మెదడుకు వ్యాయామం ఇస్తున్నారా?
బ్రిస్క్ వాక్, స్విమ్మింగ్, ఏరో బిక్స్ తో శరీరానికి వ్యాయామం సరే. కానీ మెదడుకు వ్యాయామం కావాలంటున్నారు ఎక్స్ పర్ట్స్ ముఖ్యంగా నగర జీవితంలో స్త్రీలకు ఇల్లు ఆఫీసు తప్ప వేరే జీవితం లేకుండా పోతుంది. మెదడుకి ఉత్సాహం తేవాలంటే ప్రకృతి తో సంబందం పెట్టుకోవాలి. బంధువులు, మిత్రులతో చెక్కని స్నేహం చేయాలి. మనస్పూర్తిగా మాట్లాడాలి. అప్పుడే వత్తిడి వుండదు అంటున్నాయి అధ్యాయనాలు. ఫజిల్స్, ఆటలు, ముఖ్యంగా పుస్తక పథనం మెదడులోని కణజాలన్నీ చురుగ్గా వుండేలా చేస్తాయి. […]
దీపావళి టపాసులు కల్చనన్న హంసిక
13 మంది చిన్నారులను దత్తత తీసుకున్న హీరోయిన్ హంసిక దిపావళిని ముంబాయిలో ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటుంది. టపాసులు కల్చకూడదని ముందే నిర్ణయిచుకున్నానని ముందే చెప్పేస్తుంది. తను దత్తత తీసుకున్న చిన్న పిల్లలకు రకరకాల పోటీలు పెట్టి మంచి మంచి బహుమతులు ఇచ్చి దీపావళి ఆనందాన్ని వాళ్ళకు అందిస్తానంది. పెట్స్ కూడా మా ఇంట్లో ఎక్కువ దీపావళి టపాసుల శబ్దానికి అవి భయపడతాయి. ప్రకృతిని నోరులేని ప్రాణులనీ, చిన్న పిల్లలను కష్ట పెట్టడం ఇష్టం లేదు. అందరు హాయిగా […]
60 వేల విగ్రహాలు తయారు చేసిన దేవికారాణి
యునెస్కో గోల్డ్ మెడలిస్ట్ డి. దేవికా రాణి ఉదయార్, తడేపల్లి గూడెంలో ఉదయార్ అకాడమీ అండ్ ఫైనాన్సు వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించారు. దేవిక ఆల్ రౌండర్ నృత్యం, సంగీతం సాహిత్యం, జ్యోతిష్యం, వాస్తూ, వైద్యం, చిత్ర లేఖనం అన్నింటిలోనూ ప్రవేశం ఉంది. మహిళా శిల్పిగా గిన్నీస్ బుక్ లోకి ఎక్కాలి అని ఆమె ఆశయం ఇప్పటి వరకు 60 వేల విగ్రహాలు తాయారు చేసారు. అందులో ౩౦ విగ్రహాలు అంబేద్కర్ వే ఉన్నాయి. బడుగుల కుటుంబంలో జన్మించిన తొలి […]
ఆఫ్ షాల్టర్స్ సింపుల్ అండ్ కంఫర్ట్ బుల్
అమ్మాయిలు ఇప్పుడు ఆఫ్ షాల్టర్స్ పైన ఇష్టం పెంచుకుంటున్నారు. హైదరాబాద్ లో ఈ మధ్య జరిగిన ఓ వేడుకల్లో నటి త్రిషకూడా ఆఫ్ షాల్టర్స్ నే కనిపించింది. కొంచెం బొద్దుగా వుండే వాళ్ళకు వాదులుగా వుండే ఆఫ్ షాల్టర్స్ సరిగ్గా మ్యాచ్ అవుతుంది. పాల్కాడాట్ డిజైన్స్, లేత వర్ణాలతో ముఖ్యంగా తెలుపు నలుపు రంగులతో వుండే కాంబినేషన్స్ ఎంతో హుందాగా కనిపిస్తున్నాయి. ఆఫ్ షాల్టర్స్ లో ఇప్పుడు మాక్సీ డ్రెస్, ఆఫ్ షాల్టర్ లో పార్టీ వేర్ […]
నారింజ తొక్కలతో చెక్కని ఫేస్ పాక్
నారింజ పండు తినేసి తొక్క పారేస్తాం కానీ ఈ తొక్కలో ఎన్నో ప్రయోజనాలున్నాయి. నారింజ తొక్కలోని సి-విటమిన్ చర్మం నిగారింపు వస్తుంది. నచురల్ సన్ స్క్రీన్ గా ఉపయోగ పడుతుంది. ఇవి బాగా ఎండ పెట్టి పొడి చేసి, ఇందులో పెరుగు తినే కలిపి పేస్టు చేసి మాస్క్ లా వేసుకోవచ్చు చర్మం పై ముడతలు పోగొట్టేందుకు ఈ పొడి చాలా పని చేస్తుంది. ఈ పొడిలో ఓట్ మీల్ తినే కలిపి మాస్క్ వేసుకునే మంచి […]
అయోడైజ్డ్ ఉప్పు తో ఎంతో నష్టం
అయోడైజ్డ్ ఉప్పు వాడకండి కళ్ళు ఉప్పు కు మారండి అంటున్నారు డాక్టర్లు. సోడియం,క్లోరైడ్,అయోడిన్ అనే మూడు రసాయనాలతో ఈ అయోడైజ్డ్ ఉప్పు తయారు చేస్తారు. ఉప్పు కోసం చేసె బ్రహ్మండమైన ప్రచారం తో ఇది ఆరోగ్య కరమని చక్కని స్పటికాల్లా మెరిసిపోతుందని ప్రచారం జరుగుతుంది. కాని ఇది కర్మాగారాలలో తయరయ్యె ఉప్పు . అసలైన ఉప్పు అంటే సముద్ర జలాలను ఎండబెడితే వచ్చేది. ఇందులో 72 రకాల సహజ సిద్దమైన ఖనిజ,లవణాలున్నాయి. ఇందులో కుడా క్లొరైడ్,అయోడిన్,సోడియం ఉంటాయి […]
ఇది అసలా? నకిలీ నా?
మార్కెట్ లొ దొరికే మంచి మంచి బ్రాండ్స్ ను బట్టి మనం వస్తువులను ఎంచుకుంటాం. ఒక్కసారి పేరు చదివిన మన కళ్ళు …మోసపొయే వస్తువులు ఒక అక్షరం అటు ఇటుగా ఉండి మనం షాపింగ్ బ్యాగ్ లో దూరి పొతాయి. మార్కెట్ లో ఉన్న అన్ని ప్రముఖ బ్రాండ్ల డిటర్జంట్లు,చాక్ లెట్స్,ఫేస్ క్రీంలు అన్నింటికి నకిలీ బ్రాండ్ లు ఉన్నాయి. ఉదహరణకు కోల్గెట్ తీసుకొండి అచ్చం అదే ప్యాకింగ్ మధ్యలొ నీలి రంగు అక్షరాలలో coolgate అని […]
పర్వీన్ బాబీ కోరిక ప్రకారమే వీలునామా
గ్లామర్ హీరోయిన్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. అలనాటి హీరోయిన్ పర్వీన్ బాబీ . ఆమె చనిపోయిన 11 సంవత్సరాల తర్వాత ఆమె రాసిన వీలునామాను ఆమె కోరిక ప్రకారమే పంచాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఆమె చనిపోయే ముందు రాసిన వీలునామా చెల్లదని ఆమె బంధువులు కోర్టు కెక్కారు. ఆమె ఆస్తిలో 80 శాతం అనాధ మహిళల పిల్లలకు చెందాలని మిగిలిన 20 శాతం ఆమె బంధువు మురద్ ఖాన్ కు దక్కాలని కోర్టు తీర్పు […]
రుచి దొరికాక పడేయకండి. ఇది ఔషధం
కూరల్లో కరివేపాకు లాగా తీసిపారేసారు. అని నిష్టురంగా అంటుంటారు. రుచికోసం కరివేపాకు వేసి దాని అవసరం తేరిపోయాక తీసి పక్కన పెట్టినట్టు మమ్మల్ని మీ అవసరాలకు వాడుకుని పక్కన పడేశారు. అని తిట్టటం లాగా అన్నమాట. కానీ నిష్టురాల సంగతి ఎలా వున్నా ప్రతీ కారపచ్చడి తాలింపులో మంచి వాసన కోసం కరివేపాకు రెబ్బలు వేసి తినేటప్పుడు తీసి పక్కన పారేస్తా. ఇక చారు కయితే కరివేపాకు తోనే అంతటి కమ్మని వాసన. ఇలా ఏరి పారేసే […]
మేకప్ కాస్త మారిస్తే ఉత్తమం
నలభై ఏళ్ళు దాటాక మేకప్ విషయం లో కొన్ని మార్పులు తీసుకోవాలంటున్నారు ఎక్సపర్ట్స్. చిన్నప్పుడు ఎలాంటి మేకప్ అయినా సరే అప్పుడు గొప్ప సెలబ్రేషన్. 40 ఏళ్ళు దాటితే ముందు కళ్ళ కింద నల్లని వలయాలు వస్తాయి. ఆలా కనిపించకుండా మేకప్ లో క్లీన్సర్ ని ఒకటికి రెండు సార్లు వేస్తె నల్లని వలయాలు కనబడకుండా చేయచ్చు. కొన్ని రకాల ఐషాడోలు అంటే గ్రే ముదురు రంగులో కళ్ళని అలసి పోయినట్టు కనబడేలా చేస్తాయి. లేత రంగులు […]
షార్ట్ కట్స్ తో ఆరోగ్యం సాధ్యం
మంచి ఆరోగ్యానికి షార్ట్ కట్స్ అనేవి ఏవీ ఉండవు. అందుకోసం కేవలం కష్టపడాలి. హెల్త్ ఫిట్ గా ఉండే ఎక్సర్సైజు లు చేయాలి. పెరఫార్మేన్స్ మెరుగుదల కోసం ముందుగా స్నాక్స్ తినాలి. ఏదీ తినకుండా వర్కవుట్స్ చేస్తే ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. ముందుగా ప్రతి వర్కవుట్ తర్వాత స్ట్రెచింగ్ చేస్తే శరీరం కూలవుతుంది. కూర్చునే ఉద్యోగాల చేసేవాళ్ళు ప్రతి 30 నిమిషాలకు బ్రేక్ తీసుకోవాలి. కొన్నిసార్లు టైట్ డెడ్ లైన్స్ వుంటే అలారం గంటకోసారి ఫోన్ లో […]
ఎన్నేళ్లొచ్చినా ఆమె స్టిల్ యంగ్
మోడ్రన్ డిజైన్స్ పేరు చెపితే రీతూ కుమార్ పేరు ముందుంటుంది. అనేక దశాబ్దాలుగా ఫ్యాషన్ రంగంలో ఉన్న ఆమెలో క్రియేటివిటీ కొంచెం కూడా తగ్గలేదు. ఇటీవలే ఎవర్స్టోన్ కాపిటల్ నుంచి అందిన వంద కోట్ల పెట్టుబడిలో రీతూ కుమార్ ఇంకో మూడు కొత్త బ్రాండ్స్ మార్కెట్ లోకి తీసుకొచ్చారు. దుబాయ్ లో పారిస్ లో ఆమె షాపులున్నాయి. సొంత డిజైన్ వ్యాపారంతో పాటు హ్యాండ్ లూమ్ బోర్డ్స్ , వీవర్స్ సర్వీస్ సెంటర్స్ బోర్డు లో సభ్యురాలిగా […]
మిచెల్లీ ఒబామా ఇంట్లో దీపావళి సంబరాలు
వైట్ హౌస్ లోని ఈస్ట్ రూమ్ లో మిచెల్లీ ఒబామా దీపావళి దివ్వెను వెలిగించి పండుగ సంబరాన్ని ప్రారంబించారు. హిందూ, సిక్కు, జైన్ కమ్యూనిటీస్ నుంచి 240 మంది ప్రతిభా వంతులైన సెలబ్రెటీస్ లో ప్రెసిడెంట్ ఒబామా ఇల్లు నిజమైన దీపావళికి అద్దం పట్టినట్లు వుంది. మిచెల్లీ ఒబామా మాట్లాడుతూ ఇక్కడున్న మేధావులే నిజంగా ప్రపంచాన్ని వెలిగించే జ్యోతుల్లాంటి వాళ్ళు ఎంతో మంది యువతరానికి ఆదర్శ ప్రాయమైన మీతో ఈ సమావేశ మందిరానికి వెలుగొచ్చింది అన్నారామె. ప్రతి […]
ఫేస్ బుక్ తెర వెనుక…………..
ఫేస్ బుక్ అలా పెరిగిపోతుంది. ఇండియాలో ఫేస్ బుక్ ఉపయోగించే వారి సంఖ్య 94 మిలియన్లకు చేరింది. ప్రతి నిమిషం ఈ సంఖ్య పెరుగుతుంది. ఇండియాలోని ఫేస్ బుక్ మేనేజింగ్ డైరెక్టర్ క్రితిగా రెడ్డి. భారీ ఎత్తున ఉన్న ఈ సోషల్ మీడియా పిథం పైన కూర్చున్న క్రితిగా రెడ్డి కంపెనీ అభివృద్ధిలో ముఖ్య భాగంగా వుంది. ఫోర్బ్ స్ పత్రికలో ఆమె మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్స్ లిస్టులో 50 స్థానంలో చూపెట్టింది. పెద్ద కంపనీలైన […]
తేలే గరిటలు
https://scamquestra.com/news/26-privet-iz-1994-goda-andrey-andreevich-abakumov-gendirektor-atlantic-global-asset-management-agam-34.html
యాంటీ ఏజింగ్ క్రీమ్స్ తో ప్రమాదం
అత్యంత ఖరీదైన ఉత్పత్తులను వాడుతున్న వయసులో వచ్చే మార్పులు మొహంపోయిన కనబడుతూనే ఉన్నాయే నని ఎంతో మంది సందేహం. ఎన్నో రకాల క్రీములు అనవసరపు ప్రయోగాల వల్లనే ముఖచర్మం దెబ్బతింటుందని వైద్యులు చెపుతున్నారు. పరిశుభ్రమైన నీళ్లతో కడుక్కోవటం కంటే సౌందర్య చిట్కా మరొకటిలేదని వాళ్ళ వాదన. ఇప్పుడు మార్కెట్ లో దొరికే యాంటీ ఏజింగ్ ఉత్పత్తులో హైల్యూజనిక్ యాసిడ్ షియా బటర్స్ ,గ్లిజరిన్ వుంటే అవి మాయిశ్చరైజర్ గా కుడా పనిచేస్తాయి. లేకపోతే సహజమైన తేమ కుడా […]
స్టార్ మెటీరియల్ ను గుర్తుపట్టే షానూ శర్మ
సినిమా ప్రపంచం ఒక మహేంద్రజాలం. నటన వచ్చి డాన్స్ లొచ్చి ,పంచ్ డైలాగ్స్ పండించేస్తే యాక్టర్స్ అయిపోరు. స్టార్ మెటీరియల్ ను గుర్తు పట్టే కాస్టింగ్ డైరెక్టర్స్ షానూ శర్మ లాంటి వాళ్ళ కళ్ళలో పడాలి. పబ్స్ , మాల్స్ , కాలేజీ ఫంక్షన్స్ కాఫీ షాప్స్ కుర్రకారును అన్వేషించే షానూ శర్మ శబాష్ అనుకుంటే చాలు వెండితెర వేల్పులైపోతారు. రణబీర్ సింగ్ దగ్గర నుంచి ఆలియా భట్ , పరిణీతి చోప్రా ,వాణీ కపూర్ ,భూమిక […]
ఫ్యాషన్ దేవత మడోన్నా
క్వీన్ ఆఫ్ పాప్ గా పిలిచే మడోన్నా సంగీత రంగంలో సంచలనం ఈవిడ పాటల రికార్డ్స్ 300 మిలియన్లు అమ్ముడుపోయాయి. అత్యంత ప్రతిభావంతమైన మడోనా సంగీతకోవిదురాలు మహిళా వ్యాపారవేత్త ప్రజలకు ఆదర్శం కూడా. నిరంతరం నూతన కల్పనలు ఆమె విజయ రహస్యం. మోడల్తో మొదలైన హెయిర్ స్టైల్ తో వైల్డ్ గా కనిపించే మడోనా రాను రానూ ఫ్యాషన్ ఐకాన్ గా మారిపోయింది. కాటుక కళ్ళు ఫిట్ నెస్ గా వుండే శరీరం కాప్రీ లు డెనిమ్ […]
ప్రకృతి ఇచ్చిన వరం పుదీనా
టూత్ పేస్ట్ లు మౌత్ వాష్ లు చూయింగ్ గమ్స్ పెర్ఫ్యూమ్స్ వేటిలో చూసినా పుదీనా ఘుమఘుమలుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ వంటకాలతో ఈ హెర్బ్ వాడతారు. కూరల పొడులు, సలాడ్లు, బిర్యానీ లు , చట్నీలు ,జెల్లీలు ,క్యాండీలు ,ఐస్ క్రీమ్ లు కూడా పుదీనా విరివిగా ఉపయోగిస్తారు. వాటర్ మింటీ ,స్పియర్ మింట్ లీ కలిపి పెప్పర్, మింట్ సృష్టించారు. ఈ హైడ్రేటెడ్ పెప్పర్ మింట్ తో అనేక ప్రయోజనాలు. ఇది బ్రిత్ ఫ్రెష్నర్. […]
గోళ్ళ అందానికి నగిషీలు
సరదా వుండాలే కానీ బోలెడన్ని వస్తువులున్నాయి మార్కెట్ లో. ఒక గోళ్ళ విషయం తీసుకోండి. స్ప్రే ఆన్ నెయిల్ పాలిష్ తీసుకుంటే దాన్ని పది పదిహేను సెంటీమీటర్ల దూరం నుంచి చేతి పైన స్ప్రే చేస్తే గోరంతా పరుచుకుంటుంది. మిగతా చేతిపై పడ్డ పాలిష్ ను నీళ్లతో కడిగేస్తే పోతుంది. గోళ్ళ పైన రంగు పోవాలంటే నెయిల్ పాలిష్ రిమూవర్ ఉండాల్సిందే. నెయిల్ పెయింట్ క్లీనప్ పెన్ తీసుకుంటే గోళ్ళ రంగు వేసుకునేటప్పుడు చర్మానికి అతుకున్న రంగుని […]
