July 2017
హెయిర్ డై తో రొమ్ము కాన్సర్.
తలకు వేసుకునే రంగుకు రొమ్ము కాన్సర్ కు సంబంధం ఉందంటున్నారు న్యుజెర్సీ పరిశోధకులు. హెయిర్ డై ల తో లేత రంగుల కన్నా ముదురు రంగులు ఎక్కువ హాని కలిగిస్తాయని వీరు చెప్పుతున్నారు. ఈ అధ్యాయినం ఆఫ్రికా, అమెరికాలో జరిగింది. మహిళల్లో సుదీర్ఘ కాలం పాటు జుట్టుకు ఉపయోగించే రంగు, రిలాక్సర్ల గురించి అడిగి తెలుకుకొన్నారు. వీటిల్లో ఎక్కువ మంది ముదురు రంగు ఉపయోగిస్తున్నారని లెక్కలు చెప్పాయి వీరిలో ఎక్కువ శాతం మందిలో కాన్సర్ లక్షణాలు వున్నాయని […]
మెదడుకి కాస్త విశ్రాంతి ఇవ్వండి.
నిద్రలో కూడా మెదడు పనిచేస్తూ వుంటుంది. ఎక్కువసేపు ఆలోచిస్తూ వుంటే మెదడు సృజనాత్మకత కోల్పోతుందని కొంతసేపయ్యాక ఆలోచనలు కత్తి పెట్టి విశ్రాంతి ఇస్తే బాగుంటుందని ఎక్స్ పర్ట్స్ సూచిస్తున్నారు. మరి నిరంతరం పైచేసే మెదడు ఆలోచించడం ఎలామనేస్తుంది. కాసేపు విశ్రాంతిగా, ప్రయత్నపూర్వకంగా ఆలోచనలు మానేసి నడవాలని అలా బయటి వాతావరణంలో వాకింగ్ చేస్తే మెదడు ఆ మాత్రం విశ్రాంతి తోనే పునరుత్సాహం పొందుతుందని చెప్పుతున్నారు అలా నడవడం కుదరక పొతే, తోట పని, టీ.వి చూడటం కొత్త […]
ఫోన్ చాటింగ్ తో కంటికి ప్రమాదం.
జీవన శైలి మారిపోతున్నప్పుడల్లా కొత్త కొత్త జాగ్రత్తలు తీసుకోవలసి వస్తుంది. ఇంతకూ ముందు ఫోన్ వాడకంలోకి వచ్చినప్పుడు అది కంమునికేషన్ కోసం మాత్రమే ఎక్కువసేపు మాట్లాడవద్దు చెవులు దెబ్బతింటాయని సలహా ఇవ్వడంతో సరిపోయేది. ఇప్పుడు ఫోన్ చాటింగ్, మెసేజస్ అందులోను ఫేస్ బుక్ అప్లోడ్స్ ఇలా ఎన్నో ఆప్షన్ లు వచ్చాయి. రాత్రి వేళ పడుకుని చీకట్లో మాట్లాడుతూనే వుండటం, చాటింగ్ చేయడం తో నిద్రలేమితో పాటు కంటి చూపు దెబ్బతినే ప్రమాదం వుందని ఎక్స్ పర్ట్స్ […]
క్రేవింగ్స్ రచయిత్రి క్రీసీ టీగెన్.
వంటలా అబ్బే అనే వాళ్ళు వుంటే ఉండొచ్చు కానీ అసలు మంచి షెఫ్ కొనాలన్న కోరికతో ఎదిగి టాప్ మోడల్, టీవి హోస్ట్, వీడియో సాంగ్ యాక్ట్రెస్ చివరగా మంచి వంటల పుస్తకాల రచయిత్రి క్రీస్ టీగెన్ గురించి చదివితే వంటలని అంత తేలికగా చేసేయలేదు క్రీసీ అమెరికా రాష్ట్రంలోని డెల్టాలో పుట్టి పెరిగింది. మంచి వంటలు రుచి చూడడం కాదు వండి పెట్టాలని క్రీసీ ఆశయం. 2010లో మోడల్ గా ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ర్యంప్స్ […]
వులపరిమాణాల టాటా.
కొన్ని కొన్ని ఫ్యాషన్స్ ఎప్పుడూ మారవు సారి కదా అందులో కొత్త ట్రెండ్స్ పుట్టుకొచ్చేస్తూ ఉంటాయి. టాటూస్ కు యువతలో క్రెజ్ పెరుగుతూనే వుంది. పెర్మనెంట్ వి, టెంపోరరీవి, పూలు, డిజైన్లు, పేర్లు, గుర్తులు ఇవన్నీ అయిపోయాయి ఇప్పుడు లిన్సెంట్ జనారిట్ అనే ఆర్టిస్ట్ నిజమైన పూల తో టాటూ లకు రూపకల్పన చేసాడు. ఇవి గుబాలించే పరిమళపు టాటూలు. ఇవి వేసుకుంటే వేరే సెంట్ వాడనక్కరలేదు. మూడు రకాల పువ్వులు వీటికోసం వాడారా ఆర్టిస్ట్ నీలంగా […]
కురులకు ఇంద్రధనస్సు సోయగం.
హెయిర్ స్టయిల్స్ లోనే ఫ్యాషన్ మొత్తం దాక్కుని వుంటుంది. అందమైన జుట్టు వుంటే దాన్ని అలంకరించే తీర్లేఎన్నో గాలికి వదిలేయిచ్చు. లేదా వంకీలు తిప్పచ్చు, రకరకాల జడలు అల్లచ్చు. కానీ అదే అందమైన కురులు రకరకాల రంగులు షేడ్స్ తో అమ్మాయిలను అలంకరించేస్తున్నాయి. జుట్టును రంగుల హరివిల్లుగా మార్చేసె సరికొత్త ట్రెండ్ ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో సందడి చేస్తున్నాయి. అదే షైన్ లైన్ ట్రెండ్. అలా వదిలేసిన జుట్టు పైన లేజర్ ఎఫెక్ట్ తో రంగులు విరజిమ్మితే […]
వీటిలో షుగర్ దాక్కుంది.
పంచదార తగ్గించాలంటే స్ధిరనిశ్చయిం తో వుంటాం. తినకుండా చివరకు కాఫీలో కూడా మానేసి కాస్త నిబ్బరంతో ఫర్లేదు అనుకొంటామా, మనం నిర్భయంగా ఇందులో షుగర్ లేదు సుమా అని తీసుకునే కొన్ని పదార్ధాలలో షుగర దాక్కుని వుంది చూసుకోండి అంటున్నారు న్యూట్రిషనిస్ట్ లు. ఉదాహరణకు టొమాటో సాస్ లో మిగత ఇంగ్రీడియింట్స్ కంటే చక్కెరే ఎక్కువ. ఇందులో పులుపును తగ్గించేందుకు చక్కరే వాడుతారు. సలాడ్ ప్రిపరేషన్స్ లో వాడే రెడ్యుస్డ్ ఫ్యాట్ డ్రెస్సింగ్ లో చక్కర శతం […]
సంపూర్ణమైన ఆరోగ్యం కావాలి.
నీహారికా, భోజనానికి, ఆరోగ్యానికి, జీవనశైలికి, ఆరోగ్యానికి సంబందం ఏమిటన్నావు. జీవన శైలి లోనే టాక్సిక్ పదార్ధాలు తినడం వత్తిడి తో పని చేయడం, సరైన వేళలు ఏ విషయంలోనూ పాటించకపోవడం మొదటి అనర్ధం. అలాగే టాక్సిక్ పదార్ధాలు లేని ఆహారాన్ని తింటామా? కాంప్లెక్స్ కార్బోహైడ్రేడ్స్ లీన్ ప్రోటీన్లు అత్యవసరమైన ఫ్యట్స్ విటమిన్లు నీరు వంటి పోషకాలు సక్రమంగా అందే ఆహారం తినాలి. పరిసుద్దమైన గాలి స్వచ్చమైన నీరు సూర్యకిరణాలు కూడా కావాలి. వ్యాయామం చేయాలి. విశ్రాంతి కావాలి. […]
ఈ టోస్ట్, గ్రీక్ యోగర్ట్ తీసుకుంటే ఆరోగ్యం.
ఉదయపు వేళ ఉత్సాహంతో మంచం దిగితే ఇక ఆ రోజంతా సంతోషమే పనుల్లో, మెదడులో, శరీరంలో చురుకుదనం పరవళ్ళు తొక్కాలంటే కొన్ని ఆహార పదార్ధాలు తప్పనిసరిగా తీసుకోవాలి. అవకడో టోస్ట్ చాలినంత శక్తి సమకూర్చుతుంది. అరకప్పు అవకాడో చిదిమి ఉప్పు, మిరియాల పొడి, నిమ్మ కలిపి పూర్తి స్ధాయి మొలకెత్తిన ధన్యాలు బ్రెడ్ పైన పరిచి ఒక టేబుల్ స్పూన్ చియా గింజలు జల్లి టోస్ట్ చేసుకోవలి. దీని వల్ల శరీరానికి పదిహేడు గ్రాముల ప్రొటీన్లు అత్యధికంగా […]
అలసట పోగొట్టే పోస్ట్ వర్కవుట్.
వ్యాయామం చేసే ముందర పోస్ట్ వర్కవుట్స్ చేయమంటారు నిపుణులు అంటే ఏం చెయ్యాలి? వ్యాయామం లో ముఖ్యంగా వేగంగా పెరగడం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే పరుగు తర్వాత రెండు నిమిషాలు నెమ్మదిగా జాగింగ్ చేయాలి. అలాగే చేతులు బుజాలకు సంబందించిన వ్యాయామం చేస్తే బుజాలు వెనక్కి ముందుకి గుండ్రంగా తిప్పడం కూడా పోస్ట్ వర్కవుటే. చివరగా రెండు చేతుల్లో మోకాలు వంచకుండా నేలకు తాకించి ఆ చేతులు పైకి తీస్తూ దీర్ఘ శ్వాశ తీసుకుంటే శరీరంలో వ్యాయామం […]
ప్రాణం పోసుకున్న టికులీ ఆర్ట్.
టికిలీ అంటే బొట్టు బీహారీ మహిళలు తమ నుదుటి పైన పెట్టుకునే బొట్టు పేరు కానీ టికులీ అంటే ఓ ప్రాచీనమైన కళ. దళసరి చక్క పైన, వస్త్రం పైన ప్రత్యేక శైలితో గీసే బొమ్మలివి. ఈ చేతి పనితనం గుర్తించి ఈ చిత్రాల్ని కొనేందుకు మొఘల్ చక్రవర్తి పాట్నా దాకా వచ్చి వాడుట ఈ చిత్రాలలో ముఖ్యంగా భారతీయ వివాహ ఘట్టాలు రామ్ లీలా వంటి చిత్రాలలో ముఖ్యంగా భారతీయ వివాహ ఘట్టాలు రామ్ లీలా […]
ఈ మేకప్ తో మచ్చలు మాయం.
ముఖం పైన తెలుపు నలుపు మచ్చలు ఒక్కసారి చాలా ఇబ్బంది పెడతాయి. ఫౌండేషన్, కన్సీలర్ ల తో మచ్చలు కనబడకుండా చేయొచ్చు కానీ ఈ ఉత్పత్తులు కొన్ని విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. సిలికా లేదా సిలికాన్ గల ప్రాడెకట్స్ వాడితే ఇవి చర్మాన్ని ఇరిటేట్ చేస్తాయి. ఎక్కువ సువాసన కూడా వాడటం నష్టమే. చర్మం క్లీన్ గా సరైన హైడ్రేషన్ తో వున్నప్పుడు మేకప్ చేస్తే మృదువైన ఫినిషినింగ్ వస్తుంది. టింటెడ్ మాయిశ్చురైజర్ కూడా వాడుకోవచ్చు. మృదువైన […]
తేమను సిద్ధంగా ఉంచుతాయి.
శారీరక శక్తి స్ధాయిలు స్ధిరంగా ఉంచేందుకు శరీరాన్ని సమతుల్యంగా ఉంచే చల్లని పదార్ధాలు చాలా అవసరం. నీటి శాతం అధికంగా వుండే పదార్ధాలు స్వేదం, ఇతరాత్ర కోల్పోయిన తేమను బర్తీ చేస్తాయి. పండ్లు, కురగాయలు, సలాడ్లు, జ్యూస్లు దైనందన ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఇందుకు గానూ నిమ్మ, ఆరంజ్, నారింజ, పుచ్చ, ఖర్భుజా వంటి వాటిని అత్యధికంగా తీసుకోవాలి. కీర, టొమాటో, ఉల్లిపాయ, లేట్యుస్, క్యాబెజీలను అన్నం, లేగ్యుమ్, గోధుమ తో పాటుగా తీసుకుంటే శరీరంలో నీటి […]
భారతీయ వస్త్రధారణే ఫ్యాషన్ ట్రెండ్.
భారతీయ దుస్తులు సహజంగానే స్టయిల్ గా ఉంటాయి. నిజానికి ఇండియన్ దుస్తులు ఉష్ణోగ్రతలు ఎక్కువగా వున్నప్పుడు ఎంతో సౌకర్యంగా ఉంటాయి. చుడీదార్లు, చీరలు, కుర్తాలు ఏవైనా వాతావరణం వేడిగా వుంటే శరీరానికి సౌకర్యం ఇస్తాయి. చీర ధరించినప్పుడు బ్లౌజ్ పొడుగ్గా నడుము వరకు వుండాలి. అప్పుడు డిజైనర్ జాకెట్ల అందం తెలుస్తుంది. సాదా చీరలపైన గాడీగా వుండే వర్క్ బ్లౌజుల అందం నడుమును తాకుతూ వుండాలి. సిల్క్, కాటన్ ఏవైనా క్లోజ్ ఫిట్టింగ్ వుండాలి. అప్పుడే చీర […]
ఇవి అచ్చం మౌత్ ఫ్రెషనర్లే.
దంతాలు చిగుల్లు ఆరోగ్యం కోసం మౌత్ ఫ్రెషనర్లు వాడుతుంటారు. కానీ కొన్ని పళ్ళు, పదార్ధాల తో నోటి ఫ్రెష్నెస్ సాధించవచ్చు అంటారు డాక్టర్లు. యాపిల్ లో వుండే మాలిక్ యాసిడ్ పళ్ళను శుబ్రం చేస్తుంది. నోరు తాజాగా ఉంచుతుంది. స్ట్రాబెర్రీ, అనాసలు, బ్రోమిలిన్ విటమిన్ సి పోషకాలున్నాయి. ఈ పండ్లు ఎప్పుడూ తిన్నా నోరు ఫ్రెష్ గా వుంటుంది. చీజ్ పన్నీర్ వీటిల్లోని కాల్షియం ఫాస్పరస్ నోటిలో లాలాజలం ఉత్పత్తి కావడానికి సహకరిస్తాయి. ఇక నీరయితే నోటిలోని […]
ఇది పిల్లో సమస్య.
దిండు లేకుండా చాలా మందికి నిద్ర పట్టదు. కొందరు చాలా ఎత్తుగా ఉండేలా దిండు వేసుకుంటున్నారు. అయితే నిద్ర లేచేసరికి మెడ నొప్పిగానో, పట్టేసినట్లు గానో వుంటే దిండు సరైన పొజిషన్ లో వుంచుకోలేదని అర్ధం. రాత్రి వేళ పడుకున్న తీరు, దిండు ఏ విధంగా తలకింద పెట్టుకున్నామన్న దాని పై ఈ నొప్పిని విశ్లేషించాలని డాక్టర్లు చెప్పుతున్నారు. స్పైన్ సహజ వంపులకు సపోర్టు లేని పక్షంలో తలను బాగా ముందుకి వెనక్కి వంచాల్సి వస్తుంది. దీని […]
యోగా వల్ల నొప్పులు పెరగొచ్చు.
యోగాతో ఎన్నో ఉపయోగాలని ప్రపంచం మొత్తం వినిపిస్తున్న అంత స్ధాయిలో యోగా సురక్షితం కాకపోవచ్చని శాస్త్రజ్ఞుల అభిప్రాయం యోగా సాధనలో కొన్ని సందర్భాలలో కొంతమందికి కండరాళ్ళు, ఎముకలు నొప్పి వచ్చి అవకాశం ఉందంటున్నారు. అలాగే గాయంలో ఏవైనా వుంటే అవి మరింత తీవ్రమయ్యే ప్రమాదం కూడా వుందని ఇంకో అభిప్రాయం ‘బాడి వర్క్ అండ్ మొమెంట్స్ ధెరపీస్ అన్న జర్నల్ ఈ విషయాన్ని ప్రచురించింది. కండర, ఎముక సంబంధ సమస్యలకు ప్రత్యామ్నాయ చికిత్సగా అనుకుంటున్న యోగా అది […]
కఠోర శ్రమ పట్టుదలే మూలం.
నీహారికా, ఎప్పుడూ విజయపు దారినే నేను నడవాలి, అందుకు నాకు తోడుగా వచ్చేదేమిటి అన్నావు కదా. సోమర్ సెట్ మామ్ ఏమంటాడో చూడు. ‘గొప్ప ఫలితాలు ఆశించే వాళ్ళు, సాధారణమైన వాటిని తిరస్కరించాలి. ఎంతో ఆత్మ విశ్వాసం తో విజయం వైపు ప్రయాణం చేస్తేనే అద్భుతమైన ఫలితాలు ఎదురొస్తాయి’ అని. అలాగే నీ అంతరంగం విశ్వం కంటే విశాలమైంది. ఎంతో శక్తివంతమైంది కూడా. నీ విశ్వాసానికి మూలాలు నీ అంతరంగంలోనే ఉన్నాయంటాడు స్టీవ్ ఫోర్బ్స్. మన ఆలోచన […]
మాన్ సూన్ ఫ్యాషన్స్ ఇవే.
వర్షపు జల్లు పడితే ఎంత అందమైన డ్రెస్ అయినా మెయింటెయిన్ చేయటం చాలా కష్టం. కాకపోతే వర్షా కాలం డ్రెస్ కోడ్ కాస్త మార్చాలి. మోకాలి పొడవు ఉండే ట్రౌజర్స్ లేదా కాళ్ళ పొడవుతో కట్ ఉంది స్కర్ట్ లా కనిపించే కులాట్స్, మిడీ, టీ షర్టులు వేసుకుంటే సౌకర్యంగా వుంటుంది. హై నాట్ మ్యాక్సీ డ్రెస్ లు కూడా బావుంటాయి. అలాగే హై హీల్ షూస్ కు బదులు స్టాప్స్ ఉన్న శాండిల్స్ లేదా ఫంకీ […]
ఈ నూనెలు శక్తివంతమైన మాయిశ్చరైజర్లు.
డ్రై గా, సెన్సిటివ్ గా ఉండే చర్మం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇలా ఉండే చర్మానికి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ రక్షణ ఇస్తాయి. మృదువుగా ఉంచేందుకు, తేమ కోల్పోకుండా రక్షించేందుకు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కు మించిన సౌందర్య సాధనం ఇంకోటి లేదు. చల్లని వాతావరణంలో విత్తనాల నట్స్ నుంచి తీసే నూనెను కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటారు. ఎటువంటి రసాయనాలు ఉపయోగించకుండా నూనె తీసే పద్ధతి వల్ల ఈ నూనెల ధర ఎక్కువగానే ఉంటుంది. […]
