజావత్
చావి రాజావత్ రాజస్థాన్ లోని సోడా గ్రామ సుర్పుంచ్. తగునీరు, మరుగు దొడ్లు, పవర్ లేని ఆ గ్రామం అభివృద్ధి కోసం, ఆ గ్రామస్తులు మేనేజ్ మెంట్ లో డిగ్రీ తీసుకున్న రాజావత్ ను సర్పంచ్ గా ఎంచుకున్నారు. నాలుగేళ్ళలో సోడా గ్రామ రూపురేఖలు మార్చింది చావి రాజావత్ ఎం.బి.ఎ డిగ్రీ తీసుకున్న ఫస్ట్ ఎంగెస్ట్ సర్పంచ్ ఈ అమ్మాయే ఇవ్వాల రోడ్లున్నాయి. తాగునీటి చెరువు బాగు చేసే ఖర్చును బరించేందుకు ముందుకు వచ్చిన ఓ సాఫ్ట్ […]
వండినవి మళ్ళి వేడి చేస్తే నష్టం
మిగిలిపోయిన ఆహార పదార్ధాలు, టైమ్ లేక ఉదయం సాయంత్రం కోసం ఒకే సారి వేడి చేసి తినేస్తాము కానీ అన్నింటినీ అలా వేడి చేయొద్దు అంటారు డైటీషియన్లు. బచ్చల కూర లో ఇనుము నైట్రేట్ లు పుష్కలంగా వుంటాయి. ఈ కూరను వండాక మళ్ళి నేరుగా వేడి చేయకూడదు. వేడి నీళ్ళ గిన్నెలో వుంచి వేడెక్కేలా చేయాలి. అలాగే ఉడికించి లేదా కూర చేసిన గుడ్లు కూడా మళ్ళి వేడి చేస్తే అందులోని పోషకాలు పోతయి. చికెన్ […]
పేదలకు దుస్తులు దానం చేసే హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ ఎవ్లీన్ లక్ష్మి శర్మ బ్రిటిష్ చిత్రం టర్న్ లిఫ్ట్ తో కెరీర్ మొదలు పెట్టింది. ఫ్రమ్ సిడ్నీ విత్ లవ్ ఏ దివానీ హై జవానీ వంటి సినిమాల్లో నటించింది. ఈ అమ్మాయి ఒక స్పెషల్ సెలెబ్రెటీ. సోషల్ నెట్ వర్క్ తో బోలెడు మంది అభిమానులను పోగు చేసుకుంది. ముంబై మురికి వాడల్లో వుండే వాళ్ళ కోసం పాత కుర్తీలు జీన్స్ టీ షర్ట్లు సేకరించింది. ఫ్యాషన్ రంగం సినీ పరిశ్రమ రెండు […]
ముత్యాల నగలు మెరిసిపోతాయ్
తెల్లని ముత్యాల నగలు ఎప్పుడూ బావుంటాయి. సంప్రదాయ దుస్తుల పైన ఆధునిక వస్త్ర శ్రేణి లోనూ ముత్యాల నగలు అందంగా అమిరిపోతాయి. ముత్యాల నగలు సహజమైన మెరుపు పోకుండా వుండాలంటే వాటిని శ్రద్ధగా వాడాలి. అలంకరణ పూర్తయ్యాకే వాటిని ధరించాలి. మేకప్ క్రీముల్లో రసాయనాల ప్రభావం వాటిపైన పడితే మెరుపు పోతుంది. వీటిని నేరుగా ఆభరణాల పెట్టెలో పడేయకూడదు సిల్క్ లేదా వెల్వెట్ వస్త్రంలో భద్రంగా పెట్టాలి. వేడి సోకితే ముత్యం సహజత్వాన్ని పోగొట్టుకుంటుంది. మంచినీటితోనే శుభ్రం […]
సరైన పోశ్చర్ లో కూర్చుంటే సుఖం
ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చునే ఎన్నో పనులు చేస్తుంటాం. సరైన పోశ్చర్ లో కనుక కూర్చోకపోతే శరీరంలో అన్ని భాగాల పైన వత్తిడి ఏపీడీ ఇతర భాగాల్లో నొప్పులు వచ్చి శరీరం అలసిపోతుంది అని చెపుతున్నారు ఎక్సపర్ట్స్. కూర్చునే కుర్చీ లేదా డ్రైవింగ్ సీట్ లో నడుము వెనక రోల్ చేసిన టవల్ లేదా చిన్న దిండు పెట్టుకుంటే వెన్ను సమంగా ఆనుతుంది. అలాగే ఒకే పొజిషన్ లో ఎక్కువసేపు కూర్చోకుండా అప్పుడప్పుడు నిఠారుగా నడుస్తూవుంటే […]
వూరి రుణం తీర్చుకున్న నవ్య అగర్వాల్
గ్రామీణ హస్తకళా కారులకు సరికొత్త ఐడియాలు ఇచ్చి కొత్త డిజైన్లు అందించి ఎన్నో కార్పొరేట్ ఆర్డర్స్ సంపాదించి ఈ కళకి అపూర్వ ఆదరణ సంపాదించి పెట్టింది నవ్యా అగర్వాల్. ప్రాజెక్ట్ Navya Agarwal,డిజైనింగ్ లు డిగ్రీ పూర్తీ చేసిన నవ్య స్వగ్రామం సీతాపూర్. ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో నవ్యకి 90 కిలోమీటర్ల దూరంలోవుంది. ఆ వూర్లో అందరికీ హస్తకళల్లో ప్రవేశం వుంది. మార్కెటింగ్ లేదు. వారికీ ఈ ఊరి వారికీ గుర్తింపు తెచ్చేందుకు ఐ వాల్యూ […]
ఖరీదైన క్రీముల్ని మించిన చిట్కాలు
పొడి చర్మంతో ఇబ్బందులు శీతాకాలంలో ఎక్కువైపోతాయి. ఖరీదైన క్రీములు లోషన్ల కంటే కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే ముందుగా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. పొడి చర్మాన్ని బాగుచేయటంలో నెయ్యి ది ప్రధాన పాత్ర. స్నానానికి ముందు స్వచ్ఛమైన నెయ్యిని ముఖం శరీరం పైన గుండ్రంగా తిప్పుతూ మసాజ్ చేస్తే చర్మం లోకి నెయ్యి ఇంకుతుంది. చర్మలో తేమ వస్తుంది. పాలను బాగా మరిగించి అంటే కప్పు పాలు మరిగిస్తే రెండు స్పూన్ ల క్రీమ్ అయ్యేదాకా […]
తెల్ల జుట్టు ఇంటి వైద్యం
ఈ రోజుల్లో 30 ఏళ్ళు దాటుతుండగానే జుట్టు తెల్లబడి పోతోంది. జుట్టు మాడు పైన రాలి పల్చగా అయిపోతోంది. ఈ తెల్లజుట్టుకు పెద్ద ఉసిరికాయలు చాలా మంచి వైద్యం. ఈ ఉసిరికాయ గుజ్జును క్రమం తప్పకుండా వెంటుకల చివర్లలో రుద్దుతూ ఉంటే తెలుపు నలుపు అయిపోతుందని ఆయుర్వేదం గ్యారెంటీ ఇస్తోంది. మాడుపైన బాగా రుద్దాలి. అలాగే స్వచ్ఛమైన కొబ్బరినూనె నిమ్మకాయ కలిపి బాగా మర్దనా చేయాలి. శీకాయ కుంకుళ్ళు రాత్రంతా నాననిచ్చి ఉదయాన్నే ఆ గుజ్జుకు నీళ్లు […]
ఉపాధ్యాయులు ఇలా ఉండాలి
ఇలాంటి ఉత్తములైన ఉపాధ్యాయులుండాలి. అప్పుడే పిల్లల జీవితాలు వికసిస్తాయి. షెర్లీ పాల్ అంధేరా లోని ఎం. ఏ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు. 2013 లో యోగీస్ యాదవ్ అనే అసిస్టెంట్ టీచర్ ఆ స్కూల్ లోని 40 మంది టెన్త్ విద్యార్థులను లైంగికంగా వేధించాడు. అతని వేధింపులు స్కూల్ యాజమాన్యం వెళ్లినా స్కూల్ ప్రతిష్ట దెబ్బతింటుందని దాచివుంచాడు. పైగా విద్యార్థినులకు కుడా నోరెత్త వద్దని హెచ్చరించారు. షెర్లీ పాల్ ఊరుకోలేదు. సాక్ష్యాధారాలతో సహా పోలాన్ కేస్ పెట్టారు. […]
కర్వాచౌత్ పండుగలో సెలబ్రెటీలు
కర్వాచౌత్ పండుగను ఉత్తరాది చాలా ఘనంగా చేస్తుంటారు. భర్త ఆయురారోగ్యాల కోసం రోజంతా ఉపవస్యం వుండి సాయంత్రం ఉపవస్య దీక్షను విరమిస్తారు.ఈ కర్వాచౌత్ పండుగ కోసం ముస్తాబైన కొందరు సెలబ్రెటీలను చుస్తే అస్సలు పండగంటే వీళ్ళే అనిపిస్తుంది. అనిల్ కపూర్ భార్య సునీతా కపూర్ కర్వాచౌత్ ఆచరించి తన బంధువులు స్నేహితుల కోసం ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ పండుగలో ఎరుపురంగు చీరలో ఎర్ర గులాబీ లాగా గులాబీ రంగు డ్రెస్సు లో బిపాసాబసు, ఆఫ్ […]
ఇంటీరియర్స్ లో సంప్రదాయ డిజైన్ లే బావుంటాయి
భారతీయ ఇంటీరియర్ డిజైన్లు ఖరీదైన టెక్సటైల్స్ ఫర్నీచర్ తో నిండివుంటాయి. కానీ వీటిలో చాలా భాగం సంప్రదాయ పద్దతిలో చేత్తో చేసినవే ఇండియన్ పర్షియన్ స్టయిల్స్ కలగలిసిన మొఘల్ పెయింటింగ్స్ అక్బర్ జహంగీర్ ల కాలం నాటివి. కానీ ఆ రిచ్ ఆర్ట్ వర్క్ వాల్ హ్యాంగింగ్స్ కుషన్లు గలీబులపై బావుంటాయి. మహారాష్ట్ర గిరిజన మహిళలు సంప్రదాయంగా సృష్టించే వార్లీ ఆర్ట్ లో జంతువులు బొమ్మలు దైనందిన జీవితానికి సంబంధించిన బొమ్మలు లూజ్ రిథమిక్ ప్యాటర్న్ తో […]
కేప్ డ్రెస్ తో న్యూ లుక్
డ్రెస్ డిజైనర్స్ ఎప్పుడు ఒక కొత్త వెర్షన్ వెతుకుతూనే వుంటారు. సాధారణంగా కనిపించే ప్లెయిన్ సారీలు, లాంగ్ బెనారెస్ వెస్ట్రన్ గౌన్ లు, అనార్కలి డ్రెస్ లు సంపరదయ వస్త్రాలకు బ్యూటిఫుల్ ఎస్ కేప్ ని జత చేసి చూడండి. ఆపై కప్పే కేప్ పైట కాదు కోటు కాదు కేవలం డిజైన్ బుజాల పైనున్న క్రిందకు వేళ్ళాడే జస్ట్ కేప్ డ్రెస్. అంటే ఆ కాస్త కేప్ ని ఎంబ్రాయిడరీలు, డిజైనర్ నేట్టేడ్ కేప్ గా […]
మేలు చేసే ఎండిన పూమొగ్గ
సుగంధ ద్రవ్యాలతో లవంగలది కీలక పాత్ర. లవంగం ఒక ఎండిన మొగ్గ లవంగ నూనె శక్తిమంతమైన నొప్పి నివారిణి. కండరాలు ఎముక గుజ్జు నరాల ప్లాస్మా నాడీ వ్యవస్థ పునరుత్పత్తి అవయవాల కణాల పై ప్రభావంతంగా పనిచేస్తుంది. శ్వాస ,నాడీ ,జీర్ణ వ్యవస్థ ను లవంగం టోన్ చేస్తుంది. శరీరాన్ని ఉద్వసం చేస్తుంది. నొప్పి నివారిణి గా నడుం సకృత్య సమస్య ల నివారణకు వాడదగినది. నీళ్లలో ఐదారు లవంగాలు వేసి కషాయం చేసుకుని తాగితే కఫం […]
