BananaArt
భళి భళి బనానా ఆర్ట్స్.
‘కాదేదీ కవితకు అనర్హం’ అని శ్రీశ్రీ గారు చెప్పినట్లు ఆర్టు కు కూడా అడ్డుగోడలు లేవు. మనస్సులోని ఆలోచనలకు ఈ ప్రపంచంలో ఏదయినా కాన్వాస్ కావొచ్చు. డబ్ ఆర్టిస్ట్ స్టీఫెన్ బ్రస్క్ కి అరటి పండంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతో బనానా ఆర్ట్ ప్రయోగాలు చేసాడు. ఆర్ట్ కి కావాల్సిన అరటి పండుని సెలెక్ట్ చేసుకుని వాటి తొక్కతోనే అద్భుతమైన చిత్రాలు సృష్టించారు. అరటి పండు తొక్కతో తాబేలు, జిరాఫీలతో పాటు కింగ్ కాంగ్, మార్లిన్ […]
