tips for dry skin
ఖరీదైన క్రీముల్ని మించిన చిట్కాలు
పొడి చర్మంతో ఇబ్బందులు శీతాకాలంలో ఎక్కువైపోతాయి. ఖరీదైన క్రీములు లోషన్ల కంటే కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే ముందుగా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. పొడి చర్మాన్ని బాగుచేయటంలో నెయ్యి ది ప్రధాన పాత్ర. స్నానానికి ముందు స్వచ్ఛమైన నెయ్యిని ముఖం శరీరం పైన గుండ్రంగా తిప్పుతూ మసాజ్ చేస్తే చర్మం లోకి నెయ్యి ఇంకుతుంది. చర్మలో తేమ వస్తుంది. పాలను బాగా మరిగించి అంటే కప్పు పాలు మరిగిస్తే రెండు స్పూన్ ల క్రీమ్ అయ్యేదాకా […]
