ఇంటీరియర్స్ లో సంప్రదాయ డిజైన్
ఇంటీరియర్స్ లో సంప్రదాయ డిజైన్ లే బావుంటాయి
భారతీయ ఇంటీరియర్ డిజైన్లు ఖరీదైన టెక్సటైల్స్ ఫర్నీచర్ తో నిండివుంటాయి. కానీ వీటిలో చాలా భాగం సంప్రదాయ పద్దతిలో చేత్తో చేసినవే ఇండియన్ పర్షియన్ స్టయిల్స్ కలగలిసిన మొఘల్ పెయింటింగ్స్ అక్బర్ జహంగీర్ ల కాలం నాటివి. కానీ ఆ రిచ్ ఆర్ట్ వర్క్ వాల్ హ్యాంగింగ్స్ కుషన్లు గలీబులపై బావుంటాయి. మహారాష్ట్ర గిరిజన మహిళలు సంప్రదాయంగా సృష్టించే వార్లీ ఆర్ట్ లో జంతువులు బొమ్మలు దైనందిన జీవితానికి సంబంధించిన బొమ్మలు లూజ్ రిథమిక్ ప్యాటర్న్ తో […]
