tears
కన్నీళ్ళకొ హీలింగ్ పవర్.
నవ్వొచ్చినా కన్నీల్లోస్తాయి. ఏడ్చినా కళ్ళనీళ్ళే వస్తాయి. ఏడ్చినా కళ్ళనీల్లే వస్తాయి. శరీరానికి గాయం తగిలిన మనస్సుకి కష్టం కలిగిన ముందుగా పలకరించే భావోద్వేగం ఏడుపు, భావోద్వేగాలకు కన్నీటి ప్రవాహలతోనే ఆనకట్టపడుతుంది. భాధ, దిగులు, కోపం, నిస్సహాయిత, నొప్పి అన్నింటికంటికీ తిరుగులేని సమాధానం ఏడుపే. ఎప్పుడు, ఏ సందర్భంలో ఏడ్చినా ఆత్మ పూర్తిగా పరిశుధం చేసుకున్నట్లే . నొప్పికి ఏడుపు ఒక ఉపసమనం. పసితనం నుంచి ఏడుపు ఒక బలహీనత అని పదే పదే వింటుంటాము. అందుకే సాధ్యామైనంత […]
