Wednesday, 05 Aug, 2026

సబ్బుల్లో రసాయనాలు

కాస్టిక్ డిటర్జెంట్ కు కొవ్వులు లేదా నూనెలు  కలిపి సబ్బులను తయారు చేస్తారు.ఈ సబ్బుల్లో రసాయనాల వల్ల దురదలు, దద్దుర్లు వస్తూ ఉంటాయి.నాణ్యమైన కొవ్వులు కొబ్బరి నూనె ఆలివ్ నూనె వాడి తయారు చేసే సబ్బుల వల్ల అలర్జీలు రావు. మంచి సబ్బులు అనుకోవాలి అంటే పి హెచ్ బ్యాలెన్స్ ఉన్న సబ్బుల్ని ఎంచుకోవాలి.బాడీ వాష్ షవర్ జెల్స్ ,జెనెటిక్ క్లెన్సర్ల లో అంత ప్రమాదం కలిగించే రసాయనాలు తక్కువే ఉంటాయి.సబ్బుల వల్లనే శరీరం శుభ్రంగా ఉంటుందని […]

సబ్బు కంటే క్లెన్సర్ బెస్ట్.

చర్మ రక్షణ విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం అవుతాయి స్నానాన్నితక్కువ సమయంలో ముగించాలి చర్మం తడి పొడిగా ఉన్నప్పుడే మాయిశ్చురైజర్ అప్లయ్ చేయాలి. బయట వాతావరణం బట్టి చర్మం విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఎక్కువ నురగానిచ్చే క్లెన్సర్స్ వాడకూడదు. ఎంత నురగలు కక్కితే చర్మం అంతగా పోదిబారిపోతుంది. పొడి చర్మం గలవారు , సబ్బు బదులు క్లెన్సర్ వాడితేనే మేలు. గ్రూమింగ్ ఉత్పత్తుల పైన కూడా ద్రుష్టి కేంద్రీకరించాలి. మొటిమలు యాంటీ ఏజింగ్ ప్రాజెక్ట్ కూడా చర్మాన్ని […]