• కురులకు ఇంద్రధనస్సు సోయగం.

    హెయిర్ స్టయిల్స్ లోనే ఫ్యాషన్ మొత్తం దాక్కుని వుంటుంది. అందమైన జుట్టు వుంటే దాన్ని అలంకరించే తీర్లేఎన్నో గాలికి వదిలేయిచ్చు. లేదా వంకీలు తిప్పచ్చు, రకరకాల జడలు…