tips for thick hair
మాడు పై జుట్టు పల్చబడిందా?
శిరోజాలకి సంబందించిన సమస్యలు అనేకం. కొందరి జుట్టు పొడవుగా వుంటుంది కానీ పాపిట దగ్గర పలుచగా వుంటుంది. మాడు పైన జుట్టు అణిగినట్లుంటుంది. ఇలా వుంటే ఏ స్టైల్ కూడా సరిగ్గా నప్పదు. సాధారణంగా జుట్టును నుదుటి పై నుంచి వెనక్కి లాగినట్లు దువ్వుతాం కనుక స్ట్రెచ్ చేసే చోట పలుచ పడిపోతుంది. పైగా పాపిట తీస్తాం కనుక సమస్య మరింత ఎక్కువగా వుంటుంది. పాపిట పొడుగైన జుట్టు పలుచగా వున్న చోట ఆముదం అప్లై చేసి […]
