red colour
రెడ్ ఖయంగా ఆకర్షణీయమైన రంగే.
షాపింగ్ లో కళ్ళకు ఎప్పుడూ ఆకర్షనీయంగా తోచేది ఎరుపు రంగే ఆ ఎరుపు తోనే చక్కని ఆకర్షణ వుంటుంది. ఎరుపు డ్రెస్ పైకి బ్రైట్ యాక్సిసరీలు బావుండవు. సింపుల్ గా స్టయిల్ గా వుండాలి. బ్లాక్ బాగ్ , అందమైన స్టిలెట్టొ పెయిర్ సరిపోతాయి. స్టిర్ బ్లాక్ టైట్స్ సిల్క్ లేదా స్కార్ఫులు కూడా బాగానే నప్పుతాయి. ఏదైనా పార్టీలు ప్రత్యేకంగా కావాలంటే ఈ ఎరుపే కళ్ళు కట్టేస్తూవుంటుంది. అలాగే కొంచం వయస్సు పెరుగుతున్న కొద్దీ ప్రింటెడ్ […]
ఎంత అందమో అంత డేంజర్
ఫ్యాషన్ స్టయిలిస్ట్ లు ఒక బ్యూటిఫుల్ రిపోర్ట్ ఇచ్చారు. ఎర్రని రంగు ఎపుడూ ఫ్యాషన్ ఐకాన్ గా వుంటుందిట. ఆకర్షణీయమైన ఈ రెడ్ కలర్ ఎలాంటి డిజైన్ నయినా అద్భుతంగా ఆవిష్కరిస్తుందిట. రెడ్ కార్పెట్ సెలబ్రెటీలు ఏ రంగుల్లోనే డివైన్ లుక్ లో కనిపిస్తారట. వాళ్ళ దృష్టిలో ఇదో శక్తిమంతమైన రంగు. ఇటీవలే ఒక పరిశోధనలో కూడా ఎర్రని రంగు దృఢమైన ఆల్చనాలు సామర్ధ్యంతో కూడిన సున్నితమైన మనస్సుకు సూచన అంటున్నారు. చైనాలో ఎర్రని రంగును లక్కీ […]
