Wednesday, 05 Aug, 2026

మాకు అమ్మాయే కావాలి

సెంట్రల్ అడాప్షేన్ రిసోర్స్ అథారిటీ లెక్కల ప్రకారం పిల్లల దత్తత కోసం దత్తత కేంద్రాలకు వచ్చిన దరఖాస్తులు చుస్తే వాటిలో మూడువంతులు అమ్మాయి కావాలనే అడిగినవే. గత మూడేళ్ళుగా ఈ గణాంకాలను చూసినా  60 శాతం మంది ఆడపిల్లలనే అభిర్దిస్తున్నారట. అనాధశ్రమాల  నుంచి పిలల్లను  దత్తత తీసుకోవాలనుకునే వారికోసం దేశవ్యాప్తంగా 400 దత్తత కేంద్రాలున్నాయి. ఆడపిల్లల నిష్పత్తి తక్కువగా హర్యానా బీహార్ ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా సంతానం లేనివాళ్లు ఆడపిల్లల్నే కోరుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలు తమిళనాడులో […]