Wednesday, 05 Aug, 2026

ఆరోగ్యాన్ని దాచుకున్న యాపిల్.

నిగనిగలాడుతూ ఆకర్షించే యాపిల్ ను చేతిలో వుంచుకుంటే మనస్సు చాక్లెట్లు, స్వీట్లు వైపుకు లాగకుండా వుంటుంది. ఆరోగ్యవంతమైన రుచికరమైన ఈ పండ్ల వల్ల తక్షణ ప్రయోజనాలు ఎన్నో వున్నాయి. ఇందులో వుండే పీచు ప్రోటీన్ రూపంలో వుంటుంది. ఇది కరిగే స్వభావం కలది. పుష్కలంగా వుండే ఫైబర్ మూలంగా పొట్ట నిండుగా సంతృప్తిగా వున్న ఫీలింగ్ కలుగుతుంది. షుగర్, శుద్ధి చేసిన ధాన్యం కలిగినంతగా ఇందులో వుండే ఫైబర్ త్వరగా కరగదు. యాపిల్ పైన వుండే తొక్కలో […]