Wednesday, 05 Aug, 2026

ఉపాధ్యాయులు ఇలా ఉండాలి

ఇలాంటి ఉత్తములైన ఉపాధ్యాయులుండాలి. అప్పుడే పిల్లల జీవితాలు వికసిస్తాయి. షెర్లీ పాల్ అంధేరా లోని ఎం. ఏ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు. 2013 లో యోగీస్ యాదవ్ అనే అసిస్టెంట్ టీచర్ ఆ స్కూల్ లోని 40 మంది టెన్త్ విద్యార్థులను లైంగికంగా వేధించాడు. అతని వేధింపులు స్కూల్ యాజమాన్యం  వెళ్లినా  స్కూల్ ప్రతిష్ట దెబ్బతింటుందని దాచివుంచాడు. పైగా విద్యార్థినులకు కుడా  నోరెత్త వద్దని హెచ్చరించారు. షెర్లీ పాల్  ఊరుకోలేదు. సాక్ష్యాధారాలతో సహా పోలాన్  కేస్ పెట్టారు. […]