October 2026
సరికొత్త వ్యాపారాల్లో పోలో ప్లేయర్
భారతదేశపు తొలి మహిళా ప్రొఫెషనల్ పోలో ప్లేయర్ గా గుర్తింపు పొందారు 47 సంవత్సరాల రీనా షా.జీవితంలో ఒక రంగంలో పేరు తెచ్చుకున్న తర్వాత ఇంకొక కొత్త బాటలో అడుగు పెట్టాలంటే చాలామంది వెనకడుగు వేస్తారు. సరికొత్త సవాళ్లు కొత్త వ్యాపారం గురించి నేర్చుకోవడం కష్టమైన పని గా భావిస్తారు కానీ పట్టుదల ఉంటే ఇంకొక కొత్త ప్రయాణం కూడా సాధ్యమేనని నిరూపించింది రీనా. ఫుట్ వేర్ ఫ్యాషన్ యాక్సెసరీస్ డిజైనర్ గా ఆమె వ్యాపారం లోకి […]
ఆమెది గాంధీ మార్గమే
హరూన్ ఇండియా ఫిలాంత్రఫిస్ట్ జాబితాలో అత్యంత సంపన్న వ్యక్తులలో మూడవ స్థానంలో ఉన్నారు లీనా గాంధీ. ఆమె తాత విఠల్ బాలకృష్ణ గాంధీ 1961లో స్థాపించిన యు ఎస్ వి కంపెనీని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లారు లీనా.ఆమె తాత గారి చరిత్ర ను బియాండ్ పైప్స్ అండ్ డ్రీమ్స్ ది లైఫ్ ఆఫ్ విఠల్ బాలక్రిష్ణ గాంధీ పేరుతో పుస్తకం గా రాశారు.విఠల్ గాంధీ మార్గాన్ని అనుసరించారు .ఎంపీగా పోటీ చేసి గెలిచారు పబ్లిక్ అకౌంట్స్ […]
జీవితం మన గుప్పిట్లోనే
యవ్వనం ప్రారంభంలో, జీవితం మొదటి అడుగుల్లో ప్రారంభించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. పెళ్లి ,పిల్లల విషయంలో మన చాయిస్ మాత్రమే ఉండాలి. మన జీవితం మన ఇష్టపూర్తిగా ఉండాలి.ఇంట్లో అందరి అవసరాలతో పాటు మన నిద్ర ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి మనకంటూ సమయం కేటాయించుకోవాలి. వ్యక్తిగతంగాను వృత్తిపరంగానూ విజయం సాధించేందుకు ఒక లక్ష్యం నిర్ణయించుకోవాలి.మన చుట్టూ బలమైన నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవాలి.పిల్లలు పుట్టాక దొరికిన ఖాళీ సమయం అంతా వాళ్లతో గడపాలి. మనం ప్రతిసారి అందరికీ […]
కష్టానికి దక్కిన ఫలితం
భారతీయ కాంపౌండ్ ఆర్చరీ క్రీడాకారిణి తానిపర్తి చికిత. ఎలాంటి సౌకర్యాలు, ప్రత్యేక శిక్షణా కేంద్రం, ఖరీదైన పరికరాలు లేని చోట తండ్రి అండగా చికిత బాణం వేయడం నేర్చుకుంది సుల్తాన్పూర్ పొలాల్లో ఇంటి వెనక పొలంలో గడ్డివామి ని లక్ష్యంగా చేసుకుని బాణాలు సంధించింది చికిత .ఇప్పుడు అంతర్జాతీయ వేదిక పైన రాణిస్తోంది కెనడాలో ప్రపంచ ఛాంపియన్ షిప్ లో ఒక స్వర్ణాన్ని గెలుచుకొని ఇప్పుడు ఆసియా క్రీడల్లో కూడా స్వర్ణ శిఖరాన్ని చేరింది ఒకే రోజు […]
సముద్రపు మ్యాప్ కనుగొన్న మేరీ
మేరీ థార్ప్ అమెరికన్ జియాలజిస్ట్ ఓషన్ నో గ్రాఫిక్ కార్టోగ్రాఫర్. సముద్రపు అడుగు భాగాన్ని మ్యాప్ చేయడానికి ఉపయోగపడే భౌగోళిక రేఖా చిత్ర పద్ధతిని ఆమె కనుగొన్నారు. ఆమె పరిశోధనకు ముందు సముద్రం అడుగు భాగం మైదానల్లా ఉంటుంది అనుకునేవాళ్లు కానీ పర్వతాలు లోయలు అగాధాలు ఎన్నో అక్కడ ఉంటాయని మేరీ తన ఆవిష్కరణల ద్వారా రుజువు చేశారు రేఖాచిత్ర చిత్ర పద్ధతిలో అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో అడుగులలోతున్న ఓ భారీ చీలికను ఈమె కనుగొన్నారు అదే […]
అందాల సుందరిగా తెలంగాణ అమ్మాయి
రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగిన జాతీయ స్థాయి అందాల పోటీలో తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామానికి చెందిన ప్రీతి ముండే మిస్ ఎర్త్ వాటర్ ఇండియా 2026 విభాగంలో కిరీటాన్ని గెలుచుకుంది.మిస్ ఎర్త్ పోటీ ప్రత్యేకత ఏమిటంటే ప్రధాన విజేత పర్యావరణానికి ప్రతిరూపం.ఆమెను మిస్ ఎర్త్ అంటారు రెండవది మిస్ ఎయిర్ గాలి స్వచ్ఛతకు సంకేతం.మూడు మిస్ ఎర్త్ వాటర్ నీటి పరిరక్షణ కు సంకేతం ,నాలుగు మిస్ ఎర్త్ ఫైర్ […]
ప్రాచీన సంప్రదాయ రూపాలు చేనేతలు
ఆదిత్య బిర్లాకు చెందిన కార్పొరేట్ సామాజిక సంస్థ ‘ఆద్యం హ్యాండ్వోవెన్’ హ్యాండ్లూమ్స్ బ్రాండ్ అంబాసిడర్ ధూళిపాడ. భుజ్,బదోహి,మిర్జాపూర్,గద్వాల్ కాశ్మీర్,పోచంపల్లి, వారణాసి,అంగార,పులుగుర్త,వెంకటగిరి వంటి ప్రాంతాల్లోని కళాకారుల తో కలిసి పని చేస్తుంది ఈ సంస్థ. భారతదేశపు ప్రత్యేకత అనిపించుకున్న నేత సాంప్రదాయాన్ని ప్రోత్సహిస్తుంది ఈ బ్రాండ్.కేవలం ఖరీదైన వస్త్రాలు భద్రపరిచి దాచుకోవటానికి కాకుండా చక్కగా రోజువారి జీవితంలో ప్రత్యేక సందర్భాల్లో ఉపయోగించుకునేలా సృష్టిస్తోంది.ఈ బ్రాండ్. బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న శోభిత మాట్లాడుతూ వస్త్రాలు భారతీయ మహిళ స్వరానికి […]
